తెలంగాణ చరిత్ర - ముఖ్యమైన సంఘటనలు కాలక్రమ పట్టిక |
సంఘటన |
జరిగిన కాలం |
బహమనీ సామ్రజ్య స్థాపన |
1347 |
విజయనగర సామ్రాజ్య స్థాపన |
1336 |
రెడ్డి సామ్రాజ్య స్థాపన |
1325 |
కుతుబ్‌షాహీ సామ్రాజ్యం |
1512-1687 (175 సంవత్సరాలు) |
మొఘలాయి సామ్రాజ్యం |
1687-1724 (37 సంవత్సరాలు) |
అసఫ్‌జాహీ సామ్రాజ్యం |
1724-1948 (224 సంవత్సరాలు) |
ఔరంగాబాద్ నుండి హైద్రాబాద్‌కు రాజధాని మార్పిడి |
1763 |
హైద్రాబాద్ సంస్థానంలో అధికార భాషగా ఉర్దూ |
1884 |
బిరార్ ఒప్పందం |
1853 |
వహాబి ఉద్యమం |
1839 |
హైదరాబాద్ నుండి ఉత్తర సర్కారులు విడిపోయినది |
1766 |
హైదరాబాద్ సంస్థానం నుండి గుంటూరు విడిపోయినది |
1788 |
సైన్య సహకార పద్దతి |
1798 |
హైదరాబాద్ సంస్థాన్ నుండి దత్త మండలాలు విడిపోయిన |
1800 |
ఖానుంచా - ఈ ముబారక్ (హైద్రాబాద్ సంస్థానంలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ స్థాపన / ఫర్మనా) |
1893 |
హైదరాబాద్‌లో ఆర్య సమాజ్ స్థాపన |
1892 |
సికింద్రాబాద్ నుండి వాడి రైల్వై లైన్ |
1874 |
హైద్రాబాద్‌లో మొదటి ముల్కి ఫర్మానా |
1868 |
7వ నిజాం ముల్కి ఫర్మానా జారీ చేసినది |
1919 |
నిజాం సబ్జెక్ట్ లీగ్ స్థాపన |
1935 |
ఉస్మానియా ముల్కి గ్రాడ్యుయేట్ అసోసియేషన్ |
1920 |
లండన్ కేంద్రంగా ‘‘ద సోసైటీ ఆఫ్ యూనియన్ ప్రోగ్రేస్ |
1926 |
హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్థాపన |
1926 |
హైదరాబాద్‌లో జయప్రకాశ్ నారాయణ పర్యటన |
1947 |
జాయిన్ ఇండియా ఉద్యమం ప్రారంభం |
1947 |
నిజాంపై నారాయణ పవర్‌బాంబు దాడి |
1947 డిసెంబర్ 4 |
హైదరాబాద్‌లో ఆపరేషన్ పోలో దాడి |
1948 సెప్టెంబర్ 13 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు (5 రోజులు) |
జే.ఎస్. చౌదరీ పరిపాలన కాలం |
1948 సెప్టెంబర్ నుండి 1849 డిసెంబర్ 1వరకు |
ఎం.కె వెల్లాడి పాలన కాలం |
1950 జనవరి 26 నుండి 1952 మార్చి 05 వరకు |
బూర్గుల రామకృష్ణారావు పరిపాలన |
1952 మార్చి 6 నుండి 1956 అక్టోబర్ 31 వరకు |
బూర్గుల ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినది |
1952 మార్చి 06 |
1952 ముల్కీ ఉద్యమం ప్రారంభమైన ప్రదేశం |
వరంగల్‌లో |
ఉస్మానియా ఆసుపత్రి సంఘటన |
1952 సెప్టెంబర్ 04 |
1952 ముల్కీ ఉద్యమం సిటీ కళాశాల సంఘటన |
1952 సెప్టెంబర్ 03 |
తెలంగాణ సాయుధ పోరాటం మొదటి దశ |
1940 నుండి 1946 వరకు |
తెలంగాణ సాయుధ పోరాటం రెండవ దశ |
1946 నుండి 1947 వరకు |
తెలంగాణ సాయుధ పోరాటం మూడవ దశ |
1947 జూన్ 12 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు |
తెలంగాణ సాయుధ పోరాటం నాల్గవ దశ |
1948 సెప్టెంబర్ 18 నుండి 1951 అక్టోబర్ 21 |
తెలంగాణ సాయుధ పోరాటం విరమణ |
1951 అక్టోబర్ 21 |
ఫజల్ అలీ కమీషన్ నియామకం |
1953 డిసెంబర్ 29 |
ఫజల్ అలీ కమీషన్ నివేదిక సమర్పణ |
1955 సెప్టెంబర్ 30 |
వరంగల్ నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటు |
1953 అక్టోబర్ 01 |
మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు |
1953 అక్టోబర్ 01 |
నెహ్రూచే నాగార్జున సాగర్ శంఖుస్థాపన |
1955 డిసెంబర్ 10 |
పెద్దమనుషుల ఒప్పందం |
1956 ఫిబ్రవరి 20 |
పెద్దమనుషుల ఒప్పందం పై 8 మంది సంకతాలు |
1956 అగస్టు 14 |
శ్రీబాగ్ ఒప్పందం |
1937 నవంబర్ 16 |
ఆంధ్రప్రదేశ్ అవతరణ |
1956 నవంబర్ 01 |
పెద్దమనుషుల ఒప్పందంపై రాష్ట్రపతి సంతకం |
1956 అగస్టు 31 |
పెద్దమనుషుల ఒప్పందం అమలులో ఉన్న కాలం |
నవంబర్ 01, 1956 నుండి సెప్టెంబర్ 20, 1973 వరకు |
శ్రీరాంసాగర్ ప్రాజేక్టు శంకుస్థాపన |
జూలై 26, 1963 |
హైదరాబాద్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభం |
మార్చి 20, 1965 |
తెలుగు అకాడమీ స్థాపన |
అగస్టు 06, 1968 |
ఉస్మానియా విద్యార్థి కార్యాచరణ కమిటీ ఏర్పడిన రోజు |
జనవరి 13, 1969 |
మొట్టమొదటి సారిగా తెలంగాణ బంద్ పాటించిన రోజు |
మార్చి 03, 1969 |
ముల్కి నియామకాలు రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు |
1969 మార్చి 28 |
అష్ట / 8 సూత్రాల పథకం ప్రారంభించిన రోజు |
ఏప్రిల్ 11, 1969 |
వరంగల్ డిక్లరేషన్ |
డిసెంబర్ 1997 |
కాకతీయ విశ్వవిద్యాలయంలో పొలికేక |
22 నవంబర్ 2009 |
తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష ప్రారంభించింది |
నవంబర్ 29, 2009 |
శ్రీకాంత్ చారీ మరణం |
డిసెంబర్ 3, 2009 |
శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు |
ఫిబ్రవరి 03, 2010 |
సహాయ నిరాకరణ |
ఫిబ్రవరి 17, 2011 నుండి మార్చి 04, 2011 వరకు |
మిలియన్ మార్చ్ |
మార్చి 10, 2011 |
సకల జనుల సమ్మె |
సెప్టెంబర్ 13 2011 నుండి అక్టోబర్ 24, 2011 వరకు |
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టింది |
ఫిబ్రవరి 13, 2014 |
తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం |
మార్చి 01, 2014 |
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు |
జూన్ 02, 2014 |
0 Comments