.jpg)
Tspsc Telangana History :
Vishnu Kundinulu Gk Questions in Telugu
Gk in Telugu || General Knowledge in Telugu
Tspsc Telangana History in Telugu || Vishnu Kundinulu Questions and Answers || Telangana History Gk Questions in Telugu
1) విష్ణుకుండి ఏ ప్రాంతానికి సంస్కృతీకరణ ?
ఎ) దేవరకొండ
బి) బెల్లంకొండ
సి) వినుకొండ
డి) నాగార్జున కొండ
జవాబు : సి) వినుకొండ
2) శ్రీ పర్వతస్వామి అంటే ఎవరు ?
ఎ) నాగార్జున కొండ బుద్దుడు
బి) శ్రీశైలం మల్లిఖార్జున స్వామి
సి) అహోబిలం లక్ష్మినరసింహస్వామి
డి) తిరుపతి వెంకటేశ్వర స్వామి
జవాబు : బి) శ్రీశైలం మల్లిఖార్జున స్వామి
3) విష్ణుకుండి వంశంలో మొదటి - చివరి వారు వరుసగా ?
ఎ) ఇంద్రవర్మ - మాధవవర్మ
బి) మాధవవర్మ - ఇంద్రవర్మ
సి) ఇంద్రవర్మ - మంచన భట్టారకుడు
డి) భట్టారకుడు - ఇంద్రవర్మ
జవాబు : సి) ఇంద్రవర్మ - మంచన భట్టారకుడు
4) ఈ క్రింది వానిలో విష్ణుకుండినుల రాజధాని కానిది ?
ఎ) ఇంద్రపాలపురం
బి) విజయపురి
సి) వినుకొండ
డి) దెందులూరు
జవాబు : బి) విజయపురి
5) విష్ణుకుండినుల రాజలాంఛనం ఏది ?
ఎ) పులి
బి) చిరుతపులి
సి) పంజా ఎత్తిన సింహాం
డి) పంజా ఎత్తిన పులి
జవాబు : సి) పంజా ఎత్తిన సింహాం
6) ఈ క్రిందివానిలో ఇంద్రవర్మకు సంబందించి సరికాని వాక్యాన్ని గుర్తించండి :
ఎ) వాకాటక రాజులకు సామంతుడు
బి) ఇంద్రపాల నగరం నిర్మించాడు
సి) రామతీర్థం శాసనం ఇతడి గురించి తెలుపుతుంది
డి) విష్ణుకుండి వంశంలో చివరివాడు
జవాబు :డి) విష్ణుకుండి వంశంలో చివరివాడు
7) ఇంద్రవర్మ కుమారుడు ఎవరు ?
ఎ) మొదటి గోవింద వర్మ
బి) రెండో ఇంద్రవర్మ
సి) మొదటి మాధవవర్మ
డి) మొదటి ఇంద్రవర్మ
జవాబు : సి) మొదటి మాధవవర్మ
8) మొదటి మాధవవర్మకు సంబందించి సరైన వాక్యాన్ని గుర్తించండి :
1) పదకొండు అశ్వమేధ యాగాలు చేశాడు.
2) పల్లవులు, శాలంకాయనులు, కళింగ రాజులను ఓడిరచాడు
3) ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం, గుహలు ఇతడి కాలం నాటివి
4) ఇతడు గొప్ప ప్రతిభాశాలి, న్యాయదక్షుడు, రాజనీతి కల్గినవాడు
ఎ) 1, 2, 3 మరియు 4
బి) 1, 3 మరియు 4 మాత్రమే
సి) 1, 2 మరియు 4 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : ఎ) 1, 2, 3 మరియు 4
9) మూలరాజు వంశస్థుడైన పృథ్వీమూలుని కుమార్తె పరమ భట్టారికను వివాహం చేసుకున్నదెవరు ?
ఎ) ఇంద్రవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి మాధవవర్మ
డి) మొదటి గోవింద వర్మ
జవాబు : డి) మొదటి గోవింద వర్మ
10) మొదటి గోవిందవర్మ ఏ మతాన్ని ఎక్కువగా ఆరాధించేవారు ?
ఎ) జైనం
బి) అజీవకం
సి) బైద్ధం
డి) హిందూ
జవాబు : సి) బైద్ధం
11) విష్ణుకుండి వంశంలోకెల్లా గొప్పరాజు ఎవరు ?
ఎ) మొదటి మాధవవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి విక్రమేంద్రవర్మ
డి) రెండో గోవిందవర్మ
జవాబు : బి) రెండో మాధవవర్మ
12) విష్ణుకుండి రాజ్యాన్ని నర్మద నది వరకు వ్యాప్తి చేసిన రాజు ఎవరు ?
ఎ) మొదటి మాధవవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి విక్రమేంద్రవర్మ
డి) మొదటి గోవిందవర్మ
జవాబు : బి) రెండో మాధవవర్మ
13) రెండో మాధవవర్మకు సంబందించి సరైన సమాధానం గుర్తించండి :
1) రాజధానిని అమరాపురానికి మార్చారు.
2) కుమారుడు దేవవర్మను కోటప్ప కొండకి చౌకీగా నియమించాడు.
