
Prime Ministers of India in Telugu || భారత ప్రధాన మంత్రులు
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భారత ప్రధాన మంత్రులు | ||
---|---|---|
01. | పండిట్ జవహర్ లాల్ నెహ్రూ | 15 అగస్టు 1947 నుండి 27 మే 1964 వరకు |
02. | గుల్జారీలాల్ నందా | 27 మే 1964 నుండి 3 జూన్ 1964 వరకు |
03. | లాల్ బహదూర్ శాస్త్రీ | 9 జూన్ 1964 నుండి 11 జనవరి 1966 వరకు |
04. | గుల్జారీ లాల్ నందా | 11 జనవరి 1966 నుండి 24 జనవరి 1966 వరకు |
05. | ఇందిరాగాంధీ | 24 జనవరి 1966 నుండి 24 మార్చి 1977 వరకు |
06. | మొరార్జీ దేశాయి | 24 మార్చి 1977 నుండి 18 జూలై 1979 వరకు |
07. | చరణ్ సింగ్ | 28 జూలై 1979 నుండి 14 జనవరి 1980 |
08. | ఇందిరాగాంధీ | 14 జనవరి 1980 నుండి 31 అక్టోబర్ 1984 వరకు |
09. | రాజీవ్‌గాంధీ | 31 అక్టోబర్ 1984 నుండి 02 డిసెంబర్ 1989 వరకు |
10. | విశ్వప్రతాప్ సింగ్ | 02 డిసెంబర్ 1989 నుండి 10 నవంబర్ 1990 వరకు |
11. | చంద్రశేఖర్ | 10 నవంబర్ 1990 నుండి 21 జూన్ 1991 వరకు |
12. | పి.వి నరసింహరావు | 21 జూన్ 1991 నుండి 16 మే 1996 వరకు |
13. | అటల్ బిహారీ వాజ్‌పేయి | 16 మే 1996 నుండి 01 జూన్ 1996 వరకు |
14. | హెచ్‌డి దేవగౌడ | 01 జూన్ 1996 నుండి 21 ఏప్రిల్ 1997 |
15. | ఇందర్‌కుమార్ గుజ్రాల్ | 21 ఏప్రిల్ 1997 నుండి 18 మార్చి 1998 వరకు |
16. | అటల్ బిహారీ వాజ్‌పేయి | 18 మార్చి 1998 నుండి 22 మే 2004 వరకు |
17. | డాక్టర్ మన్మోహన్‌సింగ్ | 22 మే 2004 నుండి 17 మే 2019 వరకు |
18. | నరేంద్రమోడీ | 26 మే 2014 నుండి 23 మే 2019 వరకు |
19. | నరేంద్రమోడీ | 30 మే 2019 నుండి ఇప్పటివరకు |
భారత ప్రధానమంత్రుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు
- నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. అతను భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. మరియు ఆధునిక భారతదేశానికి రూపశిల్పి. 16 సంవత్సరాల 286 రోజుల పాటు ప్రధానిగా ఎక్కువకాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి.
- భారతరత్న పొందిన తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
- విదేశీ పర్యటనలో మరణించి ఏకైన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ
- 1969 లో 14 బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాన ఇందిరాగాంధీ.
- భారతదేశంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.
- ఆర్థిక సంస్కరణలకు ప్రారంభించిన ప్రధాని పి.వి నరసింహరావు
- ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి అటల్‌బిహారి వాజ్‌పేయి
- ప్రధానిగా పూర్తి కాలాన్ని పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేత ప్రధాన అటల్ బిహారీ వాజ్‌పేయి
- 40 సంవత్సరాల వయస్సులో రాజీవ్‌గాంధీ భారతదేశంలో అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానమంత్రి. అతను 1989లో హత్యకు గురయ్యాడు.
- మొరార్జీ దేశాయి భారతదేశపు మొదటి కాంగ్రేసేతర ప్రధానమంత్రి.
0 Comments