ఆవిష్కరణలు వాటిని కనుగొన్న వ్యక్తులు || List Of Famous Inventions And Their Inventors||Inventions and Discoveries List in Telugu ||Top 100 Famous inventions and their inventors in Telugu

List Of Famous Inventions And Their Inventors

Gk in Telugu || General Knowledge in Telugu

ఆవిష్కరణలు వాటిని కనుగొన్న వ్యక్తులు
ఆవిష్కరణ పేరు కనుగొన్న వ్యక్తి దేశం
పెన్సిలిన్‌ అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌ స్కాట్లాండ్‌
రక్తవర్గాలు కారల్‌ లాండ్‌ స్టీనర్‌ ఆస్ట్రీయా
రక్త ప్రసరణ విలియం హర్వే జర్మనీ
మానవ శరీర నిర్మాణం ఆండ్రియస్‌ వెసాలియస్‌ -
ధర్మామీటర్‌ గెలీలియో ఇటలీ
ఎక్స్‌రే రాంట్‌జన్‌ జర్మనీ
టెస్ట్‌ట్యూబ్‌బేబీ స్టెప్టో అండ్‌ ఎడ్వర్డ్స్‌ బ్రిటన్‌
స్తెతస్కోప్‌ రెనె లానెక్‌ ప్రాన్స్‌
ఇన్సులిన్‌ బాంటింగ్‌, చార్లెస్‌ బెస్ట్‌ కెనడా
పోలీయోకు చుక్కలమందు ఆల్పర్ట్‌ సెబీన్‌ -
పోలీయో వ్యాక్సిన్‌ జోనాస్‌ ఎడ్వర్డ్‌ సాల్క్‌ ఆమెరికా
పెట్రోలు కారు కార్ల్‌బెంజ్‌ జర్మనీ
మోటారుసైకిల్‌ డైల్మర్‌ జర్మనీ
ఆవిరికారు నికోలస్‌ కుగ్‌నాట్‌ -
సైకిల్‌ మెక్‌మిలన్‌ స్కాట్లాండ్‌
స్టీమ్‌కారు నికోలస్‌ కాగ్నట్‌ ప్రాన్స్‌
విమానం రైట్‌ బ్రదర్స్‌ అమెరికా
టివి జెఎల్‌ బయర్డ్‌ స్కాట్లాండ్‌
టెలివిజన్‌ (ఎలక్ట్రానిక్‌) పి.టి పార్న్‌స్‌వర్త్‌ అమెరికా
రిఫ్రిజిరేటర్‌ జేమ్స్‌ హరిసన్‌ స్కాట్లాండ్‌
ఏయిర్‌ కండిషన్‌ (ఏసి) క్యారియర్‌ అమెరికా
లౌడ్‌ స్పీకర్‌ హోరేస్‌ షార్ట్‌ -
రేడియో మార్కోని బ్రిటన్‌
సబ్‌మెరైన్‌ డెవిడ్‌ బుష్నల్‌ అమెరికా
రివాల్వర్‌ శామ్యూల్‌ కోల్ట్‌ అమెరికా
ప్రింటింగ్‌ మెషిన్‌ జాన్‌గుటెన్‌బర్గ్‌ జర్మనీ
టెలిఫోన్‌, మైక్రోఫోన్‌ గ్రహంబేల్‌ -
ఆవిరియంత్రం జేమ్స్‌వాట్‌ యునైటేడ్‌ కింగ్‌డమ్‌
జెట్‌ ఇంజిన్‌ సర్‌ప్రాంక్‌ విట్టెల్‌ యునైటేడ్‌ కింగ్‌డమ్‌
గ్రామఫోన్‌, విద్యుత్‌ బల్బ్‌ థామస్‌ ఆల్వా ఎడిసన్‌ అమెరికా
ట్రాన్స్‌ఫార్మర్‌ మైకేల్‌ ఫారడే -
ట్రాన్సిస్టర్‌ విలియం షాక్లీ, బార్డీన్‌, బ్రెట్టెయిన్‌ -
రెడియో ట్రాన్సిస్టర్‌ సోనీ -
ఏటీఎం జాన్‌ షెఫర్డ్‌ బారన్‌ -
టెలిస్కోప్‌ హన్స్‌లిప్పర్‌హే -
మెషిన్‌గన్‌ రిచర్డ్‌ గాట్టింగ్‌ -
బారోమీటర్‌ టారిసెల్లి ఇటలీ
టైపురైటర్‌ క్రిస్టోఫర్‌ షోల్స్‌ అమెరికా
క్రోనోమీటరు జాన్‌ హారీసన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎలక్ట్రిక్‌ మోటారు నికోల టెస్లా అమెరికా
ప్లాపీడిస్క్‌ ఐబిఎమ్‌ అమెరికా
మైక్రోస్కోప్‌ జాన్‌సన్‌ నెదర్లాండ్‌
ఎలక్ట్రిక్‌ మైక్రోస్కోప్‌ ఎర్నస్ట్‌ రుస్కా -
పెన్సిల్‌ జాక్వేస్‌ నికోలస్‌ కాంటి ప్రాన్స్‌
స్టీమ్‌ ఇంజిన్‌ థామస్‌ సేవరి యునైటెడ్‌ కింగ్‌డమ్‌
సెల్యులర్‌ టెలిఫోన్‌ బెల్‌లాబ్స్‌ అమెరికా
వీడియోటేపు చార్లెస్‌ గీన్స్‌బర్గ్‌ అమెరికా
షార్ట్‌హ్యాండ్‌ ఇసాక్‌ ఫిట్‌మ్యాన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
డీజిల్‌ ఇంజిన్‌ రుడాల్ప్‌ డీజిల్‌ జర్మనీ
అణుశక్తి రూథర్‌ఫర్డ్‌ -
నైలాన్‌ కారోథర్స్‌ అమెరికా
కుట్టుమిషన్‌ సింగర్‌ అమెరికా
