Top 10 Toughest Exams in World in Telugu || ప్రపంచమంలో అత్యంత కఠినమైన పరీక్షలు || Toughest Exams in World in Telugu || Gk in Telugu

Top 10 Toughest Exams in World in Telugu || ప్రపంచమంలో అత్యంత కఠినమైన పరీక్షలు  || Toughest Exams in World in Telugu || Gk in Telugu

 ప్రపంచమంలో అత్యంత కఠినమైన పరీక్షలు 

Top 10 Toughest Exams list in World in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆయా దేశాలకు సంబంధించి వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఇందులో కొన్ని పరీక్షలు సులువుగా ఉంటాయి. కానీ కొన్ని పరీక్షలు మాత్రం కఠినంగా ఉంటాయి. ఈ కఠినంగా ఉన్న పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇలా ప్రపంచంలో వివిధ దేశాలలో నిర్వహించే అత్యంత కఠినమైన పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి .. 

➺ గావ్‌కావ్‌ :

దీనికి చైనా దేశం నిర్వహిస్తుంది. ఈ గావ్‌కావ్‌ పరీక్షను చైనా దేశంలోని కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. 

➺ ఐఐటీ - జేఈఈ :

ఈ పరీక్షను భారత్‌లో నిర్వహిస్తారు. కేంద్రస్థాయిలో నిర్వహించే పరీక్షకు విద్యార్థులు కఠినంగా చదవాల్సి  ఉంటుంది. ఈ ఐఐటీ జేఈఈ పరీక్షను ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. 

➺ యూపీఎస్‌సీ :

ఈ పరీక్షను భారత్‌లో నిర్వహిస్తారు. కేంద్రస్థాయి సర్వీసుల్లో ఉద్యోగం సాధించడం కోసం యూపీఎస్‌సీ పరీక్షను నిర్వహిస్తారు. 

➺ మెన్సా :

ఈ పరీక్షను ఇంగ్లాండ్‌ నిర్వహిస్తుంది. ఐక్యూ సామర్థ్యం మదింపుకోసం ఇంగ్లాండ్‌ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. 

➺ జీఆర్‌ఈ :

ఈ పరీక్షను యూఎస్‌ / కెనడా నిర్వహిస్తుంది. ఈ పరీక్షను దేశంలోని ఉన్నత విద్యలో ప్రవేశం పొందడం కోసం నిర్వహిస్తారు. 

➺ సీఎఫ్‌ఏ :

ఈ పరీక్షను యూఎస్‌ / కెనడా నిర్వహిస్తుంది. సీఎఫ్‌ఏ పరీక్షను చార్టర్డ్‌ ఫైనాన్షీయల్‌ అనలిస్టు కోర్సు కొరకు నిర్వహిస్తారు. 

➺ సీసీఏఈ :

ఈ పరీక్షను అమెరికా నిర్వహిస్తుంది. సిస్కో సర్టిఫైడ్‌ ఇంటర్నెట్‌ వర్క్‌ ఎక్స్‌ఫర్ట్‌ కొరకు ఈ పరీను ప్రతియేటా నిర్వహిస్తారు. 

➺ గేట్‌ :

ఈ పరీక్షను భారత్‌ నిర్వహిస్తుంది. కేంద్రంలో ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశ పొందడానికి గేట్‌ పరీక్షలో సాధించిన మార్కులను ప్రమాణికంగా తీసుకుంటారు.

➺ యూఎస్‌ఎంఎల్‌ఈ :

ఈ పరీక్షను అమెరికా నిర్వహిస్తుంది. దేశంలోని మెడిసిన్‌ చేసేందుకు లైసెన్స్‌ కొరకు యూఎస్‌ఎంఎల్‌ఈ పరీక్షను నిర్వహిస్తారు. 

➺ కాలిఫోర్నియా బార్‌ ఎగ్జామ్‌ : 

ఈ పరీక్షను అమెరికా నిర్వహిస్తుంది. దేశంలోని లా ప్రాక్టీస్‌ చేసేందుకు లైసెన్స్‌ కొరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. 


Country Exam Name Details
చైనా గావ్‌కావ్‌ కాలేజీ ప్రవేశం
భారత్‌ ఐఐటీ - జేఈఈ ఐఐటీ ప్రవేశం
భారత్‌ యూపీఎస్‌సీ అఖిల భారత సర్వీసు ప్రవేశం
ఇంగ్లాండ్‌ మెన్సా ఐక్యూ సామర్థ్య మదింపు
యూఎస్‌ / కెనడా జీఆర్‌ఈ ఉన్నత విద్య
యూఎస్‌ / కెనడా సీఎఫ్‌ఏ చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్టు కోర్సు
యూఎస్‌ సీసీఐఈ సిస్కో సర్టిఫైడ్‌ ఇంటర్నేట్‌ వర్క్
భారత్‌ గేట్ ఇంజనీరింగ్‌ పీజీ ప్రవేశం
యూఎస్‌ యూఎస్‌ఎంఎల్‌ఈ మెడిసిన్‌ ప్రాక్టీస్‌ లైసెన్స్‌
యూఎస్‌ కాలిఫోర్నియా బార్‌ ఎగ్జామ్‌ లా ప్రాక్టీస్‌ లైసెన్స్‌

Post a Comment

0 Comments