SKLTSHU Admission Courses in Telugu || శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ || Telangana Admission in Telugu



Sri Konda Laxman Telangana State Horticultural University (SKLTSHU) Admission Courses in Telugu || Telangana Admission in Telugu 

 శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి హర్టికల్చర్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ యూనివర్సిటీ సిద్దిపేట జిల్లా ములుగు ప్రాంతంలో కలదు. 

➺ ఎంఎస్సీ (హార్టికల్చర్‌) :

ఇందులో మొత్తం 30 సీట్లు ఉన్నాయి. 

  • ప్రూట్‌ సైన్స్‌ 
  • వెజిటబుల్‌ సైన్స్‌ 
  • ప్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ 
  • ప్లాంటేషన్‌ 
  • స్పైసెస్‌ 
  • మెడిసినల్‌ 
  • ఆరోమాటిక్‌ క్రాప్స్‌ 

అర్హత 

బీఎస్సీ (అనర్స్‌) హార్టికల్చర్‌/బీఎస్సీ (హార్టికల్చర్‌)తో పాటు ఐకార్‌ -ఏఐఈఈఈఏ(పీజీ) - 2023 స్కోరు సాధించి ఉండాలి. 

➺ పీహెచ్‌డీ (హార్టికల్చర్‌) :

ఇందులో మొత్తం 06 సీట్లు ఉన్నాయి. 

  • ఫ్రూట్‌ సైన్స్‌ 
  • వెజిటబుల్‌ సైన్స్‌ 
  • ప్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ 
  • ప్లాంటేషన్‌
  • స్పైసెస్‌ 
  • మెడిసినల్‌ 
  • ఆరోమాటిక్‌ క్రాప్స్‌ 

అర్హత

సంబందిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్‌) తో పాటు ఐకార్‌ ఏఐసీఈ`జేఆర్‌ఎఫ్‌ / ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి. 

➺ వయస్సు :

  • 31 డిసెంబర్‌ 2023 నాటికి 40 సంవత్సరాలు మించరాదు.

➺ ఎంపిక విధానం :

విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షలలో సాధించిన స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

➺ ధరఖాస్తు విధానం :

ఆఫ్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తును ది రిజిస్ట్రార్‌, అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీస్‌, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ ములుగు, సిద్దిపేట జిల్లా చిరునామాకు పంపించాలి. 

➺ ముఖ్యమైన తేదిలు :

  • ధరఖాస్తులకు చివరి తేది.20 నవంబర్‌ 2023
For More Details : 

Post a Comment

0 Comments