
ఇండియా ఎకానమి : చిన్నతరహ పరిశ్రమలు జికె ప్రశ్నలు - జవాబులు
1. చిన్నతరహ పరిశ్రమలలో అంతర్లీనంగా ఉండే పరిశ్రమలు ఏవి ?
ఎ) చేతివృత్తులవారు
బి) గ్రామీణ కుటీర పరిశ్రమలు
సి) మహిళా వ్యవస్థ నిర్వహించే చిన్న యూనిట్లు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
2) చిన్నతరహా పరిశ్రమల అభివృద్దిని వివరించిన పారిశ్రామిక తీర్మాణం ఏ సంవత్సరంలో చేయబడిరది. ?
ఎ) 1977
బి) 1992
సి) 1954
డి) 1949
జవాబు : ఎ) 1977
3) 1950 సంవత్సరంలో చిన్నతరహా పరిశ్రమలకు సంబందించి పెట్టుబడి పరిమితి ఎంత వరకు ఉంచారు ?
ఎ) 12 లక్షలు
బి) 5 లక్షలు
సి) 15 లక్షలు
డి) 1 లక్ష
జవాబు : బి) 5 లక్షలు
4) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది ?
ఎ) 2008
బి) 2010
సి) 2006
డి) 1999
జవాబు : సి) 2006
5) ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి :
ఎ) సూక్ష్మ పరిశ్రమల్లో పెట్టుబడి రూ.కోటి, టర్నోవర్ 5 కోట్ల లోపు ఉండాలి
బి) చిన్న తరహా పరిశ్రమలలో పెట్టుబడి 10 కోట్లకు మించరాదు
సి) చిన్న తరహా పరిశ్రమల యొక్క టర్నోవర్ 150 కోట్లలోపు ఉండాలి
డి) మధ్యతరహ పరిశ్రమల్లో టర్నోవర్ 250 కోట్లకు మించరాదు.
జవాబు : సి) చిన్న తరహా పరిశ్రమల యొక్క టర్నోవర్ 150 కోట్లలోపు ఉండాలి
6) ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో చిన్న పరిశ్రమల నిర్వచనానికి సంబందించి సరైనవి గుర్తించండి :
1) ఈ నిర్వచనం 2020 జూలై 1లో ప్రవేశపెట్టారు
2) ఉత్పత్తి, సేవారంగాల మధ్య తేడా తొలగించారు.
3) అమ్మకపు టర్నోవర్‌ల గురించి ప్రస్తావించారు.
ఎ) 1 మాత్రమే
బి) 3 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3 మాత్రమే
జవాబు : డి) 1, 2 మరియు 3 మాత్రమే
7) చిన్నతరహా, అనుబంధ పరిశ్రమలకు తేడా చూపించరాదని తెలియజేసిన కమిటీ ఏది ?
ఎ) మీరాసేథ్
బి) అబిద్ హుస్సెన్
సి) కె.సి పంత్
డి) గుజ్రాల్
జవాబు : బి) అబిద్ హుస్సెన్
8) కింది వాటిలో సరికానిది గుర్తించండి :
1) చిన్న పరిశ్రమల రంగం రిజిస్ట్రేషన్ అనేది స్వచ్చంధం
2) జిల్లా పారిశ్రామిక కేంద్రాల వద్ద మొదట శాశ్వత ప్రాతిపాదికన రిజిస్ట్రేషన్ చేయాలి
3) 1948 ఫ్యాక్టరీ చట్టంలోని సెక్షన్ 2 ఎం(1), 2 ఎం(2) కింద నమోదు కావాలి.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3
జవాబు : బి) 2 మాత్రమే
9) చిన్న తరహా పరిశ్రమల అభివృద్ది కమీషనర్ కార్యాలయం మొదటి సెన్సస్‌ను ఎప్పుడు నిర్వహించింది ?
ఎ) 1973-1974
బి) 2005-2006
సి) 1956-1957
డి) 1977-1978
జవాబు : ఎ) 1973-1974
India Economy : Small scale industries Gk questions
10) MSME లపై NSS వారి 73వ రౌండ్‌కు సంబందించి సరైన దానిని గుర్తించండి :
1) 73వ రౌండ్‌ను 2015-16 లో నిర్వహించారు.
