ఫోర్బ్స్ భారత కుబేరుల జాబితా 2023
India top 10 richest man 2023 in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu
2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ జాబితాల విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన కుబేరుల జాబితాలో 92 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 68 బిలియన్ డాలర్లతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రెండవ స్థానంలో నిలిచారు. 29.03 బిలియన్ డాలర్లతో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛీప్ శివనాడార్ 3వ స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ జాబితాలో మురళి దివి 33, పి.పి రెడ్డి పీవీ కృష్ణారెడ్డి 54, డాక్టర్ రెడ్డీస్ 75, ప్రతాప్ రెడ్డి 94, పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి 98వ స్థానాలలో నిలిచారు. భారత్‌లోని 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఫోర్బ్స్ విడుదల చేసిన Top 10 భారతీయ కుబేరుల జాబితా - 2023 |
వ్యక్తి |
ర్యాంక్ |
సంపద (బి.డాలర్లలో) |
ముకేశ్ అంబానీ |
01 |
92 |
గౌతమ్ అదానీ |
02 |
68 |
శివ నాడార్ |
03 |
29.03 |
సావిత్రి జిందాల్ |
04 |
24 |
రాధాకిషన్ దమానీ |
05 |
23 |
సైరస్ పూనావాలా |
06 |
20.7 |
హిందుజా కుటుంబం |
07 |
20 |
దిలీప్ సంఫ్వీు |
08 |
19 |
కుమార బిర్లా |
09 |
17.5 |
షాపూర్ మిస్త్రీ, కుటుంబం |
10 |
16.9 |
ఫోర్బ్స్ తెలుగు కుబేరుల జాబితా |
వ్యక్తి |
ర్యాంక్ |
సంపద (బి.డాలర్లలో) |
మురళి దివి |
33 |
6.3 |
పి.పి రెడ్డి , పీవీ కృష్ణారెడ్డి |
54 |
4.05 |
డాక్టర్ రెడ్డీస్ |
75 |
3 |
ప్రతాప్ రెడ్డి |
94 |
2.48 |
పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి |
98 |
2.35 |
0 Comments