హెచ్‌.డి.ఎఫ్‌.సి పరివర్తన్‌ ఈ.సి.ఎస్ స్కాలర్‌షిప్‌‌( HDFC PARVARTAN ECS SCHOLARSHIP)

 

 హెచ్‌.డి.ఎఫ్‌.సి పరివర్తన్‌ ఈ.సి.ఎస్ స్కాలర్‌షిప్‌‌( HDFC PARVARTAN ECS SCHOLARSHIP)

 హెచ్‌.డి.ఎఫ్‌.సి పరివర్తన్‌ ఈ.సి.ఎస్‌ (ఎడ్యూకేషనల్‌ క్రైసిస్‌ స్కాలర్‌షిప్‌) చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీవిద్యార్థు కొరకు తమ పై చదువులను ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించడానికి ఇట్టి స్కాలర్‌షిప్అందిస్తుంది. ఇట్టి స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 6 నుండి 12 తరగతి పూర్తి చేసి పై తరగతులు చదవడానికి ఉపకార వేతనం రూపంలో సహాయం అందిస్తుంది. తమ తమ ఫ్యామిలి ఆర్థిక సమస్యలు/వ్యక్తిగత సమస్యలతో చదువు మద్యలోనే నిలిపివేయానుకునే వారికి ఎంతో తోడ్పాటు అందిస్తుంది. 

ఉపకార వేతనం మొత్తం :

  • 10,000 రూపాయల వరకు ( స్కూల్‌)
  • 25,000 రూపాయల వరకు (కాలేజ్‌/యూనివర్సిటి)

అర్హతలు :

1)     భారతదేశ విద్యార్థినివిద్యార్థులు అయి ఉండాలి 

2)     6వ తరగతి నుండి 12 వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అయి ఉండాలి.

3)     55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి 

4)     ప్యామిలి వార్షిక ఆదాయం 2,50,000 రూపాయలు మించరాదు.

కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

1)     పాస్‌పోర్టు సైజు ఫోటో 

2)    గత సంవత్సరం మార్కుల మెమో (2019-2020)

3)     గుర్తింపు ధృవపత్రం ( ఆధార్‌ కార్డు/ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్స్‌)

4)     ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్‌ గుర్తింపు కార్డు ( అడ్మిషన్‌ లెటర్‌/ ఐడి కార్డు/ బోనఫైడ్‌ సర్టిఫికేట్‌)                 2020-2021

5)     బ్యాంక్‌ ఖాతా బుక్‌ / క్యాన్సల్‌ చెక్‌ 

6)     ఆదాయం సర్టిఫికేట్‌ / అఫిడవిట్‌ 

చివరి తేది.31-07-2021

For More details

Click Here

Post a Comment

0 Comments