
కాకతీయ సామ్రాజ్యం జీకే ప్రశ్నలు - జవాబులు
Kakatiy Dynasty Gk Questions and Answers Part - 3
Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
☛ Question No.1
క్రీడాభిరామం గ్రంథ రచయిత ?
ఎ) ఎకామ్రనాథుడు
బి) రుద్రదేవుడు
సి) వినుకొండ వల్లభరాయుడు
డి) విద్యానాథుడు
జవాబు : సి) వినుకొండ వల్లభరాయుడు
☛ Question No.2
ఈ క్రిందివానిలో ‘ఆంధ్రరాజులు’ అని ఎవరిని పిలిచారు ?
ఎ) విష్ణుకుండినులు
బి) కాకతీయులు
సి) విజయనగర రాజులు
డి) రాష్ట్రకుటులు
జవాబు : బి) కాకతీయులు
☛ Question No.3
ఈ క్రింది వారిలో కాకతీయుల చివరి పాలకుడు ఎవరు ?
ఎ) గణపతిదేవుడు
బి) మొదటి ప్రతాపరుద్రుడు
సి) మొదటి బేతరాజు
డి) రెండో ప్రతాపరుద్రుడు
జవాబు : డి) రెండో ప్రతాపరుద్రుడు
☛ Question No.4
‘ఏకశిలానగరం’ గా ప్రసిద్ది చెందిన ప్రాంతం ఏది ?
ఎ) అనుమకొండ
బి) ఓరుగల్లు
సి) పాలంపేట
డి) కరీంనగర్
జవాబు : డి) కరీంనగర్
☛ Question No.5
రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ?
ఎ) మార్కోపోలో
బి) అబ్దులన రజాక్
సి) నికోలో కాంటి
డి) ఇబన్ బటూటా
జవాబు : ఎ) మార్కోపోలోు
☛ Question No.6
రాణి రుద్రమదేవి ఎవరితో జరిగిన యుద్దంలో మరణించినది ?
ఎ) గోనగన్నారెడ్డి
బి) చాళుక్య వీరభద్ర
సి) మహదేవుడు
డి) కాయస్థ అంబదేవుడు
జవాబు : డి) కాయస్థ అంబదేవుడు
☛ Question No.7
‘చందుపట్ల’ అనే ప్రాంతం ఏ జిల్లాలో ఉంది ?
ఎ) నల్గొండ
బి) ఖమ్మం
సి) కరీంనగర్
డి) అదిలాబాద్
జవాబు : ఎ) నల్గొండ
☛ Question No.8
నాయంకర వ్యవస్థ ఎవరి కాలానికి చెందినది ?
ఎ) కాకతీయులు
బి) విజయనగర సామ్రాజ్యం
సి) బహమనీ సామ్రాజ్యం
డి) 1 మరియు 2
జవాబు : ఎ) కాకతీయులు
☛ Question No.9
బొల్లి నాయకుడు క్రీ.శ.1270 లో జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఏ విధంగా పేర్కొన్నారు ?
ఎ) రుద్రమాంబ
బి) రాయగజకేసరి
సి) రుద్రదేవ మహారాజు
డి) రుద్రమదేవి
జవాబు : సి) రుద్రదేవ మహారాజు
☛ Question No.10
‘మోటుపల్లి అభయ శాసనం’ జారీ చేసిన రాజు ఎవరు ?
ఎ) రెండో ప్రతాపరుద్రుడు
బి) మహదేవుడు
సి) రుద్రదేవుడు
డి) గణపతిదేవుడు
జవాబు : డి) గణపతిదేవుడు
Also Read :
☛ Question No.11
కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) మహ్మద్ బిన్ తుగ్లక్
బి) నసీరుద్దిన్ మహ్మద్
సి) ఫిరోజ్ షా తుగ్లక్
డి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
జవాబు : ఎ) మహ్మద్ బిన్ తుగ్లక్
☛ Question No.12
‘పల్నాటి వీరుల చరిత్ర’ ఎవరు రచించారు ?
ఎ) డిండిమ భట్టు
బి) శ్రీనాథుడు
సి) ఆతుకూరి మొల్ల
డి) బమ్మెర పోతన
జవాబు : బి) శ్రీనాథుడు
☛ Question No.13
13. కాకతీయు కాలంలో అహిత గజకేసరి అనేది ఒక ?
ఎ) బంగారు నాణెం
బి) వెండి నాణెం
సి) రాగి నాణెం
డి) ఏదీకాదు
జవాబు : ఎ) బంగారు నాణెం
☛ Question No.14
ఈ క్రింది ఏ శాసనం విదేశీ వాణిజ్యాన్ని సూచిస్తుంది ?
ఎ) చందుపట్లి శాసనం
బి) మొటుపల్లి శాసనం
సి) విలాస శాసనం
డి) అనుమకొండ శాసనం
జవాబు : బి) మొటుపల్లి శాసనం
☛ Question No.15
15. కాకతీయ రాజుల్లో అత్యధిక కాలం పరిపాలించిన రాజు ఎవరు ?
ఎ) రుద్రమదేవి
బి) గణపతిదేవుడు
సి) మొదటి బేతరాజు
డి) మహదేవుడు
జవాబు : బి) గణపతిదేవుడు
☛ Question No.16
కాకతీయు మొదటి రాజధాని ఏది ?
ఎ) కొండవీడు
బి) రేఖపల్లె
సి) వరంగల్
డి) అనుమకొండ
జవాబు : డి) అనుమకొండ
☛ Question No.17
రుద్రమదేవిని ఏ Delhi సుల్తాన్‌తో పోల్చడం జరిగింది ?
ఎ) గుల్‌బదన్ బేగం
బి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
సి) రజియా సుల్తానా
డి) ఏదీకాదు
జవాబు : సి) రజియా సుల్తానా
☛ Question No.18
‘ప్రతాప రుద్ర యశోభూషణం’ అనే గ్రంథాన్ని రచించినవారు ఎవరు ?
ఎ) విద్యానాథుడు
బి) ఏకామ్రనాథుడు
సి) రేచర్ల రుద్రుడు
డి) వినుకొండ వల్లభరాయుడు
జవాబు : ఎ) విద్యానాథుడు
☛ Question No.19
వేయిస్తంభాల గుడిని నిర్మించింది ఎవరు ?
ఎ) గణపతి దేవుడు
బి) ప్రోలరాజు
సి) మహాదేవుడు
డి) రుద్రదేవుడు
జవాబు : డి) రుద్రదేవుడు
☛ Question No.20
నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ?
ఎ) శ్రీనాథుడు
బి) ఏకామ్రనాథుడు
సి) జయపసేనాని
డి) రేచర్ల రుద్రుడు
జవాబు : సి) జయపసేనాని
0 Comments