Gk in Telugu || General Knowledge in Telugu
రాజన్నసిరిసిల్ల జిల్లా
తెలంగాణ రాష్ట్రం, రాజన్నసిరిసిల్ల జిల్లా పూర్తి సమాచారం తెలుగులో ..
2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జిల్లాల పునర్విభజన చేయడం జరిగింది. ఇట్టి జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లా నుండి విడిపోయి 11, అక్టోబర్ 2016 రోజున ‘‘ రాజన్నసిరిసిల్ల ’’ నూతన జిల్లాగా ఏర్పడడం జరిగింది. ఒక రెవెన్యూ డివిజన్ మరియు 13 మండలాలతో నూతనంగా రాజన్నసిరిసిల్ల జిల్లా రూపుదిద్దుకోవడం జరిగింది. నూతనంగా ఏర్పడిన రాజన్నసిరిసిల్ల జిల్లాకు సిరిసిల్ల ముఖ్యకేంద్రంగా ఏర్పాటు కావడం జరిగింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లతో పాటు వేములవాడ పట్టణాలుగా ఉన్నాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లా మొట్టమొదటి కలెక్టర్‌గా శ్రీ దేవరకొండ కృష్ణభాస్కర్ ఐఏఎస్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గా శ్రీ విశ్వజిత్ కాంపాటి ఐపిఎస్ గారు పదవి బాద్యతలు స్వీకరించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా చేనేత, పవర్‌లూం పరిశ్రమలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ అధిక మంది ప్రజలు చేనేత, పవర్‌లూం మరియు అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తారు.అగ్గిపెట్టెలో అమరే చీర (నల్ల పరందాములు) నేసిన ఘనత సిరిసిల్ల ప్రాంతానికే చెల్లింది. టెక్స్‌టైల్ పార్కు గ్రా. బద్దనపెల్లి, మం. తంగళ్లపల్లి వద్ద నెలకొల్పడం జరిగింది. భారతదేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో కొలువై ఉంది. ప్రతి రోజు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేములవాడలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. జ్ఞానఫీఠ్ అవార్డు గ్రహీత శ్రీ డా॥సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారే) జన్మించిన ప్రాంతం.
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్భన్ డెవలప్‌మెంట్, ఐటీ, కామర్స్, ఇండస్ట్రీ, ఇన్మర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ మంత్రివర్యులు మరియు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామరావు గారు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహిస్తున్నారు.
కలెక్టర్ -
శ్రీ అనురాగ్ జయంతి ఐఏఎస్ గారు
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) -
శ్రీ రాహుల్‌హెగ్డె ఐపిఎస్ గారు
జిల్లా నియోజకవర్గ శాసన సభ్యుల వివరాలు :
శ్రీ కల్వకుంట్ల తారకరామరావు గారు (సిరిసిల్ల నియోజకవర్గం)
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్భన్ డెవలప్‌మెంట్, ఐటీ, కామర్స్, ఇండస్ట్రీ, ఇన్మర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్రం.
శ్రీ చెన్నమనేని రమేశ్ బాబు గారు(వేములవాడ నియోజకవర్గం)
శ్రీ రసమయి బాలకిషన్ గారు ( మానకొండూర్ నియోజకవర్గం)
పార్లమెంట్ సభ్యుల వివరాలు :
శ్రీ బండి సంజయ్ కుమార్ గారు (కరీంనగర్)
రాజన్నసిరిసిల్ల జిల్లా జనాభా, మండలాలు, గ్రామాలు మరియు ఇతర పూర్తి సమాచారం దిగువ తెలపడం జరిగింది.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొత్తం 13 మండలాల ఉన్నాయి.
