
భారతదేశంలోని టాప్ 20 జలపాతాలు
Top 20 Highest Waterfalls in India in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu
జలపాతం అంటే ఒక నది యొక్క నీరు నిటారుగా కిందికి దిగడం. ఈ జలపాతం నిటారుగా ఉన్న పర్వతాలలో ఒక నది పై భాగంలో ఏర్పడుతుంది. ప్రకృతి ఏర్పరచిన అందాలలో జలపాతాలు ముందువరుసలో ఉంటాయి. ప్రకృతి సృష్టించిన అందాలలో జలపాతాలకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని పదుల, వందల అడుగుల ఎత్తు నుండి కిందికి జారే జలధారలు మనసును పరవశింపజేస్తాయి. మాములు జలపాతాలే మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తే మరి అతిపెద్ద జలపాతాలు ఇంకెంత సంబ్రమశ్చార్యాలకు గురిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన జలపాతాల గురించి తెలుసుకుందాం..
ఇండియాలో శివసముద్రం, దూద్‌సాగర్, అతిరాపల్లి, భాగ్సు, నురానాంగ్, భీమ్గాట్, ఇరుప్పు, ధుందర్, చిత్రకోట్, వంటి అనేక జలపాతాలున్నాయి.
➺ భారతదేశంలోని టాప్ 20 జలపాతాలు :
- శివసముద్రం జలపాతం, కర్ణాటక
- దూద్‌సాగర్ జలపాతం, గోవా
- అతిరాపల్లి జలపాతం, కేరళ
- భాగ్సు జలపాతం, హిమాచల్ ప్రదేశ్
- సూచిప్పర జలపాతం, కేరళ
- ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్
- జోగ్ ఫాల్స్, కర్ణాటక
- నురానాంగ్ జలపాతం, అరుణాచల్ ప్రదేశ్
- నోహ్కలికై జలపాతం, చిరంపుంజి
- భీమ్గాట్ జలపాతం, రాజస్థాన్
- ఇరుప్పు జలపాతం, కర్ణాటక
- తలకోన జలపాతం, ఆంధ్రప్రదేశ్
- హోగెనక్కల్ జలపాతం, తమిళనాడు
- హెబ్బె జలపాతం, కర్ణాటక
- మీన్‌ముట్టి జలపాతం, కేరళ
- ధుంధర్ జలపాతంర, మధ్యప్రదేశ్
- ఖండధర్ జలపాతం, ఒడిశా
- నోప్‌సింగిథియాంగ్ జలపాతం, మేఘాలయ
- చిత్రకోట్ జలపాతం, ఛత్తీస్‌ఘడ్
- బరేహిపాని జలపాతం, ఒడిశా
0 Comments