వాట్సప్‌ను కంప్యూటర్‌ పిసి / ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేయడం ఎలా ...?

 వాట్సప్‌ను కంప్యూటర్‌ పిసి / ల్యాప్‌టాప్‌కు కనెక్ట్‌ చేయడం ఎలా ...?

➠ స్టెప్‌ - 1 :

మీ యొక్క కంప్యూటర్‌లోని బ్రౌజర్‌లో ‘‘whatsapp web" అని టైప్‌ చేయాలి. వెంటనే మీకు అనే https://web.whatsapp.com సైట్‌ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేయాలి. 

➠ స్టెప్‌  - 2 :

అప్పుడు మీ కంప్యూటర్‌ స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్‌ కనబడుతుంది. 

 స్టెప్‌  - 3 :

తర్వాత మీరు మీ యొక్క మొబైల్‌లో వాట్సప్‌ యాప్‌ ఓపేన్‌ చేయాలి.

 స్టెప్‌ - 4 :

తర్వాత వాట్సప్‌ యాప్‌ రైట్‌ కార్నర్‌లో మూడు చుక్కలు కనబడతాయి. దానిపై క్లిక్‌ చేయాలి. అందులో ‘‘ Linked Devices’’ అనే అప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

➠ స్టెప్‌  - 5 :

దానిపై క్లిక్‌ చేసిన తర్వాత మీకు "Link a Device"  ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనేమీకు స్కాన్‌ క్యూఆర్‌ కోడ్‌ అని చూపిస్తుంది. 

➠ స్టేప్‌  - 6 :

అప్పుడు మీ ఫోన్‌ ద్వారా కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనబడే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

➠ స్టేప్‌  - 7  :

స్కాన్‌ చేసిన వెంటనే మీ మొబైల్‌ యొక్క వాట్సప్‌ మీ కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనబడుతుంది. 

అప్పుడు మీ కంప్యూటర్‌లోని ఫైల్స్‌, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతరములు అటాచ్‌ చేసి మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి పంపించుకోవచ్చు, చాట్‌ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments