Weather and Climate Gk Questions in Telugu || వాతావరణం (జీయోగ్రఫీ) జీకే ప్రశ్నలు - జవాబులు || Gk MCQ Objective Questions in Telugu

Weather and Climate Gk Questions in Telugu

వాతావరణం మరియు మార్పులు జీయోగ్రఫీ జీకే ప్రశ్నలు - జవాబులు

MCQ Quiz in Telugu || Telugu Gk Questions in Telugu 

Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

Question No.1
సమరూప ఆవరణం భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తులో ఉంటుంది ?
ఎ) 40 కిలోమీటర్లు
బి) 30 కిలోమీటర్లు
సి) 70 కిలోమీటర్లు
డి) 90 కిలోమీటర్లు

జవాబు : డి) 90 కిలోమీటర్లు

Question No.2
వాతావరణంలో అన్నింటి కంటే కింద ఉండే పొరను ఏ ఆవరణమని పిలుస్తారు ?
ఎ) ఎక్సో
బి) మీసో
సి) ట్రోపో
డి) స్ట్రాటో

జవాబు : సి) ట్రోపో

Question No.3
ట్రోపో ఆవరణం ధ్రువాల  వద్ద ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి ?
ఎ) 20 కిలోమీటర్లు
బి) 15 కిలోమీటర్లు
సి) 12 కిలోమీటర్లు
డి) 8 కిలోమీటర్లు

జవాబు : డి) 8 కిలోమీటర్లు

Question No.4
ఈ క్రింది ఆవరణాల్లో మిశ్రమ ఆవరణాన్ని గుర్తించండి ?
ఎ) స్ట్రాటో
బి) ట్రోపో
సి) మీసో
డి) థర్మో

జవాబు : బి) ట్రోపో

Question No.5
మీసో ఆవరణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి ?
ఎ) 80 కిలోమీటర్లు
బి) 35 కిలోమీటర్లు
సి) 12 కిలోమీటర్లు
డి) 39 కిలోమీటర్లు

జవాబు : ఎ) 80 కిలోమీటర్లు

Question No.6
ఈ క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ?
ఎ) సముద్రం కంటే భూభాగం త్వరగా వేడెక్కుతుంది
బి) సముద్రానికి దూరంగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది
సి) సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది
డి) నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది

జవాబు : సి) సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది

Question No.7
ఈ క్రింది వాటిలో ‘కొరియాలిస్‌ ప్రభావానికి’ సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ?
ఎ) ఉత్తరార్థ గోళంలోని పవనాలు కుడి వైపునకు వీస్తాయి
బి) దక్షిణార్థ గోళంలోని పవనాలు ఎడమ వైపునకు వీస్తాయి
సి) ఉత్తరార్థ గోళంలోని పవనాలు ఎడమ వైపునకు వీస్తాయి
డి) కొరియాలిస్‌ ప్రభావం భూభ్రమణం వల్ల సంభవిస్తుంది

జవాబు : సి) ఉత్తరార్థ గోళంలోని పవనాలు ఎడమ వైపునకు వీస్తాయి

Question No.8
ఉత్తర అమెరికాలోని అమెరికా - కెనడా ప్రాంతాల్లోని రాకీ పర్వతాల కింద వీచే స్థానిక పవనాలను ఏమంటారు ?
ఎ) చినూక్‌
బి) పాంపెరో
సి) ప్యూనా
డి) మిస్ట్రాల్‌

జవాబు : ఎ) చినూక్‌

Question No.9
యూరప్‌లో వీచే ఉష్ణ స్థానిక పవనాలను ఏమంటారు ?
ఎ) చినూక్‌
బి) పాంపెరో
సి) ప్యూనా
డి) ఫోన్‌

జవాబు : డి) ఫోన్‌

Question No.10
ఆండీస్‌ పర్వతాల్లో వీచే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు ?
ఎ) మిస్ట్రాల్‌
బి) పాంపెరో
సి) ప్యూనా
డి) ఫోన్‌

జవాబు : సి) ప్యూనా

Question No.11
చినూక్‌ అనే పదానికి ఏమని అర్థం ?
ఎ) శీతల పవనం
బి) మంచును తినేది
సి) చల్లటి నీరు
డి) వేడి నీరు

జవాబు : బి) మంచును తినేది

Question No.12
స్థానిక ఉష్ణ పవనాలను అరేబియా ఎడారిలో ఏమని పిలుస్తారు ?
ఎ) చినూక్‌
బి) నార్వేస్టర్‌
సి) సైమూన్ 
డి) యోమా ‌

జవాబు : సి) సైమూన్ 

Question No.13
ఈ క్రిందివాటిలో మిస్ట్రాల్‌ పవనాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ?
ఎ) ఈ పవనాలు ఆల్ఫ్స్‌ పర్వతాల నుంచి వీస్తాయి
బి) ఇవి ఇటలీలోని రోమ్‌ లోయ మీదుగా వీస్తాయి
సి) ఇవి ప్రాన్స్‌ మీదుగా మధ్యదరా సముద్రం వైపునకు వీస్తాయి
డి) ఇవి స్థానిక ఉష్ణ పవనాలు

జవాబు : డి) ఇవి స్థానిక ఉష్ణ పవనాలు

Question No.14
జపాన్‌లోని స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు ?
ఎ) లూ
బి) నార్వేస్టర్‌
సి) యోమా
డి) సైమూన్‌

