TS TRT DSC Recruitment 2023 Notification in Telugu || తెలంగాణ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

 తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త .. ! 
తెలంగాణలో భారీగా టీచర్‌ పోస్టుల భర్తీ 
తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ 
మొత్తం ఎన్ని ఖాళీలంటే ?

నిరుద్యోగులకు శుభవార్త.. అతి త్వరలో తెలంగాణ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల. 

తెలంగాణ రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకీ రెండు రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

మొత్తం 6,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇందులో పాఠశాల విద్యలో 5089, మిగతా పోస్టులు ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో భర్తీ చేయనున్నారు. 6500 టీచర్‌ పోస్టుల నియామక ప్రక్రియ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. 

Post a Comment

0 Comments