IDBI Bank Recruitment in Telugu || డిగ్రీతో 2,100 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల|| Latest Jobs in Telugu

 భారతదేశంలోని ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐబీబీఐలో ఖాళీగా ఉన్న 2100 ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటీవ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ విభాగాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఖాళీగా ఉన్న 2100 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటీవ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టుల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలంటే కనీసం డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. 20 నుండి 25 సంవత్సరాలు ఉన్న ఎవరైన ధరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో 200/1000 రూపాయలు ఫీజు చెల్లించి డిసెంబర్‌ 6, 2023లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 

➺ పోస్టుల పేరు :

మొత్తం పోస్టులు 2100 ఉన్నాయి. 

జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (800)

  • అన్‌రిజర్వ్‌డ్‌ (324)
  • ఓబీసీ (216)
  • ఎస్సీ (120)
  • ఎస్టీ (60) 
  • ఈడబ్లూఎస్‌ (80)

ఎగ్జిక్యూటీవ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ (1300)

  • అన్‌రిజర్వ్‌డ్‌ (558)
  • ఓబీసీ (326)
  • ఎస్సీ (200)
  • ఎస్టీ (86) 
  • ఈడబ్లూఎస్‌ (130)



Also Read :


➺ అర్హత :

  • ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
  • జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌లకు 60 %(ఎస్సీ/ఎస్టీలకు 50%) ఉత్తీర్ణత శాతం ఉండాలి. 

➺ వయస్సు :

  • 01 నవంబర్‌ 2023 నాటికి 20 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉండాలి. 

➺ ధరఖాస్తు ఫీజు :

  • రూ॥200/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)
  • రూ॥1000/-(మిగతావారికి) 

➺ ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్‌ పరీక్ష
  • ఇంటర్యూ

➺ పరీక్ష విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది. 06 డిసెంబర్‌ 2023
  • జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష తేది. 31 డిసెంబర్‌ 2023
  • ఎగ్జిక్యూటీవ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పరీక్ష తేది.30 డిసెంబర్‌ 2023

For Online Apply : https://www.idbibank.in/

Post a Comment

0 Comments