Gk Questions in telugu for competitive exams Part - 1 || Gk questions in telugu with answers || Gk MCQ Questions with Answers

Gk Quetions with Answers in telugu Part - 1

Gk Questions in Telugu || Gk Questions with Answers || Gk Quiz Test in Telugu

1) ఈ క్రింది వారిలో ఎవరు అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు ?
ఎ) నరేంద్రమోడీ
బి) పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ
సి) మొరార్జీ దేశాయి
డి) ఇందిరాగాంధీ

జవాబు : బి (పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ)

2) సింగపూర్‌ దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలు ఎవరు ?
ఎ) మిర్రి రియానా
బి) ఓలిబియా లమ్‌
సి) హలీమా యాకూబ్‌
డి) క్లాయరే చియాంగ

జవాబు : సి (హలీమా యాకూబ్‌)

3) జాతీయ మహిళా కమీషన్‌ అధ్యక్షరాలి పదవి కాలం ఎంత ?
ఎ) 3 సంవత్సరాలు
బి) 4 సంవత్సరాలు
సి) 5 సంవత్సరాలు
డి) 2 సంవత్సరాలు

జవాబు : ఎ (3 సంవత్సరాలు)

4) సతీసహగమనంపై నిషేదం విధించిన సమయంలో భారత గవర్నర్‌ జనరల్‌ ఎవరు ?
ఎ) లార్డ్‌ కానింగ్‌
బి) డల్హౌసి
సి) వెల్లింగ్టన్‌
డి) విలియం బెంటింగ్‌

జవాబు : డి (విలియం బెంటింగ్‌)

5) పి.వి నరసింహరావు ప్రదానమంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు. ?
ఎ) శంకర్‌ దయాళ్‌ శర్మ
బి) నీలం సంజీవరెడ్డి
సి) కె ఆర్‌ నారాయణన్‌
డి) ఏ.పి.జే అబ్దుల్‌ కలాం

జవాబు : ఎ (శంకర్‌ దయాళ్‌ శర్మ)

6) స్వాతంత్ర అనంతరం భారతదేశంలో మొదటి రాష్ట్ర గవర్నర్‌ ఎవరు ?
ఎ) ఇందిరాగాంధీ
బి) విజయలక్ష్మి పండిట్‌
సి) సరోజిని నాయుడు
డి) సుచేత కృపలానీ

జవాబు : సరోజిని నాయుడు

7) 2వ భారత లా కమీషన్‌ అధ్యక్షులు ఎవరు ?
ఎ) జస్టిస్‌ బి.ఎస్‌.చౌహన్‌
బి) జస్టిస్‌ ఏ.పి.షా
సి) జస్టిస్‌ డి.కె జైన్‌
డి) జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌

జవాబు : ఎ - జస్టిస్‌ బి.ఎస్‌.చౌహన్‌

8) గులాంగిరి రచయిత ఎవరు ?
ఎ) పండిత రమాబాయి
బి) బి.ఆర్‌ అంబేడ్కర్‌
సి) భాగ్యరెడ్డి వర్మ
డి) జ్యోతిబాపూలే

జవాబు : డి - జ్యోతిబాపూలే

9) భారత ఎన్నికల కమీషన్‌కు ఈ క్రింది వాటిలో ఏ ఎన్నికలతో సంబంధం లేదు ?
ఎ) ఉప రాష్ట్రపతి
బి) రాష్ట్రపతి
సి) పంచాయితీ రాజ్‌ సంస్థలు
డి) రాజ్యసభ

జవాబు : సి - పంచాయితీ రాజ్‌ సంస్థలు

10) ఈ క్రింది వారిలో ఎవరు అతి తక్కువ వయస్సులో ప్రధానమంత్రి పదవి చేపట్టారు ?
ఎ) మొరార్జి దేశాయి
బి) చరన్‌సింగ్‌
సి) ఇందిరాగాంధీ
డి) రాజీవ్‌గాంధీ

జవాబు : డి (రాజీవ్‌గాంధీ)

11) భారతదేశ మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ?
ఎ) జస్టిస్‌ కె.రామస్వామి
బి) జస్టిస్‌ వి.రామస్వామి
సి) జస్టిస్‌ కెజి బాలకృష్ణన్‌
డి) జస్టిస్‌ పి.డి దినకరన్‌

జవాబు : సి (జస్టిస్‌ కెజి బాలకృష్ణన్‌)

12) ఏ కాలంలో ఏ.పి.జే అబ్దుల్‌ కలామ్‌ భారత రాష్ట్రపతిగా పనిచేశారు ?
ఎ) 1992-97
బి) 2002-07
సి) 1987-92
డి) 1997-02

జవాబు : బి (2002-07)

13) స్వాతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు ?
ఎ) సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌
బి) డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌
సి) కె.ఎం మున్షీ
డి) డాక్టర్‌ జాకీర్‌ హుస్సెన్‌

జవాబు : బి (డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌)

14) భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు ?
ఎ) సర్ధార్‌ వల్లభాయ్‌ పటేట్‌
బి) గుల్జారిలాల్‌ నందా
సి) మొరార్జి దేశయి
డి) కామరాజ్‌ నాడార్‌

జవాబు : ఎ(సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌)

15) మొదటి భారత నిఘా కమీషన్‌ ?
ఎ) ఎం.టి రాజు
బి) సంతానం
సి) ఎన్‌.శ్రీనివాసరాజు
డి) కె.వి చౌదరి

జవాబు : డి (కె.వి చౌదరి)