3) రెండో మాధవవర్మ వేంగిని ఆక్రమించాడు.
4) రెండ మాధవవర్మ సముద్రగుప్తుడికి సమకాలీనుడు
ఎ) 2, 3 మరియు 4 మాత్రమే
బి) 1, 2, 3 మరియు 4 మాత్రమే
సి) 2 మరియు 4 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : బి) 1, 2, 3 మరియు 4 మాత్రమే
14) ఇంధ్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయం నిర్మించిన విష్ణుకుండినుల రాజు ఎవరు ?
ఎ) రెండో మాధవవర్మ
బి) మొదటి మాధవవర్మ
సి) మొదటి ఇంద్రవర్మ
డి) నాలుగో ఇంద్రవర్మ
జవాబు : ఎ) రెండో మాధవవర్మ
15) సింహసనం అధిష్టించే సమయానికి వయోవృద్దుడు అయిన రాజు ఎవరు ?
ఎ) మొదటి మాధవవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి విక్రమేంద్రవర్మ
డి) రెండో గోవిందవర్మ
జవాబు : సి) మొదటి విక్రమేంద్రవర్మ
16) ఏ విష్ణుకుండి రాజు మరణం తర్వాత దాయాదుల మధ్య సింహసనం కోసం పెనుగులాట జరిగింది ?
ఎ) మొదటి మాధవవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి విక్రమేంద్రవర్మ
డి) మొదటి గోవిందవర్మ
జవాబు : సి) మొదటి విక్రమేంద్రవర్మ
17) పరమ మహేశ్వరుడు అని పేరొందిన విష్ణుకుండి రాజు ఎవరు ?
ఎ) ఇంద్రవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి మాధవవర్మ
డి) ఇంద్రభట్టారక వర్మ
జవాబు : డి) ఇంద్రభట్టారక వర్మ
18) ఇంద్ర భట్టారకవర్మకు సంబంధించి ఈ క్రింది అంశాల్లో సరైన సమాధానం గుర్తించండి :
ఎ) ఆంధ్రదేశంలో ఘటికులు అనే విద్యాసంస్థలు స్థాపించాడు
బి) సత్యాశ్రశయుడు, దానశీలి, గోవులను భూములను దానం చేశాడు.
సి) ఇతడి గురించి చిక్కుళ్ల శాసనంలో ఉంది
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
19) ఉద్దంకుడు రచించిన గ్రంథం ఏది ?
ఎ) ఇంద్రదేవం
బి) ఇంద్ర భట్టారక దేవం
సి) సోమదేవం
డి) సూర్యదేవం
జవాబు : సి) సోమదేవం
20) పల్లవ రాజు నరసింహవర్మ దాడిని తిప్పికొట్టిన విష్ణుకుండిన రాజు ఎవరు ?
ఎ) రెండో విక్రమేంద్రవర్మ
బి) ఇంద్ర భట్టారక వర్మ
సి) మొదటి విక్రమేంద్రవర్మ
డి) మొదటి గోవిందవర్మ
జవాబు : ఎ) రెండో విక్రమేంద్రవర్మ
21) తుండి (తుని) గ్రామాన్ని శివవర్మ అనే బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన రాజు ఎవరు ?
ఎ) ఇంద్రవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి మాధవవర్మ
డి) రెండో విక్రమేంద్ర వర్మ
జవాబు : డి) రెండో విక్రమేంద్ర వర్మ
22) ఉత్తమాశ్రయుడుగా బిరుదు పొందిన విష్ణుకుండిన రాజు ఎవరు ?
ఎ) ఇంద్రవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) మొదటి మాధవవర్మ
డి) రెండో విక్రమేంద్ర వర్మ
జవాబు : డి) రెండో విక్రమేంద్ర వర్మ
Also Read :
23) జనాశ్రయ అనే బిరుదుపొందిన రాజు ఎవరు ?
ఎ) ఇంద్రవర్మ
బి) రెండో మాధవవర్మ
సి) నాలుగో మాధవవర్మ
డి) రెండో విక్రమేంద్ర వర్మ
జవాబు : సి) నాలుగో మాధవవర్మ
24) విష్ణుకుండినుల తర్వాత వారి రాజ్యాన్ని ఆక్రమించినవారు ?
ఎ) చోళులు
బి) కాకతీయులు
సి) తూర్పు ఛాళుక్యులు
డి) పాండ్యులు
జవాబు : సి) తూర్పు ఛాళుక్యులు
25) విష్ణుకుండినుల పరిపాలనలో భాగం కానిది ఏది ?
ఎ) రాష్ట్రం
బి) విషయం
సి) గ్రామం
డి) మండలం
జవాబు : డి) మండలం
26) విష్ణుకుండినుల కాలంలో హస్తికోశ అంటే ?
ఎ) అశ్వదళ అధ్యక్షుడు
బి) గజబల అధ్యక్షుడు
సి) పదాతిదళపతి
డి) అన్ని సైన్యాలకు అధ్యక్షుడు
జవాబు : బి) గజబల అధ్యక్షుడు
27) విష్ణుకుండినుల కాలంలో ‘‘వీరకోశ’’ అంటే ఏమిటి ?
