telangana gk questions in telugu || kaleshwaram project gk questions in telugu

 కాళేశ్వరం ప్రాజేక్టుపై తరచూ అడిగే ప్రశ్నలు 

Kaleshwaram gk questions in telugu

1) కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజేక్టులో ఎన్ని లింకుల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు ?

ఎ) 8

బి) 6

సి) 5

డి) 7

జవాబు ః డి

2) కాళేశ్వరం ప్రాజేక్టు ఏ నదిపై నిర్మిస్తున్నారు ?

ఎ) కృష్ణ

బి) గోదావరి

సి) మంజీరా

డి) తుంగభద్ర 

జవాబు ః బి

3) ఏ ప్రాజేక్టును రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజేక్టును నిర్మిస్తున్నారు ?

ఎ) శ్రీపాద/ఎల్లంపల్లి ప్రాజేక్టు

బి) సింగారం ప్రాజేక్టు 

సి) ప్రాణహిత చేవేళ్ల ప్రాజేక్టు

డి) పైవేవికావు 

జవాబు ః సి

4) కాళేశ్వరం ప్రాజేక్టులో భాగంగా ఎన్ని కిలోమీటర్ల సొరంగాలను తవ్వుతున్నారు ?

ఎ) 205 కి.మీ

బి) 217 కి.మీ

సి) 260 కి.మీ

డి) 203 కి.మీ

జవాబు ః డి

5) కాళేశ్వరం ప్రాజేక్టు యొక్క లింకు ` 2 ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది ?

ఎ) శ్రీపాద / ఎల్లంపల్లి నుండి మిడ్‌ మానేరు వరకు 

బి) మల్లన్న సాగర్‌ నుండి బస్వాపురం వరకు 

సి) మిడ్‌ మానేరు నుండి శామీర్‌పేట ట్యాంక్‌ వరకు 

డి) మేడిగడ్డం నుండి శ్రీపాద/ఎల్లంపల్లి వరకు 

జవాబు ః ఎ

6) కాళేశ్వరం ప్రాజేక్టు ద్వారా లబ్ది పొందే జిల్లాల సంఖ్య ?

ఎ) 15 జిల్లాలు 

బి) 13 జిల్లాలు 

సి) 25 జిల్లాలు 

డి) 23 జిల్లాలు 

జవాబు ః 13 జిల్లాలు 

7) కాళేశ్వరం ప్రాజేక్టును ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారు ?

ఎ) మేడిగడ్డ

బి) బస్వాపూర్‌ 

సి) పోచంపాడు 

డి) సింగూర్‌ 

జవాబు ః మేడిగడ్డ

8) కాళేశ్వరం ప్రాజేక్టులో భాగంగా నిర్మిస్తున్న అతిపెద్ద రిజర్వాయర్‌ ఏది ?

ఎ) రంగనాయక రిజర్వాయర్‌ 

బి) మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ 

సి) లక్ష్మి రిజర్వాయర్‌ 

డి) కొండపోచమ్మ రిజర్వాయర్‌ 

జవాబు ః మల్లన్నసాగర్‌ 

9) అసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్‌(బావి)ని ఎక్కడ నిర్మించారు ?

ఎ) కరీంనగర్‌ 

బి) జయశంకర్‌ భూపాలపల్లి 

సి) నిజామాబాద్‌ 

డి) కామారెడ్డి 

జవాబు ః కరీంనగర్‌ 

10) కాళేశ్వరం ప్రాజేక్టు ద్వారా ఎన్ని టిఎంసిల నీటిని ఎత్తిపోయనున్నారు ?

ఎ) 165 టిఎంసి

బి) 195 టిఎంసి

సి) 155 టిఎంసి

డి) 120 టిఎంసి

జవాబు ః 195 టిఎంసిల నీరు ఎత్తిపోయనున్నారు. 

11) కాళేశ్వరం ప్రాజేక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది ?

ఎ) 18,25,700 ఎకరాలు 

బి) 16,34,500 ఎకరాలు 

సి) 19,60,300 ఎకరాలు 

డి) 14,33,400 ఎకరాలు 

వాబు ః 18,25,700 ఎకరాలు 


Post a Comment

0 Comments