National & International important days in telugu || Gk in Telugu || General Knowledge in Telugu


National & International important days

Gk in Telugu || General Knowledge in Telugu

జాతీయ / అంతర్జాతీయ ముఖ్యమైన తేదీలు 
 (పోటీ పరీక్షల ప్రత్యేకం)

జనవరి
జనవరి 04 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
జనవరి 06 ప్రపంచ యుద్దఅనాథల దినోత్సవం
జనవరి 09 ప్రవాస భారతీయుల దినోత్సవం
జనవరి 11 నేషనల్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అవేర్‌నేస్‌ డే
జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి
జనవరి 15 సైనిక దినోత్సవం (ఆర్మిడే)
జనవరి 16 నేషనల్‌ స్టార్టప్‌ దినోత్సవం
జనవరి 17 ఎలక్షన్ కమీషన్ స్థాపన దినోత్సవం
జనవరి 23 పరాక్రమ దినోత్సవం (సుభాష్చంద్రబోస్ జయంతి)
జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం
జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం
జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం
జనవరి 30 అమరవీరు సంస్మరణ / కుష్టువ్యాది దినోత్సవం
ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 జాతీయ కోస్టుగార్డు దినోత్సవం
ఫిబ్రవరి 2 ప్రపంచ తడిభూముల దినోత్సవం
ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
ఫిబ్రవరి 10 ప్రపంచ పురుగు నివారణ దినోత్సవం
ఫిబ్రవరి 10 ప్రపంచ పప్పుదినుసుల దినోత్సవం
ఫిబ్రవరి 11 ప్రపంచ అనారోగ్య దినోత్సవం
ఫిబ్రవరి 11 ప్రపంచ యునాని దినోత్సవం
ఫిబ్రవరి రెండ ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవం
ఫిబ్రవరి 12 ప్రపంచ ఉత్పాదక దినోత్సవం
ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం
ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం
ఫిబ్రవరి 15 అంతర్జాతీయ బాల్య క్యాన్సర్‌ దినోత్సవం
ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం ం
ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 24 జాతీయ ఎక్సైజ్ దినోత్సవం
ఫిబ్రవరి 27 ప్రపంచ ఎన్జివో దినోత్సవం
ఫిబ్రవరి 27 నేషనల్‌ ప్రోటీన్‌ దినోత్సవం
ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ / విజ్ఞాన శాస్త్ర దినోత్సవం (సి.వి రామన్ ఎఫెక్ట్ కనుకున్న రోజు)
మార్చి
మార్చి 1 ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
మార్చి 3 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
మార్చి 4 జాతీయ భద్రత దినోత్సవం
రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 14 ప్రపంచ గణిత దినోత్సవం
మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
మార్చి 16 జాతీయ టీకాల దినోత్సవం
మార్చి 18 ఆయుధ కర్మాగారాల దినోత్సవం
మార్చి 20 అంతర్జాతీయ సంతోష దినోత్సవం, ప్రపంచ పిచ్చుక (స్పారో) దినోత్సవం
మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ పోయేట్రి దినోత్సవం
మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం
మార్చి 23 ప్రపంచ క్షయ దినోత్సవం
మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం
మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం
మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం
ఏప్రిల్
ఏప్రిల్ 5 జాతీయ సముద్రయాన (మారిటైమ్) దినోత్సవం,
ఏప్రిల్ 5 సమతా దివస్ (బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి)
ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సం
ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం
ఏప్రిల్ 12 ప్రపంచ విమానయాన / కాస్మోనాటిక్స్ దినోత్సవం
ఏప్రిల్ 13 ఖల్సా స్థాపన / జలియన్వాలాబాగ్ దినోత్సవం
ఏప్రిల్ 14 డా॥ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 15 వరల్డ్ ఆర్ట్ డే
ఏప్రిల్ 17 ప్రపంచ హిమోఫిలియో దినోత్సవం
ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం
ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే
ఏప్రిల్ 21 అంతర్జాతీయ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం
ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రీ (ఎర్త్) దినోత్సవం
ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తకాల(బుక్స్) అండ్ కాపీరైట్స్ దినోత్సవం
ఏప్రిల్ 24 జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం
ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం
ఏప్రిల్ 25 ప్రపంచ పెంగ్విన్‌ దినోత్సవంం