Also Read :

16) భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవారు ?
ఎ) ఉత్తరప్రదేశ్‌
బి) బీహార్‌
సి) తమిళనాడు
డి) ఢిల్లీ

జవాబు : ఎ (ఉత్తరప్రదేశ్‌)

17) 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎవరు ?
ఎ) డాక్టర్‌ సి.రంగరాజన్‌
బి) డాక్టర్‌ రఘురామ్‌ రాజన్‌
సి) డాక్టర్‌ వై. వేణుగోపాల్‌ రెడ్డి
డి) డాక్టర్‌ అభిజిత్‌ సేన్‌

జవాబు : సి(డాక్టర్‌ వై. వేణుగోపాల్‌ రెడ్డి)

18) ఈ క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు. ?
ఎ) శంకర్‌దయాళ్‌ శర్మ
బి) సర్వేపల్లి రాధాకృష్ణ
సి) జాకీర్‌ హుస్సెన్‌
డి) రాజేంద్రప్రసాద్‌

జవాబు : సి (జాకీర్‌ హుస్సెన్‌)

19) ఆదేశిక సుత్రాలు రాజ్యాంగలోని ఏ భాగంలో ఉన్నాయి ?
ఎ) రాజ్యాంగం రెండవ భాగం
బి) రాజ్యాంగం ఏడవ భాగం
సి) రాజ్యాంగం మూడవ భాగం
డి) రాజ్యాంగం నాల్గవ భాగం

జవాబు : డి(రాజ్యాంగం నాల్గవ భాగం )

20) భారతదేశ పౌరులు పాటించాల్సిన విధులు ఎన్ని ?
ఎ) 18
బి) 9
సి) 10
డి) 11

జవాబు : డి (11)

21) భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ?
ఎ) చట్టపరమైన హక్కు
బి) ప్రాథమిక హక్కు
సి) సహజ హక్కు
డి) ఒక ఆదేశిక సూత్రం

జవాబు :ఎ (చట్టపరమైన హక్కు)

22) ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది ?
ఎ) 42 వ సవరణ
బి) 44 వ సవరణ
సి) 46 వ సవరణ
డి) 40 వ సవరణ

జవాబు : డి (40 వ సవరణ)

23) నీరు ఈ క్రింది వాటిలో ఏ జాబితాలో చేర్చబడి ఉంది ?
ఎ) కేంద్ర జాబితా
బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా
డి) అవశిష్ట జాబితా

జవాబు : బి (రాష్ట్ర జాబితా)

24) కేంద్ర నిఘా సంఘం అనేది ఒక ?
ఎ) ఏక సభ్య సంఘం
బి) ద్విసభ్య సంఘం
సి) త్రిసభ్య సంఘం
డి) పంచసభ్య సంఘం

జవాబు : సి (త్రిసభ్య సంఘం)

25) ఏ జాతీయ నాయకుడి 125 జయంతి ఉత్సవాలను భారతదేశం జరుపుకుంటుంది ?
ఎ) బి.ఆర్‌ అంబేడ్కర్‌
బి) లాల్‌ బహదూర్‌ శాస్త్రి
సి) సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌
డి) జవహర్‌ లాల్‌ నెహ్రూ

జవాబు :ఎ (బి.ఆర్‌ అంబేడ్కర్‌)

26) ఏ ప్రధాన మంత్రి కాలంలో మండల్‌ కమీషన్‌ ఏర్పాటు చేయడం జరిగింది ?
ఎ) ఇందిరాగాంధీ
బి) మొరార్జీ దేశాయి
సి) వి.పి సింగ్‌
డి) నరసింహారావు

జవాబు : బి (మొరార్జి దేశాయి)

27) ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రంలో జిల్లా జడ్జిగా నియమిస్తారు ?
ఎ) రాష్ట్ర గవర్నర్‌
బి) రాష్ట్ర ముఖ్యమంత్రి
సి) భారత రాష్ట్రపతి
డి) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జవాబు : ఎ (రాష్ట్ర గవర్నర్‌)

28) సమ్మిళిత వృద్ది వ్యూహం మొదటిసారిగా అనుసరించబడినది ?
ఎ) 10వ పంచవర్ష ప్రణాళిక
బి) 11వ పంచవర్ష ప్రణాళిక
సి) 12వ పంచవర్ష ప్రణాళిక
డి) 6వ పంచవర్ష ప్రణాళిక

బి (11వ పంచవర్ష ప్రణాళిక)

29) సహకార పరపతి సంస్థల విధానం ఏవిధంగా ఉంటుంది ?
ఎ) రెండంచెల వ్యవస్థ
బి) మూడంచెల వ్యవస్థ
సి) నాలుగంచెల వ్యవస్థ
డి) అయిందచెల వ్యవస్థ

జవాబు : బి (మూడంచెల వ్యవస్థ)

30) ప్రపంచంలో అతిపెద్ద, అతి ఎత్తయిన రాతికట్టడంతో కట్టిన ప్రాజేక్టు ఏది ?
ఎ) జూరాల / ప్రియదర్శిని ప్రాజేక్టు
బి) కాళేశ్వరం ప్రాజేక్టు
సి) ఉస్మాన్‌ సాగర్‌ ప్రాజేక్టు
డి) నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు

జవాబు : డి (నాగార్జున సాగర్‌ ప్రాజేక్టు)
ఇది 1450 మీటర్ల పొడవు, 125 మీటర్ల ఎత్తు ఉంది.



Post a Comment

0 Comments