
మొగల్ సామ్రాజ్యం జీకే ప్రశ్నలు - జవాబులు పార్ట్ - 3
Mughal Dynasty MCQ Quiz in Telugu Part - 3
India History in Telugu
☛ Question No.1
చిన్ ఖులిచ్ ఖాన్ ఈ కింది వాటిలో ఏ పేరుతో ఖ్యాతి గడించాడు ?
ఎ) ముజఫర్ జంగ్
బి) నాసిర్ - ఉద్‌ద్దౌలా
సి) నిజాం-ఉల్-ముల్క్
డి) సలాబత్ జంగ్
జవాబు : సి) నిజాం-ఉల్-ముల్క్
☛ Question No.2
ఈ క్రింది అసఫ్‌జాహీ రాజుల్లో నిజాం అనే బిరుదును పొందని చక్రవర్తి ఎవరు ?
ఎ) నాజర్‌జంగ్
బి) ముజఫర్ జంగ్
సి) సలాబత్ జంగ్
డి) పైవారందరూ
జవాబు : డి) పైవారందరూ
☛ Question No.3
మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించని సంస్థ పేరు ఏమిటీ ?
ఎ) అసఫియా గ్రంథాలయం
బి) విక్టోరియా స్మారక అనాథశాల
సి) ఉస్మానియా విశ్వవిద్యాలయం
డి) మహబూబియా బాలికల పాఠశాల
జవాబు : సి) ఉస్మానియా విశ్వవిద్యాలయం
☛ Question No.4
ఔరంగజేబు కాలంలో ఏ సిక్కు గురువును ఉరి తీయడం జరిగింది ?
ఎ) గురు గోవింద్ సింగ్
బి) గురు అర్జున్ సింగ్
సి) గురు రామదాసు
డి) గురు తేజ్ బహదూర్
జవాబు : డి) గురు తేజ్ బహదూర్
☛ Question No.5
ఈ క్రింది మొగల్ చక్రవర్తులను వారి వారసులతో జతపరచండి ?
1) బాబర్
2) హుమాయున్
3) అక్బర్
4) జహంగీర్
ఎ) జహంగీర్
బి) హుమాయున్
సి) షాజహాన్
డి) అక్భర్
ఎ) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
జవాబు : ఎ) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
☛ Question No.6
బీజాపూర్, గోల్కొండలను మొగల్ సామ్రాజ్యంలో కలిపిన చక్రవర్తి ఎవరు ?
ఎ) షాజహాన్
బి) ఔరంగజేబు
సి) జహంగీర్
డి) అక్బర్
జవాబు : బి) ఔరంగజేబు
☛ Question No.7
ఈ క్రిందివాటిలో మన్సబ్‌దారుల విధి కానిది ఏది ?
ఎ) చక్రవర్తి భవంతిని కాపాడటం
బి) ఒక ప్రాంతాన్ని పరిపాలించడం
సి) తిరుగుబాట్లను అణచివేయడం
డి) రాజప్రసాదంలో మత సంస్కరణ చేయడం
జవాబు : డి) రాజప్రసాదంలో మత సంస్కరణ చేయడం
Also Read :
☛ Question No.8
రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మొగల్ చక్రవర్తి ఎవరు ?
ఎ) జహంగీర్
బి) షాజహాన్
సి) అక్బర్
డి) ఔరంగజేబు
జవాబు :సి) అక్బర్
☛ Question No.9
‘సూర్’ వంశం యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు ?
ఎ) సికిందర్ సూర్
బి) షేర్హా సూర్
సి) ఇస్లామ్‌షా సూర్
డి) పైవేవీకావు
జవాబు : బి) షేర్హా సూర్
☛ Question No.10
మొగల్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన సర్వాయి పాపన్న దేనిని రాజధానిగా చేసుకొని పాలించాడు ?
ఎ) తోరణకోట
బి) ఖిలాషాపూర్
సి) భువనగిరి
డి) తాటికొండ
జవాబు : బి) ఖిలాషాపూర్
☛ Question No.11
ఔరంగజేబు ఏ సంవత్సరంలో మరణించాడు ?
ఎ) 1707
బి) 1732
సి) 1712
డి) 1724
జవాబు : ఎ) 1707
☛ Question No.12
సర్దార్ సర్వాయి పాపన్నను అణచివేయడానికి ఆదేశాలిచ్చిన మొగల్ రాజు ఎవరు ?
ఎ) జహంగీర్
బి) షాజహాన్
సి) అక్బర్
డి) ఔరంగజేబు
జవాబు : డి) ఔరంగజేబు
☛ Question No.13
ఈ క్రిందివాటిలో అక్భర్ పరిపాలించిన ప్రాంతాలలో లేని ప్రాంతం ఏది ?
ఎ) అంబర్
బి) మాల్వా
సి) అహ్మద్‌నగర్
డి) గోల్కొండ
జవాబు : డి) గోల్కొండ
☛ Question No.14
ఏ మొగల్ చక్రవర్తి పరిపాలన కాలంలో మొగల్ పాలన కనుమరుగై సూర్ వంశ పాలన ప్రారంభం అయింది ?
ఎ) అక్బర్
బి) హుమాయున్
సి) జహంగీర్
డి) ఔరంగజేబు
జవాబు : బి) హుమాయున్
☛ Question No.15
హల్దీఘాట్ యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) అక్భర్ - రాణాప్రతాప్
బి) అక్బర్ - హేమురాజ్
సి) బాబర్ - ఇబ్రహీంలోడి
డి) బాబర్ - రాణాసింగ్
జవాబు : ఎ) అక్భర్ - రాణాప్రతాప్
0 Comments