List of Indian and World cities on rivers in Telugu || నదీతీర నగరాలు || Indian Geography in Telugu || Indian Gk in Telugu

ప్రపంచం మరియు ఇండియాలోని నదీతీర నగరాలు

List of the Indian and World Cities Situated on River Banks

Gk in Telugu || Indian General Knowledge in Telugu

Gk in Telugu  ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu, Bank (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.

నీటి లభ్యత మరియు నేల సారంవతమైన నేల కారణంగా  నగరాలు తరచుగా నదుల ఒడ్డున ఏర్పడతాయి. ప్రపంచం మరియు ఇండియాలోని అనేక నగరాలు నదీతీరాన అభివృద్ది  చెందాయి. మనిషికి కావాల్సిన ముఖ్యమైన వనరు నీరు. అందుకే పూర్వకాలం నుండి నాగరికతలు నదీతీరాన అభివృద్ది సాధించాయి. ప్రపంచంలో అనేక నగరాలు నదీతీరాన  వెలిసాయి. ఇప్పుడు నదీతీరాన గల ప్రపంచం మరియు ఇండియాలోని ముఖ్య నగరాల గురించి తెలుసుకుందాం. 

ప్రపంచంలోని నదీతీర నగరాలు
నగరం నది దేశం
అలగ్జాండ్రియా నైలు ఈజిప్టు
అమ్‌స్టర్‌డామ్‌ అమ్సెల్‌ నెదర్లాండ్స్‌
ఆంట్‌వెర్ప్‌ షెల్ట్‌ బెల్జియం
అంకారా కిజిల్‌ టర్కీ
బాగ్దాద్‌ టైగ్రిస్‌ ఇరాక్‌
బ్యాంకాక్‌ మినామ్‌ థాయ్‌ల్యాండ్‌
బెల్‌గ్రేడ్‌ డాన్యూబ్‌ యుగోస్లోవియా
బెర్లిన్‌ స్ప్రీ జర్మనీ
బాన్‌ రైన్‌ జర్మనీ
బ్రిస్టల్‌ అవాన్‌ ఇంగ్లండ్‌
బుడాపెస్టు డాన్యూబ్‌ హంగేరి
కైరో నైలు ఈజిప్టు
కాంటాన్‌ కాంటాన్‌ చైనా
చిట్టగాంగ్‌ కర్ణాపులి బంగ్లాదేశ్‌
చుంగ్‌కింగ్‌
నాన్‌కింగ్‌
షాంఘై
యాంగ్‌-త్సీ-కియాంగ్‌ చైనా

కొలొగ్ని రైన్‌ జర్మనీ
గ్లాస్గో క్లైడ్‌ స్కాట్లాండ్‌
హల్‌ హంబర్‌ ఇంగ్లండ్‌
హాంబర్గ్‌ ఇల్బీ జర్మనీ
కరాచీ ఇండస్‌ పాకిస్తాన్‌
ఖార్టోమ్‌ బ్లూ, వైట్‌ నైల్‌ సుడాన్‌
లాహోర్‌ రావి పాకిస్తాన్‌
లిస్బన్‌ టాగస్‌ పోర్చుగల్‌
లివర్‌పూల్‌ టాగస్‌ ఇంగ్లండ్‌
లండన్‌ థేమ్స్‌ ఇంగ్లండ్‌
మాంట్రియల్‌ అట్టావా కెనడా
మాస్కో మాస్క్వ రష్యా
న్యూ అర్లాన్స్‌ మిసిసిపి అమెరికా
న్యూయార్క్‌ హడ్సన్‌ అమెరికా
పారిస్‌ సియిన్‌ ఫ్రాన్స్‌
ఫిలడెల్ఫియా డెలావేర్‌ అమెరికా
క్యూబెక్‌ సెయింట్‌ లారెన్స్‌ కెనడా
యాంగూన్‌ ఇరావది మయన్మార్‌
రోమ్‌ టైబర్‌ ఇటలీ
టోక్యో సుమిదా జపాన్‌
వియన్నా డాన్యూబ్‌ ఆస్ట్రియా
వార్సా విస్ట్యులా పొలెండ్‌
వాషింగ్టన్‌ పొటామాక్‌ అమెరికా


భారతదేశంలోని నదీతీర నగరాలు
నగరం నది దేశం
ఆగ్రా యమున ఉత్తరప్రదేశ్‌
అహ్మదాబాద్‌ సబర్మతీ గుజరాత్‌
అలహాబాద్‌ గంగా, యమున ఉత్తరప్రదేశ్‌
అయోధ్య సరయు ఉత్తరప్రదేశ్‌
బాగల్‌కోట్‌ ఘటప్రభ కర్ణాటక
బెంగళూరు వృషాభవతి కర్ణాటక
భద్రావతి భద్ర కర్ణాటక
చెన్నై కౌమ్‌, అడయార్‌ తమిళనాడు
బద్రీనాథ్‌ అలక్‌నందా ఉత్తరాఘండ్‌
కోల్‌కతా హుగ్లీ పశ్చిమబెంగాల్‌
కటక్‌ మహానది ఒడిశా
Delhi యమున Delhi
దిబ్రూఘడ్‌ బ్రహ్మపుత్ర అసోం
ఈరోడ్‌ కావేరి తమిళనాడు
గోరక్‌పూర్‌ రప్తి ఉత్తరప్రదేశ్‌
ఫిరోజ్‌పూర్‌ సట్లెజ్‌ పంజాబ్‌
గౌహతి బ్రహ్మపుత్ర అసోం
గ్వాలియర్‌, కోట చంబల్‌ మధ్యప్రదేశ్‌
హోస్పెట్‌ తుంగభద్ర కర్ణాటక
హోరా హుగ్లీ పశ్చిమబెంగాల్‌
హరిద్వార్‌ గంగా ఉత్తరాఘండ్‌
హైదరాబాద్‌ మూసీ తెలంగాణ
జబల్‌పూర్‌ నర్మద మధ్యప్రదేశ్‌
జమ్‌షెడ్‌పూర్‌ సువర్ణరేఖ జార్ఖండ్‌
కాన్పూర్‌ గంగా ఉత్తరప్రదేశ్‌
లక్నో గోమతి ఉత్తరప్రదేశ్‌
లుధియానా సట్లేజ్‌ పంజాబ్‌
మధురా యమున ఉత్తరప్రదేశ్‌
నాందేడ్‌ గోదావరి మహారాష్ట్ర
నాసిక్‌ గోదావరి మహారాష్ట్ర
నెల్లూర్‌ పెన్నా ఆంధ్రప్రదేశ్‌
పండరీపురం భీమా మహారాష్ట్ర
పాట్నా గంగా బీహార్‌
పుణే మూతా మహారాష్ట్ర
రాజమండ్రి గోదావరి ఆంధ్రప్రదేశ్‌
రోపార్‌ సట్లెజ్‌ పంజాబ్‌
సంబల్‌పూర్‌ మహానది ఒడిశా
శ్రీనగర్‌ జీలం జమ్మూకాశ్మీర్‌
సూరత్‌ తపతి గుజరాత్‌
తిరుచురాపల్లి కావేరి తమిళనాడు
ఉజ్జయినీ షిప్రా మధ్యప్రదేశ్‌
వారణాసి గంగా ఉత్తరప్రదేశ్‌
విజయవాడ కృష్ణా ఆంధ్రప్రదేశ్‌
కర్నూలు తుంగభద్ర ఆంధ్రప్రదేశ్‌

Post a Comment

0 Comments