Vijayanagara Dynasty gk questions in telugu || Vijayanagara Dynasty MCQ Questions in telugu || Part - 1

విజయనగర సామ్రాజ్యం జీకే ప్రశ్నలు - జవాబులు

Vijayanagara Dynasty Gk Questions and Answers Part - 1

☛ Question No.1
విద్యారణ్యస్వామి ఆశీస్సులతో స్థాపించిన రాజ్యం ఏది ?
ఎ) రెడ్డి రాజు రాజ్యం
బి) గోల్కొండ రాజ్యం
సి) కాకతీయ రాజ్యం
డి) విజయనగర రాజ్యం

జవాబు : డి) విజయనగర రాజ్యం

☛ Question No.2
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశం ఏది ?
ఎ) విద్యానాథుడు
బి) ఏకామ్రనాథుడు
సి) రేచర్ల రుద్రుడు
డి) వినుకొండ వల్లభరాయుడు

జవాబు : ఎ) విద్యానాథుడు

☛ Question No.3
‘అమరనాయంకర విధానం’ ఎవరి కాలంనాటిది ?
ఎ) రాష్ట్రకుటులు
బి) ఢిల్లీ సుల్తానులు 
సి) విజయనగర సామ్రాజ్యం
డి) కాకతీయులు

జవాబు : సి) విజయనగర సామ్రాజ్యం

☛ Question No.4
శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందిన వారు ?
ఎ) అరవీటి
బి) తులువ
సి) సాలువ
డి) సంగమ

జవాబు : బి) తులువ

☛ Question No.5
తళ్లికోట యుద్దం / రక్కసి తంగడి యుద్దం జరిగిన సంవత్సరం ఏది ?
ఎ) 1580
బి) 1614
సి) 1565
డి) 1526

జవాబు : సి) 1565



Also Read :

☛ Question No.6
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్టించిన శ్రీకృష్ణదేవరాయలు, అతడి భార్యల విగ్రహాలు ఏ లోహంతో తయరు చేశారు ?
ఎ) వెండి
బి) రాగి
సి) కాంస్యం
డి) బంగారం

జవాబు : సి) కాంస్యం

☛ Question No.7
విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున స్థాపించారు ?
ఎ) కృష్ణ
బి) యమునా
సి) తుంగభద్ర
డి) గోదావరి

జవాబు : సి) తుంగభద్ర

☛ Question No.8
శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన గ్రంథం ఏది ?
ఎ) జాంబవతీ కళ్యాణం
బి) ఉషా పరిణయం
సి) అముక్తమాల్యద
డి) పైవన్నీ ‌

జవాబు : డి) పైవన్నీ

☛ Question No.9
ఈ క్రింది వాటిలో విజయనగర సామ్రాజ్యానికి దిగుమతి చేసుకున్న అతిపెద్ద వస్తువు ఏది ?
ఎ) ముత్యం
బి) విలువైన రాళ్లు
సి) గుర్రాలు
డి) పట్టు

జవాబు : సి) గుర్రాలు

☛ Question No.10
ఈ క్రిందివాటిలో ‘అష్టదిగ్గజాల’ లో లేనివారు ఎవరు ?
ఎ) తెనాలి రామకృష్ణుడు
బి) మల్లిఖార్జున పండితుడు
సి) మాదయగారి మల్లన
డి) రామరాజు భూషణుడు

జవాబు :బి) మల్లిఖార్జున పండితుడు


Related Posts 
1) Vijayanagara Dynasty gk questions in telugu Part - 2
 

Post a Comment

0 Comments