ఎలక్ట్రిక్‌ వాషింగ్‌ మిషన్‌ ఆల్వా ఫిషర్‌ -
ఆక్సిజన్‌ జోసెఫ్‌ ప్రీస్టిలీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
హైడ్రోజన్‌ హెన్రీ కావెండిష్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
నైట్రస్‌ ఆక్సైడ్‌ (లాఫింగ్‌ గ్యాస్‌) జోసెఫ్‌ ప్రిస్టిలీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎలక్ట్రాన్‌ జే.జే.థాంసన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
న్యూట్రాన్‌ జేమ్స్‌ చాడ్విక్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
పరమాణు కేంద్రకం రూథర్‌ఫర్డ్‌ -
గామా కిరణాలు పాల్‌ విల్లార్డ్‌ ప్రాన్స్‌
రేడియో ధార్మికత హెన్రిబెకరల్‌ ప్రాన్స్‌
సిమెంట్‌ జోసెఫ్‌ ఆస్పిడిన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
స్టేయిన్‌లెస్‌ స్టీల్‌ హరీబ్రీర్లె యునైటెడ్‌ కింగ్‌డమ్‌
సేప్టీల్యాంప్‌ హంప్రీడేవీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
బ్లీచింగ్‌ పౌడర్‌ టెన్నాస్ట్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
రేడియం మేడంక్యూరీ పోలాండ్‌
రాడార్‌ సర్‌రాబర్ట్‌ వాట్సన్‌ వాట్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
బ్రెయలీలిపి లూయూస్‌ బ్రెయిలీ ప్రాన్స్‌
లేజర్‌ చార్లెస్‌ హెచ్‌ టౌన్స్‌ అమెరికా
లైట్నింగ్‌ కండక్టర్‌ బెంజమిన్‌ ప్రాంక్లిన్‌ అమెరికా
హైడ్రోజన్‌ బాంబ్‌ ఎడ్వర్డ్‌ టెల్లర్‌ అమెరికా
న్యూట్రాన్‌ బాంబ్‌ శామ్యుల్‌ కోహెన్‌ అమెరికా
ధనధృవకిరణాలు గోల్డ్‌స్టేయిన్‌ జర్మనీ
సంకరజాతి చెరకు టి.ఎస్‌. వెంకట్రామన్‌ ఇండియా
రబ్బరు (టైర్స్‌) థామస్‌ హన్‌కాక్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
రబ్బరు (వాటర్‌ఫ్ర) చార్లెస్‌ మెకింటోస్‌ -
డైనమైట్‌ ఆల్ప్రేడ్‌ నోబెల్‌ స్వీడన్‌
కాటన్‌ జిన్‌ యంత్రం ఎలివిట్నీ -
జనాభాసిద్దాంతం మాల్థస్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
కాలిక్యులేటర్‌ పాస్కల్‌ ప్రాన్స్‌
కంప్యూటర్‌ చార్లెస్‌బాబేజి యునైటెడ్‌ కింగ్‌డమ్‌
లాగర్‌థమ్స్‌ జాన్‌నేపియర్‌ స్లాట్లాండ్‌
సినిమా నికోలస్‌ మరియు జీన్‌ల్యూమియర్‌ ప్రాన్స్‌
రేబిస్‌, ఆంత్రాక్స్‌, ఫాశ్చరైజేషన్‌ లూయీఫాశ్చర్‌ ప్రాన్స్‌
మశూచికి వ్యాక్సినేషన్‌ ఎడ్వర్డ్‌ జెన్నర్‌ బ్రిటన్‌
ఓపెన్‌ హర్ట్‌ సర్జరీ వాల్టన్‌ విల్లే హాల్‌ అమెరికా
కృత్తిమ మూత్రపిండం విలియం కోల్ప్‌ నెదర్లాండ్‌
అంటిసెప్టిక్‌ సర్జరీ జోసెఫ్‌లిస్టర్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఆఫ్రికా లివింగ్‌స్టన్‌ స్కాట్లాండ్‌
ఇండీస్‌ దీవులు కొలంబస్‌ ఇటలీ
సుయజ్‌కాలువ ఫెర్డినాండ్‌ లెస్సెప్స్‌ ప్రాన్స్‌
ఇండియాకు సముద్రమార్గం వాస్కోడిగామా పోర్చుగల్‌
శాండ్‌విచ్‌ ద్వీపాలు జేమ్స్‌కుక్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌
బ్రెజిల్‌ పెడ్రో అల్వారెన్‌ కాబ్రాల్‌ పోర్చుగల్‌
విక్టోరియా జలపాతం లివింగ్‌ స్టన్‌ స్కాట్లాండ్‌
ఉత్తర ధృవం రాబర్ట్‌ఫియరీ అమెరికా
దక్షిణ ధృవం అముండ్‌సేన్‌ నార్వే

Post a Comment

0 Comments