Gk in Telugu || General Knowledge in Telugu
శాస్త్రాలు మరియు దాని పితామహులు |
అర్థశాస్త్ర పితామహుడు |
ఆడంస్మీత్ |
రాజనీతి శాస్త్ర పితామహుడు |
అరిస్టాటిల్ |
చరిత్ర పితామహుడు |
హెరిటోడస్ |
జీవశాస్త్ర (బయోలాజీ) పితామహుడు |
అరిస్టాటిల్ |
ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు |
సిగ్మండ్ ప్రాయిడ్ |
వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు |
స్టీఫెన్ హేల్స్ |
ఆధునిక ఖగోళశాస్త్ర పితామహుడు |
కోపర్నికస్ |
అణు భౌతిక శాస్త్ర పితామహుడు |
రూథర్‌ఫర్డ్ |
ఫక్షిశాస్త్ర పితామహుడు |
సలీం ఆలీ |
అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు |
ఆండ్రియస్ నెపోలియన్ |
బ్యాక్టిరియాలజీ పితామహుడు |
రాబర్ట్ కోచ్ |
వైద్య శాస్త్ర పితామహుడు |
హిప్పోక్రటిస్ |
జీవపరిణామ శాస్త్ర పితామహుడు |
చార్లెస్ డార్విన్ |
కణ శాస్త్ర పితామహుడు |
రాబర్ట్ హుక్ |
వర్గీకరణ శాస్త్ర పితామహుడు |
లిన్నెయస్ |
వ్యాదినిరోధక శాస్త్ర పితామహుడు |
ఎడ్వర్డ్ జెన్నర్ |
జామెట్రీ శాస్త్ర పితామహుడు |
యూక్లిడ్ |
సిద్దాంతాలు మరియు వాటిని రూపొందించిన సిద్దాంత కర్తలు |
బోర్ పరమాణునమూనా సిద్దాంతం |
నీల్స్‌బోర్ |
ఖండాల కదలిక సిద్దాంతం |
బీర్బల్ సహాని |
ప్రకృతి ఎన్నిక సిద్దాంతం |
చార్లెస్ డార్విన్ |
సూర్యకేంద్రక సిద్దాంతం |
కోపర్నికస్ |
శక్తి సమతుల్యతా సూత్రం |
ఆల్భర్ట్ ఐన్‌స్టీన్ |
త్రిక సిద్దాంతం |
డోబరైనర్ |
పరమాణు సిద్దాంతం |
జాన్‌డాల్టన్ |
అయస్కాంత అణు సిద్దాంతం |
వెబర్, ఈవెంగ్ |
కాంతి తరంగ సిద్దాంతం |
హైగెన్స్ |
క్వాంటమ్ సిద్దాంతం |
మాక్స్‌ప్లాంక్ |
కణ సిద్దాంతం |
ష్లిడెన్, ష్వాన్ |
అనువంశిక సిద్దాంతం |
గ్రేగర్ మెండల్ |
ద్వినామికరణ సిద్దాంతం |
లిన్నెయస్ |
0 Comments