అధ్యయన శాస్త్రాలు - నిర్వచనాలు || Gk in Telugu || General Knowledge in Telugu

అధ్యయన శాస్త్రాలు

Gk in Telugu || General Knowledge in Telugu

శాస్త్రం పేరు అధ్యయనం చేసే అంశం
ఆర్కియాలజీ చరిత్ర పూర్వకాలం గురించి అధ్యయనం చేసేది
ఆంత్రోపాలజీ మావన జీవిలోని భౌతిక సాంస్కృతిక పరిణామాలు
ఆర్నిథాలజీ పక్షుల గురించి
ఇక్తియోలజీ చేపల గురించి
సీటోలజీ జలక్షీరదాలు
జువాలజీ జంతులపై అధ్యయనం
ఎంటమాలజీ కీటకాలు
ఇమ్యునాలజీ మానవ శరీరంలో రోగనిరోధక శక్తి
అంకాలజీ కణితి గడ్డలు మొ॥
ఓడెంటాలజీ దంతాలకు వచ్చే వ్యాధులు
న్యూరాలజీ నరాలకు వచ్చే వ్యాధులు
నెఫ్రాలజీ మూత్రపిండ సంబందిత వ్యాదులు
ట్రైకాలజీ జుట్టు, తలపై గల చర్మంపై వచ్చే సమస్యలు
కార్డియోలజీ గుండెకు వచ్చే వ్యాధులు
డెర్మటాలజీ చర్మం, దాని ద్వారా వచ్చే వ్యాధులు
ఆప్తాల్మాలజీ కన్ను, కంటికి వచ్చే వ్యాధులు
హెమటాలజీ రక్తానికి సంబందించిన వ్యాధులు
గైనకాలజీ స్త్రీ సంబంధ వ్యాధుల గురించి
హెపటాలజీ కాలేయ సంబంధ వ్యాధుల అధ్యయనం
జెరంటాలజీ ముసలితనంలో వచ్చే వ్యాధులు
పాథాలజీ వ్యాధుల అధ్యయన శాస్త్రం
ఎంబ్రియోలజీ పిండాభివృద్ది అధ్యయనం
హైజీన్‌ ఆరోగ్యం మరియు దాని సంరక్షణ గురించి
ఒబ్‌స్ట్రేట్రిక్స్‌ గర్భధారణ, పిల్లలు పుట్టుక గురించి
క్రానియోలజీ మెదడులోని ఎముకల గురించి
ఆర్థోపెడిక్స్‌ ఎముకల గురించి
ఆస్త్రాలజీ వాస్తు
కార్పోలజీ విత్తనాలు
క్రోనాలజీ చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనం
కాస్మాలజీ విశ్వం యొక్క చరిత్ర, స్వభావం
క్రిమినాలజీ నేరం మరియు నేరగాళ్లపై అధ్యయనం
సైటాలజీ కణం, కణాంగాల గురించి
డాక్టిలోలజీ వేలిముద్రల గురించి
డాండ్రోలజీ చెట్లపై అధ్యయన శాస్త్రం
ఎకాలజీ జంతువులకు, వృక్షాలకు పరిసరాలతో గల సంబంధాల
ఎథోలాజీ జంతువుల స్వభావం
హిస్టాలజీ కణజాలాలు
హిప్నాలజీ నిద్ర గురించి
ఎథ్నాలజీ జాతుల పుట్టుక, పరిణామం
లిథోలిజీ శిలా స్వభావాలు
మెట్రోలజీ తూనికలు, కొలతలు
న్యూమరాలజీ సంఖ్యలపై అధ్యయనం
ఓరాలజీ పర్వతాల గురించి
పెడాలజీ భూమి యొక్క పుట్టుక, స్వభావం, ధర్మాల గురించి
పినాలజీ జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగడం వంటి గురించి
పోమాలజీ పండ్లు, పండ్లతోటల పెంపకం
పొటమాలజీ నదుల గురించి
సైకాలజీ మానవులు మరియు జంతువుల స్వభావం
రెడియోలజీ రేడియోధార్మికత, ఎక్స్‌ కిరణాలు
సిస్మోలజీ భూకంపాల గురించి
సెలినాలజీ చంద్రుని పుట్టుక, స్వభావం, కదలికలు
థియోలజీ మతాల గురించి
టాక్సినాలజీ విషపధార్థాల గురించి
ఫోనెటిక్స్‌ ధ్వని భాష
ఫిజియాలజీ జీవుల శరీర ధర్మశాస్త్రం
ఫిలాటెలీ స్టాంపుల సేకరణ గురించి
పెట్రాలజీ రాళ్లు యొక్క భూ, రసాయన గురించి
న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ పరమాణువులోని కేంద్రకం గురించి
మినరాలజీ ఖనిజాల ధర్మాలు, అణుజీవశాస్త్రం, అణుస్థాయిలోని జీవస్త్రం
మెటిరియాలజీ వాతావరణ ముందస్తు అంచనా
కాలాలజీ మానవ సౌందర్యం
బయోటెక్నాలజీ ఔషధాలు, వ్యాక్సిన్‌లు, హార్మోన్‌లు, ఉత్పత్తిలో సూక్ష్మజీవుల పాత్ర
బయోఫిజిక్స్‌ జీవశాస్త్ర సమస్యల పరిష్కారం, భౌతిక శాస్త్రం
బయో కెమిస్ట్రీ జీవులలోని రసాయన సమ్మేళనాలు, రసాయన క్రియల గురించి
బాట్రకాలజీ కప్పలు
ఎరినియాలజీ సాలీడుల అధ్యయం
ఆంథాలజీ పుష్పాల గురించి
అంజియాలజీ రక్తప్రసరణ వ్యవస్థ గురించి
అనాటమి సజీవుల శారీరక నిర్మాణం
ఏరోనాటిక్స్‌ విమానాలు ఎగరడం గురించి
ఏరోడైనమిక్స్‌ వివిధ పదార్థాలపై గాలి కల్గించే చలనాన్ని గురించి, గాలివల్ల కలిగే బలాలను గురించి
ఆస్ట్రానమీ ఖగోళం
అకౌస్టిక్స్‌ ధ్వని
ఆప్టిక్స్‌ కాంతి
న్యూమిస్‌మ్యాటిక్స్‌ నాణేలు
జెనెటిక్స్‌ జన్యువులు
ఎపిగ్రఫీ పూర్వకాలంనాటి శాసనాలలోని ప్రాచీన లిపి