ఏప్రిల్ 26 ప్రపంచ మేధో సంపత్తి, చెర్నోబిల్ దినోత్సవం
ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం
మే
మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
మే 4 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం
మే 4 బొగ్గుగని కార్మికుల దినోత్సవం
2వ ఆదివారం మదర్స్ (తల్లుల) దినోత్సవం
మే 7 ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం
మే 8 ప్రపంచ తలసేమియా దినోత్సవం
మే 8 ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం
మే 11 జాతీయ సాంకేతిక (టెక్నాలజీ) దినోత్సవం
మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 12 అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం
మే 14 ప్రపంచ వలసపక్షుల దినోత్సవం
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
మే 16 ప్రపంచ కాంతి దినోత్సవం
మే 16 డెంగ్యూ దినోత్సవం
మే 17 ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం
మే 18 అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
మే 22 ప్రపంచ జీవ వైవిద్య (బయోడైవర్సిటీ) దినోత్సవం
మే 24 కామన్వెల్త్ దినోత్సవం
మే 25 ప్రపంచ థైరాయిడ్‌ అవగాహన దినోత్సవం
మే 28 ప్రపంచ ఆకలి దినోత్సవం
మే 29 ఎవరెస్టు దినోత్సవం
మే 31 పోగాకు వ్యతిరేక దినోత్సవం
జూన్
జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవం
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జూన్ 4 దురాక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినం
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ 7 ప్రపంచ ఆహారభద్రత దినోత్సవం
జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం
జూన్ 12 ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం
జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం
జూన్ 20 ప్రపంచ శరణార్ధుల దినోత్సవం
3వ ఆదివారం ఫాదర్స్ డే
జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం
జూన్ 21 ప్రపంచ మ్యూజిక్‌ దినోత్సవం
జూన్ 23 ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే
జూన్ 23 ప్రపంచ ఒలంపిక్‌ దినోత్సవం
జూన్ 25 అంతర్జాతీయ నౌకాదళ దినోత్సవం
జూన్ 26 మత్తు (డ్రగ్)పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం
జూన్ 29 జాతీయ గణాంక దినోత్సవం
జూన్ 30 అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం
జూలై
జూలై 1 వైద్యుల దినోత్సవం
జూలై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం
జూలై 6 ప్రపంచ జంతుకారక వ్యాది దినం, రేబీస్ దినోత్సవం
జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం
జూలై 12 మలాల దినోత్సవం
జూలై 15 అంతర్జాతీయ యువజన నైపుణ్యాల దినోత్సవం
జూలై 18 అంతర్జాతీయ నెల్సన్మండెలా దినోత్సవం
జూలై 20 ప్రపంచ చెస్ దినోత్సవం
జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవం
జూలై 26 కార్గిల్ విజయ్దివాస్ దినోత్సవం
జూలై 28 ప్రపంచ హెపటైటిస్ (కాలేయ) దినోత్సవ
జూలై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
జూలై 29 అంతర్జాతీయ పులుల (టైగర్) దినోత్సవం
జూలై 30 ప్రపంచ స్నేహితుల దినోత్సవం
జూలై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
ఆగస్టు
ఆగస్టు 6 హిరోషిమా దినోత్సవం
ఆగస్టు 7 జాతీయ చేనేత (హ్యాండ్లూమ్) దినోత్సవం
ఆగస్టు 8 క్విట్ ఇండియా దినోత్సవం
ఆగస్టు 9 నాగసాకి దినోత్సవం
ఆగస్టు 10 ప్రపంచ లయన్స్‌ దినోత్సవం
ఆగస్టు 10 జీవ ఇంధన దినోత్సవం
ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం
ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం
ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం
ఆగస్టు 14 విభజన్‌ విభీషణ స్మృతి దివస్‌
ఆగస్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం
ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
ఆగస్టు 20 సద్భావన (రాజీవ్ గాంధీ జయంతి) దివస్
ఆగస్టు 20 ప్రపంచ దోమల(మస్కిటో) దినోత్సవం
ఆగస్టు 21 ప్రపంచ సీనియర్‌ సిటిజన్‌ దినోత్సవం
ఆగస్టు 22 ప్ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం
ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం (ద్యాన్చంద్ జయంతి)
ఆగస్టు 29 ప్రపంచ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం
సెప్టెంబర్
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)
సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సెప్టెంబర్ 9 హిమాలయ దినోత్సవం
సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం
సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి)
సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం
సెప్టెంబర్ 18 ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
సెప్టెంబర్ 21 అల్జీమర్స్ దినోత్సవం
సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం
సెప్టెంబర్ 26 అప్రపంచ నదుల దినోత్సవం
సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం
సెప్టెంబర్ 29 ప్ప్రపంచ హర్ట్‌(హృదయ) దినోత్సవం
సెప్టెంబర్ 30 ప్రపంచ సముద్ర(మారిటైమ్‌) దినోత్సవం
అక్టోబర్
అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం
అక్టోబర్ 1 అంతర్జాతీయ కాఫీ దినోత్సవం
అక్టోబర్ 1 ప్రపంచ వృద్దుల దినోత్సవం
అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం
అక్టోబర్ 3 ప్రపంచ ఆవాస దినోత్సవం
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
అక్టోబర్ 7 ప్రపంచ పత్తి(కాటన్‌) దినోత్సవం
అక్టోబర్ 8 జాతీయ వైమానిక దళ దినోత్సవం
అక్టోబర్ 8 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం
అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం
అక్టోబర్ 10 జాతీయ తపాలా దినోత్సవం
2వ శుక్రవారం ప్రపంచ ఎగ్‌(గుడ్డు) దినోత్సవం
అక్టోబర్ 11 ప్రపంచ బాలికా దినోత్సవం
అక్టోబర్ 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం
అక్టోబర్ 15 అప్రపంచ విద్యార్థుల దినోత్సవం
అక్టోబర్ 15 ప్రపంచ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం
అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం
అక్టోబర్ 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
అక్టోబర్ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం
అక్టోబర్ 21 పోలీసు సంస్మరణ దినోత్సవం
అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం (యుఎన్వో)
అక్టోబర్ 24 ప్రపంచ పోలియో దినోత్సవం
అక్టోబర్ 27 ప్రపంచ అడియోవిజ్వల్ హెరిటేజ్ డే
అక్టోబర్ 29 ప్ప్రపంచ ఇంటర్‌నెట్‌ దినోత్సవం
అక్టోబర్ 31 ఇందిరాగాంధీ వర్ధంతి
అక్టోబర్ 31 ప్రపంచ నగరాల దినోత్సవం
అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం (వల్లబాయ్ పటేల్ జయంతి)
అక్టోబర్ 31 ప్రపంచ పొదుపు దినోత్సవం
నవంబర్
నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
నవంబర్ 7 శిశు సంరక్షణ దినత్సోవం
నవంబర్ 7 జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినోత్సవం
నవంబర్ 8 ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం
నవంబర్ 9 జాతీయ న్యాయ సేవల దినోత్సవం
నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం
నవంబర్ 12 ప్రపంచ న్యూమోనియా దినోత్సవం
నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం (నెహ్రూ జయంతి)
నవంబర్ 14 ప్రపంచ డయాబెటిస్ డే
నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం
నవంబర్ 17 అంతర్జాతీయ స్టూడెంట్స్ దినోత్సవం
నవంబర్ 17 జాతీయ జర్నలిజం దినోత్సవం
నవంబర్ 19 ప్రపంచ టాయిలేట్‌ దినోత్సవం
నవంబర్ 20 ప్రపంచ బాలల దినోత్సవం
నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవం
నవంబర్ 26 జాతీయ రాజ్యాంగ దినోత్సవం
నవంబర్ 26 జాతీయ పాల దినోత్సవం
నవంబర్ 27 జాతీయ అవయవ దాన దినోత్సవం
డిసెంబర్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
డిసెంబర్ 2 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
డిసెంబర్ 2 కాలుష్య నివారణ దినోత్సవం
డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
డిసెంబర్ 4 నావికాదళ దినోత్సవం
డిసెంబర్ 5 ప్రపంచ సాయిల్‌(నేల) దినోత్సవం
డిసెంబర్ 7 అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
డిసెంబర్ 9 ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం
డిసెంబర్ 10 ప్రపంచ మానవహక్కుల దినోత్సవం
డిసెంబర్ 11 యూనిసెప్ దినోత్సవం
డిసెంబర్ 11 అంతర్జాతీయ పర్వత దినోత్సవం
డిసెంబర్ 14 జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 15 అంతర్జాతీయ టీ దినోత్సవం
డిసెంబర్ 18 ప్రపంచ మైగ్రేంట్ దినోత్సవం
డిసెంబర్ 22 మేథమెటిక్స్ డే (రామనుజన్ జయంతి)
డిసెంబర్ 23 కిసాన్ దివస్
డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవంం
డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవం (వాచ్‌పేయి జయంతి)

Post a Comment

0 Comments