ఎ) అశ్వదళ అధ్యక్షుడు
బి) గజబల అధ్యక్షుడు
సి) పదాతిదళపతి
డి) చతురంగ దళం అధ్యక్షుడు
జవాబు : సి) పదాతిదళపతి
28) విష్ణుకుండినుల కాలంలో గవ్వలు ద్రవ్యంగా చెలామణి అయ్యాయని రాసింది ?
ఎ) హుయాన్‌త్సాంగ్
బి) ఫాహియాన్
సి) మార్కోపోలో
డి) న్యూనిజ్
జవాబు : బి) ఫాహియాన్
29) రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటిన్ కాలం నాటి నాణేలు లభించిన ప్రాంతం ఏది ?
ఎ) సంగమేశ్వరం
బి) శ్రీశైలం
సి) దెందులూరు
డి) అమరావతి
జవాబు : ఎ) సంగమేశ్వరం
30) విష్ణుకుండినుల నాణేలపై ఉన్న బొమ్మలు ఏవి ?
ఎ) ఓడ
బి) సింహం
సి) పులి
డి) ఓడ, సింహం
జవాబు : డి) ఓడ, సింహం
31) విష్ణుకుండినుల కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం ?
ఎ) నాగార్జున కొండ
బి) భట్టి ప్రోలు
సి) బొజ్జన్న కొండ
డి) నంది కొండ
జవాబు : సి) బొజ్జన్న కొండ
32) చైతన్యపురి వద్ద బౌద్ధ విహారం నిర్మించిన విష్ణుకుండిన రాజు ఎవరు ?
ఎ) గోవింద వర్మ
బి) రెండో మాధవ వర్మ
సి) ఇంద్రవర్మ
డి) భట్టారకుడు
జవాబు : డి) భట్టారకుడు
33) దక్షిణ భారతదేశంలో మొదటి గుహ ఆలయాలు నిర్మించిన వారు ఎవరు ?
ఎ) శాతవాహనులు
బి) ఇక్ష్వాకులు
సి) పల్లవులు
డి) విష్ణుకుండినులు
జవాబు : డి) విష్ణుకుండినులు
34) మహాకవిగా ఏ విష్ణుకుండిన రాజును అభివర్ణిస్తారు ?
ఎ) విక్రమేంద్ర వర్మ
బి) మాధవవర్మ
సి) ఇంద్రవర్మ
డి) భట్టారకుడు
జవాబు : ఎ) విక్రమేంద్ర వర్మ
35) జనాశ్రయ చంధోవిచ్ఛిత్తి అనే అలంకార శాస్త్ర గ్రంథం రచించింది ?
ఎ) విక్రమేంద్ర వర్మ
బి) మాధవవర్మ
సి) ఇంద్రవర్మ
డి) భట్టారకుడు
జవాబు : సి) ఇంద్రవర్మ
36) విష్ణుకుండినుల కాలం నాటి ప్రధాన భాష ఏది ?
ఎ) తెలుగు
బి) సంస్కృతం
సి) తమిళం
డి) ప్రాకృతం
జవాబు : బి) సంస్కృతం
37) అర్థనార్వీరమూర్తి విగ్రహం ఏ గుహలో ఉంది ?
ఎ) ఉండవల్లి
బి) భైరవకోన
సి) తలకోన
డి) మొగల్రాజపురం
జవాబు : డి) మొగల్రాజపురం
38) పద్మాసనంలో ఉన్న బుధ్దుడి విగ్రహాన్ని పడగొట్టి విష్ణుమూర్తి విగ్రహం చెక్కిన గుహలు ?
ఎ) ఉండవల్లి
బి) భైరవకోన
సి) తలకోన
డి) మొగల్రాజపురం
జవాబు : ఎ) ఉండవల్లి
39) కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్థంభాలున్న గుహలు ఏవి ?
ఎ) ఉండవల్లి
బి) భైరవకోన
సి) తలకోన
డి) మొగల్రాజపురం
జవాబు : బి) భైరవకోన
40) విష్ణుకుండినుల రాజధాని ఏది ?
ఎ) ధరణి కోట
బి) శాలిహుండం
సి) వినుకొండ
డి) గుంటుపల్లి
జవాబు : సి) వినుకొండ
41) విష్ణుకుండినుల శాసనాలు ఏ భాషలో ఉన్నాయి. ?
ఎ) తెలుగు
బి) సంస్క్ఖతం
సి) ప్రాకృతం
డి) పాళిభాష
జవాబు : బి) సంస్క్ఖతం
42) విష్ణుకుండినుల గుహాల్లో చాలా ప్రాచీనమైంది ?
ఎ) మొగల్రాజపురం
బి) భైరవకొండ
సి) ఉండవల్లి
డి) అక్కన్నమాదన్న
జవాబు : బి) భైరవకొండ
43) విష్ణుకుండినుల కులం ఏమిటి ?
ఎ) వైశ్యులు
బి) క్షత్రియులు
సి) బ్రాహ్మణులు
డి) శూద్రులు
జవాబు : సి) బ్రాహ్మణులు
0 Comments