
The Indian Institute of Crafts and Design (IICD) Admissions ఐఐసీడిలో క్రాప్ట్ అండ్ డిజైన్ ప్రవేశాలు
రాజస్థాన్ Jaipur లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాప్ట్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) కాలేజీలో బీ డిజైన్, ఎం డిజైన్, ఎం ఒకేషనల్ కోర్సులలో ప్రవేశాల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డిగ్రీలో 3 సంవత్సరాలు, పీజీలో 1 సంవత్సరం కోర్సు పూర్తి చేసిన తర్వాత 8 వారాలు ఇంటర్స్‌షిప్ పూర్తి చేయాలి.
➺ డిగ్రీ మరియు పీజీ స్పెషలైజేషన్‌లు :
- హార్డ్ మెటీరియల్ డిజైన్
- సాప్ట్ మెటీరియల్ డిజైన్
- ఫైర్డ్ మెటీరియల్ డిజైన్
- ఫ్యాషన్ వస్త్రాల డిజైన్
- జ్యూవేలరీ డిజైన్
- క్రాప్ట్ కమ్యూనికేషన్
➺ బీ డిజైన్
- బీ డిజైన్ కోర్సు 4 సంవత్సరాలు ఉంటుంది.ఇందులో 180 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Also Read :
అర్హత
- ఇంటర్మిడియట్ / 12వ తరగతి లో ఉత్తీర్ణత సాధించాలి
➺ ఎం డిజైన్
- ఎం డిజైన్ కోర్సు 2 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో 90 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
అర్హత
- బీడిజైన్ / బీఆర్క్ /బీఏ డిజైన్ / బీ ఎస్సీ డిజైన్ / బీ ఒకేషనల్ డిజైన్ / తత్సమాన కోర్సులలో ఉత్తీర్ణత సాధించాలి.
➺ ఎం ఒకేషనల్
- ఎం ఒకేషనల్ కోర్సులలో మొత్తం 90 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
అర్హత
- మొదటి ఏడాది ఐఐసీడీ అందించే పీజీ ఫౌండేషన్ కోర్సు పూర్తీ చేయాలి.
➺ ఫీజు వివరాలు
- రూ॥1,750/- (ఇండియ సార్క్ దేశాల అభ్యర్థులు )
- రూ॥3,500/- (ఎన్‌ఆర్‌ఐలు సహా విదేశీ విద్యార్థులు)
➺ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు
- హైదరాబాద్
➺ ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం - 10 అక్టోబర్ 2023
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ముగింపు - 28 డిసెంబర్ 2023
- హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ - 30 డిసెంబర్ 2023
- ఎంట్రన్స్ టెస్టు తేది - 07 జనవరి 2024
- తుది ఫలితాల వెల్లడి - 12 జనవరి 2024
For online Apply
0 Comments