
జనరల్ స్టడీస్ (ఫిజిక్స్) కాంతి జికె ప్రశ్నలు - జవాబులు
Gk Questions in Telugu || Gk Questions and Answers || Gk questions in Telugu with Answers || Gk Bits in Telugu
Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
1. ఈ క్రిందివాటిలో స్వయం ప్రకాశం కానిది గుర్తించండి ?
ఎ) సూర్యుడు
బి) నక్షత్రాలు
సి) మిణుగురు పురుగు
డి) చంద్రుడు
జవాబు : డి) చంద్రుడు
2) ఈ క్రిందివాటిలో పాక్షిక పారదర్శకతను సూచించేది ఏది ?
ఎ) పాదరసం
బి) నీరు
సి) గాజు
డి) నూనె పూసిన కాగితం
జవాబు : ఎ) పాదరసం
3) కాంతికి అందులోని కణాల పరిమాణం ఆధారంగా రంగులు ఏర్పడతాయని తెలిపిన శాస్త్రవేత్త ?
ఎ) హైగెన్స్
బి) న్యూటన్
సి) మాక్స్‌వెల్
డి) మాక్స్‌ప్లాంక్
జవాబు : బి) న్యూటన్
4) విశ్వమంతా ఈథర్ అనే పదార్థంతో నిండి ఉందని, దీనిలో కాంతి తరంగాలు ప్రయాణిస్తాయని ఊహించిన శాస్త్రవేత్త ?
ఎ) హైగెన్స్
బి) న్యూటన్
సి) మాక్స్‌వెల్
డి) మాక్స్‌ప్లాంక్
జవాబు : ఎ) హైగెన్స్
5) శక్తి క్వాంటీకరించిన ప్యాకెట్‌ల రూపంలో విద్యుదయస్కాంత తరంగాల్లో ఉంటాయని సూచించిన శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) మాక్స్‌వెల్
బి) డిబ్రోగ్లీ
సి) మాక్స్‌ప్లాంక్
డి) న్యూటన్
జవాబు :సి) మాక్స్‌ప్లాంక్
6) యువి కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) మార్కోని
బి) రిట్టర్
సి) న్యూటన్
డి) హెన్రీ బెకరల్
జవాబు : 2) రిట్టర్
7) సూర్య కిరణాలు భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది ?
ఎ) 8.3 సెకన్లు
బి) 8.3 నిమిషాలు
సి) 8.3 గంటలు
డి) 3.2 నిమిషాలు
జవాబు : బి) 8.3 నిమిషాలు
8) వాలు దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల ఆధారంగా పనిచేసే పరికరం ఏది ?
ఎ) పెరిస్కోపు
బి) కెలిడియో స్కోపు
సి) దూరదర్శిని
డి) సూక్ష్మదర్శిని
జవాబు : బి) 8.3 నిమిషాలు
9) నీటిలో మునిగిన ఒక కర్ర వంగినట్లుగా కనబడడానికి ఉపయోగపడే కాంతి ధర్మ ఏది ?
ఎ) కాంతి విక్షేపణం
బి) కాంతి రుజుమార్గం
సి) కాంతి పరావర్తనం
డి) కాంతి వక్రీభవనం
జవాబు : డి) కాంతి వక్రీభవనం
10) సూర్చచంద్రుల చుట్టూ రంగుల వలయాలు ఏర్పడడానికి గల కాంతి ధర్మ ఏది ?
ఎ) కాంతి పరిక్షేపణం
బి) కాంతి విక్షేపణం
సి) కాంతి పరావర్తనం
డి) కాంతి వక్రీభవనం
జవాబు : బి) కాంతి విక్షేపణం
11) ఎక్స్ - కిరణాలను ఎవరు కనుగొన్నారు ?
ఎ) మార్కోని
బి) రిట్టర్
సి) రాంట్‌జన్
డి) హెన్రీ బెకరల్
జవాబు : సి) రాంట్‌జన్.
12) పసుపు రంగు గల వస్తువుపై ఎరుపు రంగు కాంతిని ప్రసరింపజేస్తే ఆ వస్తువు ఏ రంగులో కనబడుతుంది ?
ఎ) ఆకుపచ్చ
బి) ఎరుపు
సి) నలుపు
డి) నీలం
జవాబు : ఎ) ఆకుపచ్చ
13) సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు సూర్యుడు ఎర్రగా కనిపించి మధ్యాహ్న సమయంలో తెల్లగా కనిపించడానికి కారణం ?
ఎ) కాంతి పరిక్షేపణం
బి) కాంతి వ్యతికరణం
సి) కాంతి విక్షేపణం
డి) కాంతి పరావర్తనం
జవాబు :సి) కాంతి విక్షేపణం
14) సబ్బు బుడగలు, నీటిపై తేలుతున్న నూనె బిందువులు విభిన్న రంగుల్లో కనిపించడానికి కారణం ?
ఎ) కాంతి వివర్తనం
బి) కాంతి పరిక్షేపణం
సి) కాంతి ధ్రువణం
డి) కాంతి వ్యతికరణం
జవాబు : డి) కాంతి వ్యతికరణం
15) కాంతి పరివర్తనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) గ్రిమాల్డి
బి) థామస్ యంగ్
సి) బర్డోలిన్
డి) సి.వి రామన్
Also Read :
జవాబు : ఎ) గ్రిమాల్డి
16) కంప్యూటర్ యొక్క సీడీ, డీవీడిలపై కాంతి పతనమైనప్పుడు రంగులు, చారలు కనిపించడానికి గల కారణం ?