1) సిరిసిల్ల, 2) తంగళ్లపల్లి, 3) గంభీరావుపేట, 4) వేములవాడ, 5) వేములవాడ రూరల్, 6) చందుర్తి, 7) రుద్రంగి, 8) బోయిన్‌పల్లి, 9) ఎల్లారెడ్డిపేట, 10) వీర్నపల్లి, 11) ముస్తాబాద్, 12) ఇల్లంతకుంట, 13) కోనరావుపేట
1) సిరిసిల్ల : |
|
|
|
|
|
|
2) తంగళ్లపల్లి : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
3) గంభీరావుపేట : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
4) వేములవాడ : |
|
|
|
|
|
|
|
|
|
5) వేములవాడ రూరల్ : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
6) చందుర్తి : |
|
|
|
|
|
|
|
|
|
|
7) రుద్రంగి : |
|
|
8) బోయిన్‌పల్లి : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
9) ఎల్లారెడ్డిపేట : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
10) వీర్నపల్లి : |
|
|
|
|
|
|
11) ముస్తాబాద్ : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
12) ఇల్లంతకుంట : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
13) కోనరావుపేట : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇతర సమాచారం |
|
రెవెన్యూ గ్రామాలు - 171 |
రెవెన్యూ మండలాలు - 13 |
రెవెన్యూ డివిజన్‌లు - 02 |
గ్రామపంచాయితీలు - 211 |
మండల ప్రజాపరిషత్‌లు - 09 |
మున్సిపాలిటీలు - 02 |
పోలీస్‌స్టేషన్‌లు - 13 |
బ్యాంక్‌లు - 68 |
కాలేజీలు / యూనివర్సీటీలు - 12 |
పాఠశాలలు` 543 |
జనాభా వివరాలు ( 2011 జనాభా లెక్కల ప్రకారం..) |
మొత్త జనాభా - 5,52,037 |
పురుషులు - 2,74,109 |
స్త్రీలు - 2,77,928 |
స్త్రీ - పురుష నిష్పత్తి - 1014 - 988 |
రూరల్ జనాభా - 4,35,145 |
అర్భన్ జనాభా - 1,16,892 |
జనసాంద్రత - 273 (చ.కి.మీ) |
పిల్లల జనాభా - 48,751 ( పురుషులు - 25,099, స్త్రీలు - 23,652) |
ఎస్సీ జనాభా - 1,02,110 |
ఎస్టీ జనాభా - 22,990 |
మైనార్టీలు - 27,328 |
|
అక్షరాస్యత వివరాలు : |
మొత్తం అక్షరాస్యులు - 3,15,611 |
పురుషులు - 1,82,946 |
స్త్రీలు - 1,32,665 |
|
అక్షరాసత్య రేటు : |
మొత్తం అక్షరాసత్య రేటు - 62.71 శాతం |
పురుషులు - 73.47 శాతం |
స్త్రీలు - 52.17 శాతం |
|
విద్యా వ్యవస్థ : |
ప్రాథమిక పాఠశాలలు - 353 |
ప్రాథమికోన్నత పాఠశాలలు - 89 |
హైస్కూల్స్ - 219 |
ఆదర్శ పాఠశాలలు - 06 |
కే.జి.బి.వి పాఠశాలలు - 10 |
కేంద్రీయ పాఠశాలలు - 01 |
జూనియర్ కళాశాలలు - 40 |
డిగ్రీ కళాశాలలు - 20 |
బి.ఈడి కళాశాలలు - 04 |
|
బ్యాంక్ వివరాలు : |
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు - 26 |
ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు - 06 |
గ్రామీణ బ్యాంక్‌లు - 12 |
కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లు - 13 |
|
జిల్లా సరిహాద్దు వివరాలు : |
కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి,నిజామాబాద్, జగిత్యాల |
|
ఇతర వివరాలు : |
వ్యవసాయ మార్కెట్ కమిటీలు - 07 |
లైవ్‌స్టాక్ జనాభా - 4,31,338 |
పౌల్ట్రీ జనాభా - 7,92,987 |
ఆసరా పెన్షన్స్ - 67,092 |
|
వైద్యం : |
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 19 |
హెల్త్ సబ్ సెంటర్లు - 91 |
జిల్లా ఆసుపత్రులు - 01 |
0 Comments