Micro Biology Gk questions in Telugu || సూక్ష్మ జీవశాస్త్రం (బయాలజీ) జీకే ప్రశ్నలు - జవాబులు

సూక్ష్మ జీవశాస్త్రం (బయాలజీ) జీకే ప్రశ్నలు - జవాబులు

సూక్ష్మ జీవశాస్త్రం (బయాలజీ) జీకే ప్రశ్నలు - జవాబులు 

Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

1. మొదటి సంయుక్త సూక్ష్మదర్శినిని ఎవరు కనుగొన్నారు ?
ఎ) లీవెన్‌ హుక్‌
బి) నాల్‌, రస్కీ
సి) లిన్నేయస్‌
డి) జకారస్‌ జాన్సన్‌

జవాబు : డి) జకారస్‌ జాన్సన్‌

2. కింది వాక్యాలను గమనించి సరైనదాన్ని గుర్తించండి ?
1) స్పైరులీనా, ఈడోగోనియం, సెరాటియం అనేవి శైవలాలు
2) యానిమల్‌ క్యూల్స్‌కు బ్యాక్టీరియా అని పేరు పెట్టారు.
3) ఒకే కటకం ఉండే సూక్ష్మదర్శిని జకారస్‌ జాన్సన్‌ కనుకున్నాడు.
4) 1678లో కనుకున్న సూక్ష్మజీవులను యానిమల్‌ క్యూల్స్‌ అంటారు.
ఎ) 4, 2 మరియు 1
బి) 1, 2, 3 మరియు 4
సి) 1, 2 మరియు 3
డి) 3 మరియు 4

జవాబు : ఎ) 4, 2 మరియు 1

3. ఈ క్రింది వాటిలో భిన్నమైంది ఏది ?
ఎ) కనురెప్ప క్రిమి
బి) డాఫ్నియా
సి) స్పైరోగైరా
డి) సైక్లాప్స్‌

జవాబు :సి) స్పైరోగైరా

4. ఈ క్రింది వాక్యాన్ని గమనించి సరైన దాన్ని గుర్తించండి ?
1) ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా థియోమార్గ రీటా నమీబియాన్సిస్‌
2) ఈ బ్యాక్టీరియాను కంటితో చూడలేము
3) దీన్ని 1999 సంవత్సరంలో హైడ్‌.ఎన్‌.షుల్జ్‌ కనుకున్నారు
4) దీని పొడవు 0.75 మి.మీ
ఎ) 1 మరియు 3
బి) 1, 2, 3 మరియు 4
సి) 1, 2 మరియు 4
డి) 1, 2 మరియు 3

జవాబు : ఎ) 1 మరియు 3

5. సజీవులకు, నర్జీవులకు మధ్య వారధిగా పనిచేసేవి ఏవి ?
ఎ) ప్రొటోజోవా జీవులు
బి) శిలీంద్రాలు
సి) వైరస్‌లు
డి) శైవలాలు

జవాబు : సి) వైరస్‌లు

6. ఈ క్రింది వాటిలో సూక్ష్మజీవ ప్రపంచంలో లేనివి ఏవి ?
ఎ) ప్రొటోజోవా
బి) వైరస్‌లు
సి) శిలీంద్రాలు
డి) శైవలాలు

జవాబు :బి) వైరస్‌లు

7. ప్రొటోజోవా జీవుల రూపంలో ఎండుగడ్డిని నీటిలో ఎన్ని రోజులు నానబెట్టాలి ?
ఎ) 7 రోజులు
బి) 10 రోజులు
సి) 3 రోజులు
డి) 1 పూట

జవాబు : సి) 3 రోజులు

8) ఒక ఎకరం భూమి పైపొరలో ఎన్ని సూక్ష్మజీవులు ఉంటాయి ?
ఎ) 250 కిలోలు
బి) 500 కిలోలు
సి) 1000 కిలోలు
డి) 100 కిలోలు

జవాబు :బి) 500 కిలోలు

9. కిణ్వన ప్రక్రియలో పులియబెట్టిన పిండి పరిమాణం పెరగడానికి అవసరమయ్యే వాయువు ఏది ?
ఎ) O2
బి) N2
సి) CO
డి) CO2

జవాబు : డి) సీవో2

Also Read : Gk in Telugu 

10. ఈ క్రిందివాటిలో కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కానివి గుర్తించండి ?
1) ఆక్సాలిక్‌ ఆమ్లం
2) టార్టారిక్‌ ఆమ్లం
3) బీర్‌, వైన్‌
4) ఎసిటిక్‌ ఆమ్లం
ఎ) 1 మరియు 4
బి) 3 మరియు 4
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : బి) 3 మరియు 4

11) ఈ క్రింది వాక్యాన్ని గమనించి సరైన దాన్ని గుర్తించండి ?
1) పోలియో, స్వైన్‌ప్లూ అనేవి వైరస్‌ వ్యాధులు
2) బ్యాక్టీరియా, అభిరంజనం కోసం క్రిస్టల్‌ వైలెట్‌ను ఉపయోగిస్తారు
3) సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా వాతావరణంలోని మొత్తం ప్రాణవాయువు లభిస్తుంది
4) సెప్టిసీమియాను సూక్ష్మజీవి నాశకాల ద్వారా నివారించవచ్చు
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 3 మరియు 4
సి) 2 మరియు 4
డి) 1 మరియు 2
ఎ) 1, 2 మరియు 4

