
ఇండియా జీయోగ్రఫీ జీకే ప్రశ్నలు - జవాబులు భారతదేశం భౌగోళిక స్వరూపాలు
Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
Question No.1
పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు ?
జవాబు : పాట్కాయ్‌బమ్ కొండలు
Question No.2
హిమాలయాల ఆవిర్భావంలో చివరిగా ఏర్పడినవి ఏవి ?
జవాబు : బాహ్య హిమాలయాలు
Question No.3
హిమాలయాల సరాసరి పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ?
జవాబు : 2400 కి.మీ
Question No.4
హిమాద్రి పర్వతాలు సముద్రమట్టం నుంచి సగటున ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటాయి.
జవాబు : 6100 కిలోమీటర్లు
Question No.5
నిమ్న హిమలయాలు సగటున ఎంత వెడల్పుతో విస్తరించి ఉంటాయి
జవాబు : 60 - 80 కిలోమీటర్లు
Question No.6
ట్రాన్స్ హిమాలయాల్లో భాగం కాని పర్వతాలను ఏవి ?
జవాబు : పిర్‌మంజాల్
Question No.7
కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య విస్తరించి ఉంది ?
జవాబు : పిర్‌మంజాల్ - జస్కర్
Question No.8
కాశ్మీర్ లోయ విస్తీర్ణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ?
జవాబు : 4,921 కిలోమీటర్లు
Question No.9
శివాలిక్ శ్రేణి సరాసరి ఎత్తు ఎంత ?
జవాబు : 600 మీ - 1500 మీ
Question No.10
పూర్వాంచల్ పర్వతాలను మిజోరాంలో ఏ పేరుతో పిలుస్తారు ?
జవాబు : లుషాయి కొండలు
Question No.11
రెండు నదుల మధ్య ఉండే భూభాగాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : అంతర్వేది
Question No.12
నదికి దగ్గరగా ఏర్పడే ఒండ్రు మైదానాలను ఏమని పిలుస్తారు ?
జవాబు : ఖాదర్
Question No.13
నదికి దూరంగా ఏర్పడే పురాతన ఒండ్రు మైదానాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : ఖాదర్
Question No.14
శివాలిక్ పర్వత పాదాల వద్ద 8-16 కి.మీలు విస్తరించిన భూ స్వరూపాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : బాబర్
Question No.15
టెరాయి నేలలు అంటే ఏమిటీ ?
జవాబు : చిత్తడి నేలలు
Also Read :
Question No.16
మహాభారత్ పర్వతశ్రేణి కింది ఏ దేశంలో అధికంగా విస్తరించి ఉంటుంది ?
జవాబు : నేపాల్
Question No.17
కింది వాటిలో భారతదేశానికి ఈశాన్య సరిహద్దుగా విస్తరించి ఉన్న ఏవి ?
జవాబు : పూర్వాంచల్
Question No.18
పంచనదుల రాష్ట్రం అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ?
జవాబు : పంజాబ్
Question No.19
హిమాచల్, హిమాద్రి శ్రేణులను మధ్య లోతైన లోయలో కనిపించే సన్నని దారులను ఏమని పిలుస్తారు ?
జవాబు : మార్గ్‌లు
Question No.20
దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది ?
జవాబు : అనైముడి
Question No.21
నీలగిరి పర్వతాలలో ఎత్తయిన శిఖరం ఏది ?
జవాబు : దొడబెట్ట
Question No.22
పళని కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ?
జవాబు : తమిళనాడు
Question No.23
కార్ధమామ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ?
జవాబు : కర్ణాటక
Question No.24
అనైముడి శిఖరం ఎత్తు ఎంత ఉంటుంది ?
జవాబు : 2695 కిలోమీటర్లు
Question No.25
శివాలిక్ పర్వత శ్రేణులను అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు ?
జవాబు : మిష్మి కొండలు
జవాబు : మిష్మి కొండలు
Question No.26
భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది ?
జవాబు : ఇందిరాగాంధీ కాలువ
Question No.27
కిందివాటిలో ఉదకమండలం ఏ పర్వతాల్లో ఉంటుంది ?
జవాబు : నీలగిరి
Question No.28
పూర్వాంచల్ పర్వతాలను మయన్మార్‌లో ఏమని పిలుస్తారు ?
జవాబు : అరకాన్‌యోమా పర్వతాలు
Question No.29
కొంకణ్ తీర ప్రాంతం ఏయే రాష్ట్రాలలో విస్తరించి ఉంది ?
జవాబు : కర్ణాటక, కేరళ
Question No.30
చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ?
జవాబు : ఒడిశా
Question No.31
దక్షిణ భారత పై కప్పు అని దేనిని పిలుస్తారు ?
జవాబు : కర్ణాటక పీఠభూమి
Question No.32
తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం ఏది ?
జవాబు : గుడలూరు
Question No.33
పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది ?
జవాబు : సారామతి
Question No.34
తూర్పు కనుమల సగటు ఎత్తు ?
జవాబు : 900 మీటర్లు
0 Comments