Supreme Court Recruitment : 10వ తరగతితో 130 అటెండెంట్ ఉద్యోగాలు | Govt Jobs

govt jobs
Supreme Court Recruitment : 10వ తరగతితో 130 అటెండెంట్ ఉద్యోగాలు | Government Jobs

Supreme Court of India Recruitment : 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా (Supreme Court of India) 130 జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులను భర్తీకి చేయనున్నారు. 

Supreme Court Recruitment

సంస్థ పేరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా
పోస్టు పేరు జూనియర్ కోర్ట్ అటెండెంట్ (Junior Court Attendant)
మొత్తం ఖాళీలు 130
విద్యార్హత 10వ తరగతి
వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాలు
వయస్సు లెక్కించే తేదీ 01 అక్టోబర్ 2026
దరఖాస్తు ఫీజు (జనరల్) రూ.1,500
దరఖాస్తు ఫీజు (SC/ST/దివ్యాంగులు) రూ.750
Apply విధానం ఆన్‌లైన్


విద్యార్హతలు

10వ తరగతి

వయోపరిమితి

అభ్యర్థుల వయస్సు 01 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఫీజు

అభ్యర్థుల వర్గం దరఖాస్తు ఫీజు
జనరల్ రూ.1,500
SC / ST / దివ్యాంగులు రూ.750