2) 73వ రౌండ్ ప్రకారం 633.88 లక్షల వ్యవసాయేతర ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి.
3) 1948 ఫ్యాక్టరీ చట్టం కింద నమోదైన వాటిని చేర్చారు
4) 1956 ఫ్యాక్టరీ చట్టం కింద నమోదైన వాటిని చేర్చలేదు.
ఎ) 1 మరియు 4 మాత్రమే
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3 మాత్రమే
జవాబు : డి) 1, 2 మరియు 3 మాత్రమే
11) NSS వారి 73వ రౌండ్ ప్రకారం చిన్నతరహ పరిశ్రమలకు సంబందించి సరికానిది గుర్తించండి :
ఎ) వ్యాపార రంగంలో 36 శాతం పరిశ్రమలు ఉన్నాయి
బి) సేవల్లో 33 శాతం పరిశ్రమలు ఉన్నాయి.
సి) గ్రామాల్లో 49 శాతం పరిశ్రమలు ఉన్నాయి.
డి) తయరీ రంగంలో 31 శాతం పరిశ్రమలు ఉన్నాయి.
జవాబు : సి) గ్రామాల్లో 49 శాతం పరిశ్రమలు ఉన్నాయి.
12) NSS వారి 73వ రౌండ్ ప్రకారం అధికంగా చిన్నతరహ పరిశ్రమలున్న రాష్ట్రం ఏది ?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) మహారాష్ట్ర
సి) తమిళనాడు
డి) పశ్చిమ బెంగాల్
జవాబు : ఎ) 1 మరియు 2
13) 2018-19 లో దేశ జిడిపిలో చిన్నతరహ పరిశ్రమల వాటా ఎంత ఉండేది ?
ఎ) 32.4 %
బి) 30.27 %
సి) 33.04 %
డి) 29.56 %
జవాబు : బి) 30.27 %
14) కింది వాటిలో సరైన దానిని గుర్తించండి :
ఎ) పెద్ద పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమల స్థాపన వల్ల ఆదాయ అసమానతలు తగ్గుతాయి.
బి) భారి పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమలను దేశవ్యాప్తంగా స్థాపించవచ్చు
సి) భారీ పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాయి.
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
15) చిన్నతరహా పరిశ్రమల సమస్యల్లో లేని అంశం ఏది ?
ఎ) విత్త పరపతి
బి) అవస్థాపన సదుపాయాలు
సి) ఆధునిక యంత్రాలు అధికంగా ఉండడం
డి) దిగుమతి ముడిసరుకులపై అధిక సుంకాలు
జవాబు : సి) ఆధునిక యంత్రాలు అధికంగా ఉండడం
16) అఖిల భారత చేతివృత్తుల బోర్డు ఎప్పుడు ఏర్పడిరది ?
ఎ) 1956
బి) 1947
సి) 1973
డి) 1977
జవాబు : బి) 1947
Also Read :
17) పారిశ్రామిక ఎస్టేట్‌ల కార్యక్రమంలో లేని సదుపాయం ?
ఎ) విద్యుత్
బి) నీరు
సి) పరపతి
డి) రవాణా
జవాబు : సి) పరపతి
18) చిన్న తరహా పరిశ్రమల అభివృద్ది బ్యాంక్ నిర్వహించే కార్యకలాపాలు ఏవి ?
ఎ) ఋణాలు రీఫైనాన్స్
బి) బిల్లులు రీ డిస్కౌంట్ చేయడానికి
సి) లీజింగ్‌కు ఇవ్వడం
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
19) సమగ్ర ప్యాకేజీ విధానం - 2000 ప్రకారం సాంకేతిక పరిజ్ఞానానికి ఇచ్చే సబ్సిడీ ఎంత శాతం ?
ఎ) 15 %
బి) 12 %
సి) 16 %
డి) 20 %
జవాబు : బి) 12 %
India Economy : Small scale industries Gk questions
20) క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్ ప్రకారం గ్యారెంటీ లేకుండా చిన్న పరిశ్రమలకు ఇచ్చే ఋణాలపై ఎంత వరకు పరిమితి విధించారు ?