జవాబు :ఎ) 1, 2 మరియు 4

12) క్రింది వాటిలో ప్రొటోజోవా వ్యాధి కానిది ఏది ?
ఎ) అమీబియాసిస్‌
బి) మలేరియా
సి) టైఫాయిడ్‌
డి) ఏదీకాదు

జవాబు :సి) టైఫాయిడ్‌

13) టెట్రాసైక్లిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) ఆల్భర్ట్‌ సాబిన్‌
బి) ఎల్లాప్రగడ సుబ్బారావు
సి) జోనస్‌ సాక్‌
డి) అందరూ

జవాబు : బి) ఎల్లాప్రగడ సుబ్బారావు

14) నిండు జీవితానికి రెండు చుక్కలు అనేది ఏ వ్యాది నినాదం ?
ఎ) పోలియో
బి) ఎయిడ్స్‌
సి) రేబిస్‌
డి) అంథ్రాక్స్‌

జవాబు : ఎ) పోలియో

15) ఈ క్రిందివాటిలో క్షయ నివారణకు ఉపయోగించే ఏది ?
ఎ) మోనోసెప్‌
బి) టెట్రాసైక్లిన్‌
సి) ఆరియోమైసిన్‌
డి) 2 మరియు 3

జవాబు : డి) 2 మరియు 3

16) ఈ క్రిందివాటిలో పెన్సిలిన్‌ను కనుక్కున్నందుకు నోబెల్‌ బహుమతి పొందని వారు ఎవరు ?
ఎ) ఎర్నెస్ట్‌ బి.చైన్‌
బి) ఎర్నెస్ట్‌ హెకెల్‌
సి) హూవర్డ్‌ ప్లోరీ
డి) అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌

జవాబు : బి) ఎర్నెస్ట్‌ హెకెల్‌

17) టెట్రాసైక్లిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
1) పోలియో
2) పెన్సిలిన్‌
3) పోలియో చుక్కలు
4) వైరస్‌కు పేరు పెట్టింది
ఎ) వాక్సీనియా
బి) జోనస్‌ బైజరింక్‌
సి) బైజరింక్‌
డి) 1929
ఇ) 1957
ఎప్‌) ఐవనోవిస్కి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
బి) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి
సి) 1-బి, 2-డి, 3-సి, 4-ఇ
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎఫ్‌

జవాబు : బి) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి ‌

Also Read : Latest Jobs in Telugu

18) ప్రపంచంలో మొదటి అద్భుత ఔషదంగా పేరుగాంచింది ఏది ?
ఎ) ఎరిత్రోమైసిన్‌
బి) సిప్లాక్స్‌
సి) అమికాసిన్‌
డి) పెన్సిలిన్‌

జవాబు :డి) పెన్సిలిన్‌

19) కిందివాటిలో రేబిస్‌ వ్యాది కల్గించే వైరస్‌ ఏది ?
ఎ) వారిసెల్లా వైరస్‌
బి) రాబ్డో వైరస్‌
సి) ఆల్ఫా వైరస్‌
డి) ప్లావి వైరస్‌

జవాబు : బి) రాబ్డో వైరస్‌

20) వ్యాక్సిన్‌ అనే ఆంగ్లపదం ఏ భాష నుండి గ్రహించడం జరిగింది ?
ఎ) అరబిక్‌
బి) జర్మన్‌
సి) గ్రీకు
డి) లాటిన్‌


Also Read :

జవాబు : డి) లాటిన్‌

21) ఈ క్రిందివాటిలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేవి ఏవి ?
ఎ) రైజోబియం
బి) అనబీనా
సి) నాస్టాక్‌
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

22) కింది వాటిలో బయో పెస్టిసైడ్‌కు ఉదాహరణ ఏది ?
ఎ) బీటి టమాట
బి) బీటీ వంగ
సి) బీటీ పత్తి
డి) 2 మరియు 3

జవాబు : డి) 2 మరియు 3

23) మలేరియా దేనివల్ల సంభవిస్తుంది ?
ఎ) విబ్రియో కలరా
బి) సాల్మోనెల్లా టైఫై
సి) కొరినే బ్యాక్టీరియం డిప్తీరియా
డి) ప్లాస్మోడియం వైనాక్స్‌

జవాబు : డి) ప్లాస్మోడియం వైనాక్స్‌

24) ఈ క్రిందివాటిలో ట్రిపుల్‌ యాంటీజెన్‌ను గుర్తించండి ?
ఎ) డి.ఎ.పి
బి) డి.డి.టి
సి) డి.పి.టి
డి) డి.టి.పి

జవాబు : సి) డి.పి.టి

25) ఎం.ఎం.ఆర్‌ టీకాను ఏ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు ?
ఎ) డెంగీ
బి) గవదబిల్లలు
సి) తట్టు
డి) 2 మరియు 3