విప్లవాలు (Revolutions)
విప్లవాలు(Revolution) అంశం
హరిత విప్లవంGreen Revolution) ఆహారధాన్యాల ఉత్పత్తి
శ్వేత విప్లవం(White Revolution) పాల ఉత్పత్తి (ఆధ్యుడు వర్గీస్‌ కురియన్‌)
పసుపు విప్లవం (Yellow Revolution) నూనె గింజల ఉత్పత్తి
బంగారు విప్లవం (Golden Revolution) ఉద్యానవన పంటలు
వెండి విప్లవం (Silver Revolution) గుడ్లు, కోళ్ల ఉత్పత్తి
గుండ్రటి విప్లవం (Round Revolution) బంగాళదుంప
నీలి విప్లవం (Blue Revolution) చేపలు, మత్య్స ఉత్పత్తులు
నలుపు విప్లవం (Black Revolution) తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు
బూడిద విప్లవం ఎరువుల ఉత్పత్తి
బ్రౌన్‌ విప్లవం తోల్ల పరిశ్రమ అభివృద్ది
పింక్‌ విప్లవం ఫార్మాస్యూటికల్‌ ఉత్పత్తుల అభివృద్ది
రెడ్‌ విప్లవం మాంసం, టమాటో

Post a Comment

0 Comments