ఎ) కాంతి వక్రీభవనం
బి) కాంతి వ్యతికరణం
సి) కాంతి వివర్తనం
డి) కాంతి ధ్రువణం
జవాబు : సి) కాంతి వివర్తనం
17) ఎండనుండి కాపాడుకోవడానికి వాడే పొలరాయిడ్ కళ్లద్దాలలో పనిచేసే కాంతి ధర్మం ఏమిటీ ?
ఎ) కాంతి వక్రీభవనం
బి) కాంతి ధ్రువణం
సి) కాంతి వ్యతికరణం
డి) కాంతి విక్షేపణం
జవాబు : బి) కాంతి ధ్రువణం
18) హాలోగ్రఫీని కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతి పొంది శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) హాన్స్ లిప్పర్డే
బి) లివెన్ హుక్
సి) కెప్లర్
డి) గాబర్
జవాబు : డి) గాబర్
19) సూక్ష్మ జీవులు,వేరు, కాండం, పత్రం అడ్డుకోతలను స్పష్టంగా చూడడానికి ఉపయోగించే పరికరం ఏది ?
ఎ) సరళ సూక్ష్మదర్శిని
బి) సంయుక్త సూక్ష్మదర్శిని
సి) దూరదర్శిని
డి) టెలిస్కోపు
జవాబు : బి) సంయుక్త సూక్ష్మదర్శిని
20) సబ్‌మెరైన్ నుండి కందకాల్లో దాగి ఉన్న శత్రు సైనికుల అచూకీని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
ఎ) టెలిస్కోపు
బి) దూరదర్శిని
సి) కెలిడియోస్కోపు
డి) పెరిస్కోపు
జవాబు : డి) పెరిస్కోపు
21) ఈఎన్‌టీ డాక్టర్స్, డెంటిస్ట్‌లు, ఆప్తమాలజిస్ట్‌లు ఏ దర్పణాన్ని ఉపయోగించడం వ ల్ల దాన్ని డాక్టర్స్ మిర్రర్ అని పిలుస్తారు ?
ఎ) పుటాకార దర్పణం
బి) సమతల కుంభాకార దర్పణం
సి) కుంభాకార పుటాకార దర్పణం
డి) కుంభాకార దర్పణం
జవాబు : ఎ) పుటాకార దర్పణం
22) ఫింగర్‌ప్రింట్స్‌ను, దొంగ నోట్లు, నకిలీ డాక్యుమెంట్లు గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?
ఎ) పరారుణ కిరణాలు
బి) ఎక్స్- కిరణాలు
సి) అతినీలలోహిత కిరణాలు
డి) గామా కిరణాలు
జవాబు : సి) అతినీలలోహిత కిరణాలు
23) చీకట్లో ఫోటోలు తీయడానికి, గోడలపై పాత చిత్రాలను తొలగించడానికి ఉపయోగించేవి ఏమిటీ ?
ఎ) గామా కిరణాలు
బి) ఎక్స్-కిరణాలు
సి) అతినీలలోహిత కిరణాలు
డి) పరారుణ కిరణాలు
జవాబు : డి) 3 మరియు 4 మాత్రమే
24) హ్రస్వ దృష్టిని నయం చేయడానికి ఉపయోగించే కటకం ?
ఎ) పుటాకార ధర్పణం
బి) కుంభాకార కటకం
సి) ద్వినాభ్యంతర కటకం
డి) స్తూపాకార కటకం
జవాబు : ఎ) పుటాకార ధర్పణం
25) దీర్ఘ దృష్టి లోపాన్ని నయం చేయడానికి ఉపయోగించే కటకం ఏది ?
ఎ) పుటాకార ధర్పణం
బి) కుంభాకార కటకం
సి) ద్వినాభ్యంతర కటకం
డి) స్తూపాకార కటకం
జవాబు : బి) కుంభాకార కటకం
26) దగ్గరగా, దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపించడాన్ని ఏమంటారు ?
ఎ) అసమ దృష్టి
బి) హ్రస్వదృష్టి
సి) దీర్ఘదృష్టి
డి) చత్వారం
జవాబు : డి) చత్వారం
27) ఒకేసారి అడ్డుగీతలు, నిలువు గీతలు స్పష్టంగా చూడలేకపోవడాన్ని ఏమంటారు ?
ఎ) అసమ దృష్టి
బి) చత్వారం
సి) హ్రస్వదృష్టి
డి) దీర్ఘదృష్టి
జవాబు : ఎ) అసమ దృష్టి
28) జన్యుసంబంధమైన వ్యాధి వల్ల సంభవించే కంటి లోపాన్ని ఏమంటారు ?
ఎ) అసమదృష్టి
బి) రేచీకటి
సి) వర్ణాంధత్వం
డి) కాటరాక్ట్
జవాబు : సి) వర్ణాంధత్వం
29) సమాచారాన్ని కాంతి తరంగాల ద్వారా ప్రసారం చేసే దృశ్య తంతవులు పనిచేసే కాంతి ధర్మం ?
ఎ) కాంతి వక్రీభవనం
బి) కాంతి పరిక్షేపణం
సి) కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
డి) కాంతి వ్యతికరణం
జవాబు : సి) కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
30) భూగోళ దూరదర్శినిలో ఉండే కుంభాకార కటకాల సంఖ్య ?
ఎ) 1
బి) 3
సి) 2
డి) 4
జవాబు : బి) 3
0 Comments