
జవహర్‌లాల్ నెహ్రూ జీకే ప్రశ్నలు - జవాబులు
Jawaharlal Nehru Gk Questions in Telugu
Question No.1
ఏ సంవత్సరంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు ?
ఎ) 1921
బి) 1923
సి) 1924
డి) 1925
బి) 1923
జవాబు : బి) 1923
Question No.2
ఈ క్రిందివాటిలో నెహ్రూ గురించి సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
ఎ) లౌకిక మరియు ఉదారవాద విధానాన్ని ప్రోత్సహించాడు
బి) ఆధునిక విలువలు, ఆలోచనలను విసృతం చేశాడు.
సి) భారతదేశ పారిశ్రామికరణ అభివృద్దికి కృషి చేశాడు.
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
Question No.3
జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించిన పత్రిక పేరు ఏమిటీ ?
ఎ) నేషనల్ హెరాల్డ్
బి) న్యూ ఇండియా
సి) ఎ మరియు బి రెండూ
డి) ఎ మరియు బి రెండూ కాదు
జవాబు : ఎ) నేషనల్ హెరాల్డ్
Question No.4
జవహర్‌లాల్ నెహ్రూ ఏ తేదీన జన్మించడం జరిగింది ?
ఎ) 15 అగస్టు 1988
బి) 14 నవంబర్ 1889
సి) 15 అగస్టు 1988
డి) 14 అక్టోబర్ 1887
జవాబు : బి) 14 నవంబర్ 1889
Question No.5
జవహర్‌లాల్ నెహ్రూ బారిస్టర్ చదువును ఎక్కడ పూర్తి చేశాడు ?
ఎ) కెనడా
బి) జర్మనీ
సి) అమెరికా
డి) లండన్
జవాబు : డి) లండన్
Also Read :
Question No.6
జవహర్‌లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు ?
ఎ) 1916
బి) 1918
సి) 1914
డి) 1915
జవాబు : ఎ) 1916
Question No.7
మహాత్మగాంధీని మొదటి సారిగా నెహ్రూ ఏ సంవత్సరంలో కలిశాడు ?
ఎ) 1913
బి) 1918
సి) 1914
డి) 1916
జవాబు : డి) 1916
Question No.8
ఈ క్రిందివాటిలో జవహర్‌లాల్ నెహ్రూ వ్రాసిన పుస్తకం ఏదీ ?
ఎ) ఒక ఆత్మకథ
బి) ఒక తండ్రి కుమార్తెకు వ్రాసిన లేఖ
సి) ది డిస్కవరీ ఆఫ్ ఇండియా
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
Question No.9
ది డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం ఆధారంగా భారత్ ఏక్ ఖోజ్ అనే టీవీ సీరిస్‌ను నిర్మించడం జరిగింది. దీనికి దర్శకత్వం ఎవరు వహించారు ?
ఎ) బీరేంద్రనాథ్ ఘోష్
బి) బంకించంద్ర ఛటర్జీ
సి) శ్యామ్ బెనెగల్
డి) ఏవీకావు
జవాబు : సి) శ్యామ్ బెనెగల్
Question No.10
జవహర్‌లాల్ నెహ్రూ ఏ తేదీన మరణించాడు ?
ఎ) 27 మే 1964
బి) 28 జనవరి 1964
సి) 15 మార్చి 1964
డి) 15 మే 1964
జవాబు : ఎ) 27 మే 1964
0 Comments