
తెలంగాణ రాష్ట్ర ఎలిజిబిలిటీ టెస్ట్ (టిఎస్-సెట్) -2023
TS SET Notification out || TS SET -2023 Notification Online Apply, Eligibility, Last Date || టిఎస్-సెట్ - 2023 in Telugu
TS SET - 2023 : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఎలిజిబిలిటీ టెస్ట్ (టిఎస్-సెట్) -2023 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే ఈ Telangana State Eligibility Test (TS-SET) - 2023 లో ఉత్తీర్ణత సాధించాలి. TS-SET ని కంప్యూటర్ బేస్‌డ్ టెస్టు (సీబీటి) పద్దతిలో నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు అగస్టు 05, 2023 నుండి ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవాలి.
Telangana State Eligibility Test (TS-SET) అర్హత సాధించాలంటే పీజీలో ఉత్తీర్ణత సాధించాలి. (పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు) టిఎస్-సెట్‌ను మొత్తం 29 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. TS SET పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఇందులో పేపర్ -1 లో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ఒక్కొ ప్రశ్నకు ఒక్కొ మార్కు ఉంటుంది. అలాగే పేపర్-2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. ఒక్కొ ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులుంటాయి. టిఎస్-సెట్ పరీక్షను 3 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి.
➠ పరీక్ష పేరు :
తెలంగాణ రాష్ట్ర ఎలిజిబిలిటీ టెస్ట్ (టిఎస్-సెట్) - 2023
➠ అర్హత :
- పీజీలో ఉత్తీర్ణత సాధించాలి.
- (పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు)
➠ పరీక్షా విధానం :
- కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్
➠ పరీక్షా పద్దతి :
- పేపర్ - 1 (50 ప్రశ్నలకు 50 మార్కులు)
- పేపర్ - 2 (100 ప్రశ్నలకు 200 మార్కులు)
కెటగిరి | ఎంట్రన్స్ టెస్టు |
నిర్వహించు సంస్థ | తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీ |
పేరు | TS SET -2023 |
రాష్ట్రం | తెలంగాణ |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | సీబీటి |
ఎంపిక ప్రక్రియ | పరీక్ష ద్వారా |
విద్యార్హత | పీజీ |
ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం | 05 అగస్టు 2023 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
జవాబు : TS SET -2023 నోటిఫికేషన్ 29 అగస్టు 2023న విడుదలైంది
జవాబు : యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించడం కోసం
జవాబు : TS SET -2023 ఆన్‌లైన్ ధరఖాస్తులు 05 అగస్టు 2023 నుండి ప్రారంభమవుతాయి.
జవాబు : అవును, పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు మరియు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
జవాబు : రెండు, పేపర్ - 1 (50 ప్రశ్నలకు 50 మార్కులు), పేపర్ - 2 (100 ప్రశ్నలకు 200 మార్కులు)
0 Comments