List of First in India in Telugu || భారతదేశంలో మొదటి వ్యక్తులు - వారు సాధించిన ఘనతలు || Gk in Telugu || General Knowledge in Telugu

List of First in India   first men in India  List of Important personalities and their contribution  first in india gk

భారతదేశంలో మొదటి వ్యక్తులు - వారు సాధించిన ఘనతలు

List of Important personalities and their contribution in telugu

Gk in Telugu || General Knowledge in Telugu

ఒలంపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయుడు అభినవ్‌ బింద్రా
భారత మొదటి రాయబారి పండిట్‌
ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్‌
భారత మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్‌ (యుపి)
వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌.కె ముఖర్జీ
బ్రిటీష్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ
అతిచిన్న వయస్సులో కేంద్రమంత్రి మండలిలో క్యాబినెట్‌ పదవిని సాధించిన మొదటి మహిళ సుష్మాస్వరాజ్‌
అతిచిన్న వయస్సులో మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ సుష్మాస్వరాజ్‌
తెలుగులో మొట్టమొదటి కవయిత్రి తిమ్మక్క
భారత్‌లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యర్‌ (సిక్కిం)
ప్రపంచ అథ్లెటిక్స్‌ లో పతకం సాధించిన తొలి భారత మహిళ అంజూబిజార్జ్‌
బెంగాల్‌ మొదటి బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ వార్‌ హేస్టింగ్స్‌
ప్రజలతో ఎన్నుకోబడిన తొలి లెప్ట్‌ నేత నంబూద్రి పాద్‌
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు శేఖరబాబు (ఏపి)
అంతరిక్షంలోని వెళ్లిన మొదటి భారతీయుడు రాకేష్‌శర్మ
అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ కల్పనాచావ్లా
అంతరిక్షంలో అత్యధిక రోజులు (195) మరియు అత్యధిక సమయం స్పేస్‌లో నడిచిన తొలి మహిళ సునీతావిలియమ్స్‌
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రిపాల్‌
ఎవరెస్ట్‌ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన మొదటి భారతీయులు సంతోష్‌యాదవ్‌
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అతిచిన్న వయస్సు కల్గిన బాలిక మాలావత్‌ పూర్ణ (నిజామాబాద్‌)
దక్షిణాధి రాష్ట్రాల నుండి ఎవరెస్ట్‌ ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడు ఆనంద్‌ కుమార్‌ (ఖమ్మం)
సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి మహిళ బులా చౌదరి
ఐదు ఖండాలలోని సముద్రాలను ఈదిన తొలి మహిళ బులా చౌదరి
ఇంగ్లీష్‌ చానల్‌ ను ఈదిన మొదటి భారతీయుడు మిహిర్‌సేన్‌
అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి లెఫ్టినెంట్‌ రామ్‌ చరణ్‌
ఐరాస మొదటి సివిల్‌ పోలీస్‌కు అడ్వయిజర్‌గా నియమితులైన భారత తొలివ్యక్తి కిరణ్‌బేడి
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్‌ అధికారి అన్నా జార్జ్‌
భారత మొదటి మహిళా ఐ.పి.ఎస్‌ అధికారి కిరణ్‌బేడి
మొదటి మహిళ డి.జి.పి అధికారి కంచన్‌ చౌదరీ భట్టాచార్య
తొలి మహిళా లెఫ్టినెంట్‌ జనరల్‌ (సైనికదళం) పునీతా అరోరా
తొలి మహిళా ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ పద్మాబంధోపాధ్యాయ
తొలి మహిళా వైస్‌ అడ్మిరల్‌ (నేవీ) పునీతా అరోరా
స్వతంత్ర భారతంలో మొట్టమొదటి భారతీయ కమాండర్‌ కరియప్ప
దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయులు బజాజ్‌
సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి రాజేంద్రసింగ్‌
స్వతంత్ర భారత మొదటి నావికా దళాల ప్రధానాధికారి జే.టి.ఎస్‌.హాల్‌
స్వతంత్ర భారత మొదటి ఎయిర్‌ చీఫ్‌ థామస్‌ ఎల్‌హ్రిస్ట్‌
మొదటి మహిళా కేంద్రమంత్రి రాజకుమారి అమృత్‌ కౌర్‌
మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతాకృపలాని (యుపి)
లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌ మీరాకుమార్‌
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షరాలైన మొదటి మహిళ అనిబిసెంట్‌
భారత జాతీయ కాంగ్రెస్‌ కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ సరోజినినాయుడు
మొదటి మహిళా గవర్నర్‌ సరోజినినాయుడు
భారతదేశపు చివరి గవర్నర్‌ జనరల్‌ మరియయు మొట్టమొదటి వైస్రాయి లార్డ్‌ కౌనింగ్‌
స్వతంత్ర భారత మొట్టమొదటి మరియు చిట్టచివరి గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌ బాటన్‌
స్వతంత్ర భారత మొట్టమొదటి మరియు చిట్టచివరి భారతీయ గవర్నర్‌ జనరల్‌ రాజగోపాలాచారి
ఢల్లీి సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ రజియా సుల్తానా
బుకర్‌ప్రైజ్‌ సాధించిన తొలి భారతీయ వనిత `‌ అరుంధతి రాయ్
అత్యధిక కాలం కేంద్రమంత్రిగా పనిచేసిన భారత వ్యక్తి బాబూ జగ్జీవన్‌రామ్‌
స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్‌.కె షణ్ముగం చెట్టి
రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌ను సమర్పించిన వ్యక్తి జాన్‌మథాయ్‌
అతిపిన్న వయస్సులో లోక్‌సభ సభ్యురాలైన మహిళ అగాధాసంగ్మా
రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్‌ వి.ఎస్‌ రమాదేవి
తొలి భారతీయయ మహిళా డాక్టర్‌ కాదంబినీ గంగూలీ
అంతర్జాతీయయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు నాగేందర్‌సింగ్‌
ఇంగ్లాండ్‌ను సందర్శించిన తొలి భారతీయుడు రాజారామ్మోహన్‌రాయ్‌
గుండెమార్పిడి చికిత్స నిర్వహించిన తొలి భారతీయుడు వేణుగోపాల్‌
భారత తొలి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ ఓస్టర్న్‌ స్మిత్‌
ఆర్‌.బి.ఐ తొలి భారతీయ గవర్నర్‌ ‌ సి.డి దేశ్‌ముఖ్‌
ఆర్‌.బి.ఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్‌ కె.జే ఉదేశి
గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయుడు మహేశ్‌భూపతి
ఉత్తర దక్షిణ ధృవాలని చేరుకున్న తొలి భారతీయుడు అజిత్‌ బజాజ్‌
భారతదేశం మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌
తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌
తొలి పోస్టాఫీస్‌ కలకత్తా
దేశంలో తొలి ఎలక్ట్రానిక్‌ రెవెన్యూ జిల్లా పాలక్కడ్‌
తొలి ఉపగ్రహం ఆర్యభట్ట
ప్రపంచంలో తొలి బయోమెట్రిక్‌ కార్డు ఆధార్‌కార్డు

Post a Comment

0 Comments