ఎ) 5 కోట్లు
బి) 3 కోట్లు
సి) 2 కోట్లు
డి) 1 కోటి
జవాబు : సి) 2 కోట్లు
21) ప్రధానమంత్రి ముద్రా యోజన ఏ సంస్థలకు నిధులను అందిస్తుంది ?
ఎ) బలహీన వర్గాలవారి వ్యాపారానికి
బి) చిన్న వ్యాపార రంగానికి
సి) కార్పోరేట్ రంగానికి
డి) ఎ మరియు బి రెండిటికి
జవాబు : డి) ఎ మరియు బి రెండిటికి
22) సాంప్రదాయ చిన్న పరిశ్రమలు, వాటి అభివృద్ది కోసం ప్రారంభించిన పథకం ?
ఎ) స్పూర్తి
బి) సమాధాన్
సి) ప్రోత్సాహ
డి) ముద్రాయోజన
జవాబు : ఎ) స్పూర్తి
24) చిన్న తరహ పరిశ్రమల రిజిస్ట్రేషన్ కోసం ప్రవేశపెట్టిన పోర్టల్ ?
ఎ) స్పూర్తి
బి) సమాధాన్
సి) ఉదయం
డి) స్పందన
జవాబు : సి) ఉదయం
25) చిన్నతరహా పరిశ్రమల రిజిస్ట్రేషన్ ఏ రంగంలో అధికంగా నమోదైంది ?
ఎ) ఉత్పత్తి రంగం
బి) తయారీ రంగం
సి) మౌలిక రంగం
డి) సేవా రంగం
జవాబు : డి) సేవా రంగం
26) చిన్నతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేసిన పోర్టల్ ?
ఎ) ఛాంపియన్
బి) సంపర్క్
సి) సమాధాన్
డి) ఉదయం
జవాబు : బి) సంపర్క్
27) 1955 లో చిన్నతరహా పరిశ్రమలపై నియమించిన కమిటీ ?
ఎ) కార్వే
బి) గుజ్రాల్
సి) కె.సి పంత్
డి) మీరాసేథ్
జవాబు : ఎ) కార్వే
28) ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తించిన నాలుగు ప్రధాన అంశాల్లో ముఖ్యమైనది ఏది ?
ఎ) అవస్థాపన సదుపాయాలు
బి) ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్
సి) విద్య
డి) మాస్ క్యాంఫెయిన్
జవాబు : బి) ఎలక్ట్రానిక్స్ గవర్నెన్స్
29) ప్రస్తుత నాస్కామ్ చైర్మన్ (2023) ఎవరు ?
ఎ) ఆనంత్ మహేశ్వరి
బి) క్రిషన్ రామానుజం
సి) యు.బి పర్విన్‌రావు
డి) రేఖా ఎం.మీనన్
జవాబు : ఎ) ఆనంత్ మహేశ్వరి
29) ప్రస్తుత నాస్కామ్ చైర్మన్ (2023) ఎవరు ?
ఎ) ఆనంత్ మహేశ్వరి
బి) క్రిషన్ రామానుజం
సి) యు.బి పర్విన్‌రావు
డి) రేఖా ఎం.మీనన్
జవాబు : ఎ) ఆనంత్ మహేశ్వరి
30) ఐటీ ఎగుమతులు ఎక్కువగా ఏ దేశానికి వెళుతున్నాయి ?
ఎ) ఇంగ్లండ్
బి) చైనా
సి) ఉత్తర అమెరికా
డి) జపాన్
జవాబు : సి) ఉత్తర అమెరికా
31) 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం భారత్‌లో టెలీ సాంద్రత ఎంత ?
ఎ) 88.92 %
బి) 92.09 %
సి) 85.11 %
డి) 85.15 %
జవాబు : బి) 92.09 %
32) ఈ క్రింది ఏ నగరాలు సాప్ట్‌వేర్ క్లస్టర్స్‌గా అభివృద్ది చెందుతున్నాయి ?
ఎ) Delhi, గుర్‌గావ్, పుణే
బి) Delhi, హైదరాబాద్, నోయిడా
సి) Delhi, గుర్‌గావ్, నోయిడా
డి) Delhi, ముంబాయి, బెంగుళూరు
జవాబు : సి) Delhi, గుర్‌గావ్, నోయిడా
0 Comments