జవాబు : సి) యోమా

Question No.15
భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటీ ?
ఎ) చక్రీయ వర్షపాతం
బి) సంవహన వర్షపాతం
సి) పర్వతీయ వర్షపాతం
డి) ఏదీకాదు

జవాబు : సి) పర్వతీయ వర్షపాతం


Also Read :

Question No.16
ట్రోఫో ఆవరణం భూమధ్య రేఖ వద్ద ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది ?
ఎ) 18 కి.మీ
బి) 25 కి.మీ
సి) 30 కి.మీ
డి) 12 కి.మీ

జవాబు : ఎ) 18 కి.మీ

Question No.17
థర్మో ఆవరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ?
ఎ) ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి
బి) దీన్నే ఆయనో ఆవరణం అని కూడా అంటారు
సి) ఇది దాదాపుగా 80 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది
డి) ఈ ఆవరణం భూమి ఉపరితలం నుండి నాలుగో ప్రధాన ఆవరణంగా విస్తరించి ఉంది

జవాబు : సి) ఇది దాదాపుగా 80 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది

Question No.18
ఈ క్రిందివాటిలో ఏ ఆవరణంలో 75 శాతం వాతావరణం కేంద్రీకృతమై ఉంటుంది   ?
ఎ) ట్రోపో ఆవరణం
బి) స్ట్రాటో ఆవరణం
సి) థర్మో ఆవరణం
డి) మీసో ఆవరణం

జవాబు : ఎ) ట్రోపో ఆవరణం

Question No.19
ఈ క్రిందవాటిలో ఏ ఆవరణాన్ని ఘర్షణ ఆవరణం అంటారు ?
ఎ) మీసో ఆవరణం
బి) థర్మో ఆవరణం
సి) ట్రోపో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణం

జవాబు :బి) థర్మో ఆవరణం

Question No.20
ఈ క్రింది ఏ ఆవరణంలోకి ఖగోళ వస్తువులు ప్రవేశించగానే కాలిపోతాయి ?
ఎ) మీసో ఆవరణం
బి) థర్మో ఆవరణం
సి) ట్రోపో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణం

జవాబు : ఎ) మీసో ఆవరణం

Question No.21
ఈ క్రింది ఏ ఆవరణంలో నిశాచర మేఘాలు (నోక్టలూసెంట్‌ మేఘాలు) ఏర్పడతాయి ?
ఎ) మీసో ఆవరణం
బి) థర్మో ఆవరణం
సి) ట్రోపో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణం

జవాబు : ఎ) మీసో ఆవరణం

Question No.22
ఈ క్రింది వాటిలో ఓజోన్‌ ఏ ఆవరణంలో ఉంటుంది ?
ఎ) మీసో ఆవరణం
బి) థర్మో ఆవరణం
సి) ట్రోపో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణం

జవాబు : డి) స్ట్రాటో ఆవరణం

Question No.23
ఉష్ణమండల పవనాలను న్యూజిలాండ్‌లో ఏమని పిలుస్తారు ?
ఎ) నార్వేస్టర్‌
బి) చినూక్‌
సి) సైమూన్‌
డి) యోమా

జవాబు : ఎ) నార్వేస్టర్‌

Question No.24
వాతావరణంలోని నీటి ఆవిరిని దేనితో కొలుస్తారు ?
ఎ) బారో మీటరు
బి) ఉష్ణ మాపకం
సి) ఆర్త్రతా మాపకం
డి) ఏదీకాదు

జవాబు : సి) ఆర్త్రతా మాపకం

Question No.25
ఈజిప్టులో వీచే స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు ?
ఎ) సైమూన్‌
బి) ఫోన్‌
సి) చినూక్‌
డి) ఖామ్‌సిన్‌

జవాబు : డి) ఖామ్‌సిన్‌

Question No.26
వాతావరణంలో ఆక్సీజన్‌ శాతం ఎంత ఉంటుంది ?
ఎ) 45 శాతం
బి) 21 శాతం
సి) 80 శాతం
డి) 75 శాతం

జవాబు : బి) 21 శాతం

Question No.27
ఈ క్రింది వాటిలో నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెందేవి ఏవి ?
ఎ) పశ్చిమ వ్యాపార పవనాలు
బి) అగ్నేయ వ్యాపార పవనాలు
సి) ఈశాన్య వ్యాపార పవనాలు
డి) ఏవీకావు

జవాబు : బి) అగ్నేయ వ్యాపార పవనాలు

Question No.28
ప్రపంచ ఓజోన్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
ఎ) సెప్టెంబర్‌ 16
బి) సెప్టెంబర్‌ 26
సి) అక్టోబర్‌ 26
డి) అక్టోబర్‌ 16

జవాబు :ఎ) సెప్టెంబర్‌ 16

Question No.29
ప్రపంచంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏది ?
ఎ) పర్వతీయ
బి) చక్రవాత
సి) సంవహన
డి) ఏవీకావు

జవాబు : ఎ) పర్వతీయ

Question No.30
ఈ క్రింది వాటిలో మేఘాల రాజుగా పిలిచేవి ఏవి ?
ఎ) సిర్రోస్ట్రేటస్‌
బి) అల్టోస్ట్రేటస్‌
సి) విలీవిల్లీ
డి) బాగువో

జవాబు : డి) బాగువో


Post a Comment

0 Comments