
ఢిల్లీ సుల్తానులుDelhi Sultanate Timeline in Telugu | Indian History in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించి మొదటి ముస్లీం రాజవంశం.
క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి.
బానిస వంశం (1206-1290)
1కుతుబుద్దీన్ ఐబక్ (1206-1210)
ఇల్‌టుట్ మిష్ (1211-1236)
రజియా సుల్తానా (1236-1240)
ఘియాజుద్దీన్ బాల్బన్ (1266-1287)
కైకుబాద్ (1286-1990)
ఖిల్జీ వంశం (1290-1320)
2జలాలుద్దీన్ ఖిల్జీ (1290-96)
అల్లాఉద్దీన్ ఖిల్జీ (1296-1316)
ముబారక్ ఖిల్జీ (1316-1320)
తుగ్లక్ వంశం (1320-1414)
3ఘియాసుద్దీన్ తుగ్లక్ (1320-1325)
మహ్మద్‌బీన్ తుగ్లక్ (1325-1351)
ఫిరోజ్ షా తుగ్లక్ (1351-1388)
నాసిరుద్దీన్ మహ్మద్ (1394-1413)
సయ్యద్ వంశం (1414-1451)
4ఖిజర్ ఖాన్ (1414-1421)
అల్లాఉద్దీన్ ఆలమ్‌షా
లోడీ వంశం (1451-1526)
5బహలాల్ లోడి (1451-1489)
సికిందర్ లోడీ (1489-1517)
ఇబ్రహీం లోడి
0 Comments