జవాబు :డి) 2 మరియు 3

26) కింది వాటిలో డి.పి.టి ఏ వ్యాధికి పనిచేయదు ?
ఎ) ధనుర్వాతం
బి) గదవబిళ్లలు
సి) కోరింత దగ్గు
డి) డిప్తీరియా

జవాబు : బి) గదవబిళ్లలు

27) కిందివాటిలో ఏ వ్యాధి జంతువులు, మానవులకు సోకుతుంది ?
ఎ) కలరా
బి) టెటనస్‌
సి) బొట్యూలినమ్‌
డి) ఆంథ్రాక్స్‌

జవాబు :డి) ఆంథ్రాక్స్‌

28) వేడిచేయడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు చనిపోతాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) జోనస్‌ సాక్‌
బి) లాజ్జారో స్పాల్లాజనీ
సి) రోనాల్డ్‌ రాస్‌
డి) లూయిస్‌ ఫాశ్చర్‌

జవాబు :బి) లాజ్జారో స్పాల్లాజనీ

Also Read : Telugu Stories 

29) దోమలు పైలేరియాతో పాటు మలేరియాను కూడా వ్యాప్తి చేస్తాయని కనకున్న శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) లూయీ పాశ్చర్‌
బి) ప్లెమింగ్‌
సి) రోనాల్డ్‌ రాస్‌
డి) ప్యాట్రిక్‌ మాన్‌సన్‌

జవాబు : డి) ప్యాట్రిక్‌ మాన్‌సన్‌

30) ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
ఎ) అగస్టు 20
బి) ఏప్రిల్‌ 10
సి) సెప్టెంబర్‌ 11
డి) జనవరి 12

జవాబు : ఎ) అగస్టు 20

31) పక్షులలో మలేరియా సంభవించడంపై పరిశోదన చేసిన శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) మహ్మద్‌ బక్స్‌
బి) ప్యాట్రిక్‌ మాన్‌సన్‌
సి) రోనాల్డ్‌ రాస్‌
డి) లూయీ పాశ్చర్‌

జవాబు : ఎ) మహ్మద్‌ బక్స్‌

32) వాట్‌ పాశ్చరైజేషన్‌లో పాలను ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు ?
ఎ) 10 డిగ్రీల సెల్సియస్‌
బి) 63 డిగ్రీల సెల్సియస్‌
సి) 70 డిగ్రీల సెల్సియస్‌
డి) 72 డిగ్రీల సెల్సియస్‌

జవాబు : బి) 63 డిగ్రీల సెల్సియస్‌

33) సెర్కోస్పోరా అరాకిడికోలా ఏ వ్యాదిని కల్గిస్తుంది ?
ఎ) వేరుశెనగలో టిక్కా తెగులు
బి) చెరకు ఎర్రకుళ్లు తెగులు
సి) మొజాయిక్‌ వ్యాధి
డి) వరిలో కాటుక తెగులు

జవాబు : ఎ) వేరుశెనగలో టిక్కా తెగులు

34) క్రింది వాటిలో వరిలో కాటుక తెగులును కల్గించేది ఏది ?
ఎ) జాంథోమోనస్‌ సిట్రీ
బి) స్పెసిలోథికా సోర్గై
సి) సెర్కోస్పోరా
డి) పైవన్నీ

జవాబు : బి) స్పెసిలోథికా సోర్గై

35) బీసీజీని ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు ?
ఎ) మలేరియా
బి) క్షయ
సి) పోలియో
డి) మశూచి

జవాబు : బి) క్షయ

36) ప్రమాదవశాత్తు సముద్రంలో ఏర్పడిన నూనె తెట్టును తొలగించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా ఏది ?
ఎ) అజటో బ్యాక్టీరియా
బి) బ్యాక్టీరియం పుటిడే
సి) విబ్రియో
డి) 1 మరియు 3

జవాబు :బి) బ్యాక్టీరియం పుటిడే

37) ఎం.ఎం.ఆర్‌ టీకాను ఏ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు ?
ఎ) డెంగీ
బి) గవదబిల్లలు
సి) తట్టు
డి) 2 మరియు 3

జవాబు :డి) 2 మరియు 3

38) కిందివాటిలో సూక్ష్మజీవుల నుండి ఆహార పదార్థాలు చెడిపోకుండా చేసే అత్యున్నత పద్దతి ఏది ?
ఎ) ఆహార పదార్థాలను అనేకసార్లు వేడి చేయడం
బి) రసాయనాలు వాడటం
సి) ఆహార పదార్థాల్లో నీటిశాతం దాదాపు తగ్గించడం
డి) గాలి తగలకుండా నిల్వ చేయడం

జవాబు : సి) ఆహార పదార్థాల్లో నీటిశాతం దాదాపు తగ్గించడం

39) కిందివాటిలో అతిపెద్ద వైరస్‌ ఏది ?
ఎ) వాక్సీనియా
బి) టీఎమ్‌వీ
సి) రిట్రో వైరస్‌
డి) అల్ఫా వైరస్‌

జవాబు : ఎ) వాక్సీనియా




Related Posts :



Post a Comment

0 Comments