IGNOU JAT Recruitment in Telugu || ఇంటర్‌ అర్హతతో..జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు || Latest Jobs in Telugu

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) లో ఖాళీగా ఉన్న 102 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ (జేఏటి), స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఇంటర్మిడియట్‌ పూర్తి చేసిన అభ్యర్థులు 21 డిసెంబర్‌ 2023 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 

➺ పోస్టుల వివరాలు :

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ (జేఏటి) - 50

  • అన్‌ రిజర్వ్‌డ్‌ (19)
  • ఎస్సీ (08)
  • ఎస్టీ (04)
  • ఓబీసీ (14)
  • ఈడబ్ల్యూఎస్‌ (05)

అర్హత :

  • ఇంటర్‌ / తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి 
  • కంప్యూటర్‌పై ఇంగ్లీష్‌లో నిమిషానికి 40 పదాలు / హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయాలి 
  • డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. 

వయస్సు 

  • 21 డిసెంబర్‌ 2023 నాటికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 


➺ స్టెనోగ్రాఫర్‌ - 52 

  • అన్‌ రిజర్వుడ్‌ (23)
  • ఎస్సీ (07)
  • ఎస్టీ (03)
  • ఓబీసీ (14)
  • ఈడబ్లూఎస్‌ (05)

అర్హత 

  • ఇంటర్‌ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి 
  • కంపూటర్‌ పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు / హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయాలి 
  • షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి 
  • డిగ్రీ పాసై, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది 

వయస్సు 

  • 21 డిసెంబర్‌ 2023 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 


పరీక్ష ఫీజు :

  • రూ॥1000/- (ఓబీసీ, అన్‌రిజర్వ్‌డ్‌)
  • రూ॥600/-(ఎస్సీ,ఎస్టీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు) 

ముఖ్యమైన తేదీలు :

  • ధరఖాస్తుకు చివరితేది - 21 డిసెంబర్‌ 2023
  • ధరఖాస్తు సవరణ తేదీలు - 22 to 25 డిసెంబర్‌ 2023


Also Read :

Post a Comment

0 Comments