Saksham Scholarship Eligibility, Online Apply in Telugu || సాక్షం స్కాలర్‌షిప్‌ || Scholarships in Telugu

సాక్షం స్కాలర్‌షిప్‌లు 2023 

మీరు 1 - 12 వ తరగతి / డిగ్రీ / పీజీ విద్యార్థులకు సువర్ణావకాశం 

20,000 వరకు స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులోని డ్రైవర్‌ పనిచేస్తున్న పిల్లల కోసం  మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కంపెనీ సాక్షం స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023ను  ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చదివే డ్రైవర్‌ పనిచేస్తున్న వారి యొక్క పిల్లలు వారి విద్యను కొనసాగించడానికి సాక్ష్యం స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా డ్రైవర్ల పిల్లలు ఎటువంటి ఆటంకం లేకుండా ఉన్నత చదువులు కొనసాగించడం కోసం ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. 1వ నుండి 12 తరగతి, డిగ్రీ, పీజీ చదవే డ్రైవర్ల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తుంది. అర్హులైన విద్యార్థులు 30 సెప్టెంబర్‌ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 

Also Read : Gk Questions in Telugu 

1 నుండి 8 తరగతి చదివే విద్యార్థుల అర్హతలు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక విద్యార్థులు అయి ఉండాలి.
  • విద్యార్థి 1 నుండి 8 తరగతి చదువుతూ ఉండాలి.
  • తల్లిదండ్రులలో ఒకరు డ్రైవర్‌ వృత్తి చేస్తుండాలి. (అన్ని రకాల వాహనాలు మరియు వాణిజ్య వాహనాలు ట్యాక్సీ, జీప్‌, కార్‌, డెలివరీ వ్యాన్‌, స్కూల్‌ వ్యాన్‌ మొదలగు వాహనాలు)
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ కల్గి ఉండాలి
  • బాలికా విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • వార్షికాదాయం 3 లక్షల లోపు ఉండాలి.

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • సంవత్సరానికి 5,000 అందించడం జరుగుతుంది.
9 నుండి 12వ తరగతి చదివే విద్యార్థుల అర్హతలు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక విద్యార్థులు అయి ఉండాలి.
  • విద్యార్థి 9 నుండి 12వ తరగతి చదువుతూ ఉండాలి.
  • గత అకడమిక్‌ ఇయర్‌లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • తల్లిదండ్రులలో ఒకరు డ్రైవర్‌ వృత్తి చేస్తుండాలి. (అన్ని రకాల వాహనాలు మరియు వాణిజ్య వాహనాలు ట్యాక్సీ, జీప్‌, కార్‌, డెలివరీ వ్యాన్‌, స్కూల్‌ వ్యాన్‌ మొదలగు వాహనాలు)
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ కల్గి ఉండాలి
  • బాలికా విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • వార్షికాదాయం 3 లక్షల లోపు ఉండాలి.
  • కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ధరఖాస్తు చేసుకోవచ్చు.

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • సంవత్సరానికి 10,000 అందించడం జరుగుతుంది.
డిగ్రీ చదివే విద్యార్థుల అర్హతలు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక విద్యార్థులు అయి ఉండాలి.
  • విద్యార్థి డిగ్రీలో ప్రవేశం పొంది ఉండాలి.
  • గత ఇంటర్మీడియట్ లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • తల్లిదండ్రులలో ఒకరు డ్రైవర్‌ వృత్తి చేస్తుండాలి. (అన్ని రకాల వాహనాలు మరియు వాణిజ్య వాహనాలు ట్యాక్సీ, జీప్‌, కార్‌, డెలివరీ వ్యాన్‌, స్కూల్‌ వ్యాన్‌ మొదలగు వాహనాలు)
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ కల్గి ఉండాలి
  • బాలికా విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • వార్షికాదాయం 3 లక్షల లోపు ఉండాలి.
  • కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ధరఖాస్తు చేసుకోవచ్చు.

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • సంవత్సరానికి 15,000 అందించడం జరుగుతుంది.
పీజీ చదివే విద్యార్థుల అర్హతలు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక విద్యార్థులు అయి ఉండాలి.
  • విద్యార్థి పీజీలో ప్రవేశం పొంది ఉండాలి.
  • గత డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • తల్లిదండ్రులలో ఒకరు డ్రైవర్‌ వృత్తి చేస్తుండాలి. (అన్ని రకాల వాహనాలు మరియు వాణిజ్య వాహనాలు ట్యాక్సీ, జీప్‌, కార్‌, డెలివరీ వ్యాన్‌, స్కూల్‌ వ్యాన్‌ మొదలగు వాహనాలు)
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ కల్గి ఉండాలి
  • బాలికా విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • వార్షికాదాయం 3 లక్షల లోపు ఉండాలి.
  • కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ధరఖాస్తు చేసుకోవచ్చు.

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • సంవత్సరానికి 20,000 అందించడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు
  • 30 సెప్టెంబర్‌ - 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.

Also Read : Gk in Telugu 

కెటగిరి స్కాలర్‌షిప్‌
పేరు సాక్షం స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ -2023
సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ఎవరి కోసం 1 నుండి 12వ / డిగ్రీ / పీజీ విద్యార్థులు
ప్రాంతం తెలంగాణ / ఆంధ్రప్రదేశ్‌ / కర్ణాటక / తమిళనాడు
స్కాలర్‌షిప్‌ మొత్తం 20,000 వరకు
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
Last Date 30 సెప్టెంబర్‌ - 2023
పూర్తి సమాచారం కోసం Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తు కొరకు Click Here

Post a Comment

0 Comments