
భారతదేశం - భౌగోళిక స్వరూపాలు ఇండియా జీయోగ్రఫీ జీకే ప్రశ్నలు - జవాబులు
Indian Physical Features Gk Questions in Telugu
☛ Question No.1
భారతదేశాన్ని ఆసియాలోని మిగిలిన ప్రాంతాలతో వేరు చేసే పర్వతశ్రేణి ఏది ?
ఎ) వింధ్య పర్వతాలు
బి) తూర్పు కనుమలు
సి) హిమాలయాలు
డి) పశ్చిమ కనుమలు
జవాబు : సి) హిమాలయాలు
☛ Question No.2
భారతదేశంలోని ప్రజలు పవిత్రంగా కొలిచే నది ఏది ?
ఎ) యమునా నది
బి) నర్మదా నది
సి) బ్రహ్మపుత్ర నది
డి) గంగానది
జవాబు : డి) గంగానది
☛ Question No.3
గ్రేట్ ఇండియన్ ఎడారి అని పిలువబడే ‘థార్’ ఎడారి ఏ రాష్ట్రంలో ఏది ?
ఎ) హిమాచల్ ప్రదేశ్
బి) మహరాష్ట్ర
సి) రాజస్థాన్
డి) పంజాబ్
జవాబు : సి) రాజస్థాన్
☛ Question No.4
కేరళ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ కనుమలలోని ఎత్తైయిన శిఖరం పేరు ఏమిటీ ?
ఎ) అనముడి
బి) నీలగిరి
సి) దొడ్డబెట్ట
డి) ముల్లయనగిరి
జవాబు : ఎ) అనముడి
☛ Question No.5
భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దాని పేరు ఏమిటీ ?
ఎ) వూలర్ సరస్సు
బి) దాల్ సరస్సు
సి) చిల్కా సరస్సు
డి) సంబార్ సరస్సు
జవాబు : డి) సంబార్ సరస్సు
☛ Question No.6
భారతదేశంలో ఎత్తయిన జలపాతాలలో ఒకటైన ‘జోగ్’ జలపాతం ఏ నది ద్వారా ఏర్పడినది ?
ఎ) నర్మదా
బి) గంగా
సి) గోదావరి
డి) శరావతి
జవాబు : డి) శరావతి
☛ Question No.7
ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల సుందర్‌బన్స్ డెల్టా గుండా ప్రవహించే నది ఏది ?
ఎ) గంగా నది
బి) బ్రహ్మపుత్ర నది
సి) యమునా నది
డి) గోదావరి నది
జవాబు : ఎ) గంగా నది
Also Read :
☛ Question No.8
పురాతన పర్వత శ్రేణి అయిన ఆరావళి పర్వత శ్రేని కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గుండా వెళ్లదు ?
ఎ) రాజస్థాన్
బి) హర్యానా
సి) మధ్యప్రదేశ్
డి) గుజరాత్
జవాబు : సి) మధ్యప్రదేశ్
☛ Question No.9
ప్రపంచంలోనే ఎత్తయిన యుద్దభూమిలలో ఒక్కటైన సియాచిన్ గ్లేసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది ?
ఎ) కారకోరం రేంజ్
బి) హిందూ కుష్ శ్రేణి
సి) పామిర్ పర్వతాలు
డి) జన్స్కార్ రేంజ్
జవాబు : ఎ) కారకోరం రేంజ్
☛ Question No.10
తేయాకు తోటలకు ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్ డార్జిలింగ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు ?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) పశ్చిమ బెంగాల్
సి) ఉత్తరాఖండ్
డి) హిమాచల్ ప్రదేశ్
జవాబు : బి) పశ్చిమ బెంగాల్
☛ Question No.11
మౌంట్ అబూ ప్రసిద్ది హిల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో కలదు ?
ఎ) మహారాష్ట్ర
బి) తెలంగాణ
సి) మధ్యప్రదేశ్
డి) రాజస్థాన్
జవాబు : డి) రాజస్థాన్
☛ Question No.12
ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాన్ని ఐదు నదుల భూమి అని పిలుస్తారు ?
ఎ) హర్యానా
బి) గుజరాత్
సి) పంజాబ్
డి) మహరాష్ట్ర
జవాబు : సి) పంజాబ్
☛ Question No.13
సింధు నది ఎక్కువ భాగం ఏ దేశంలో ప్రవహిస్తుంది ?
ఎ) ఆఫ్ఘానిస్తాన్
బి) పాకిస్థాన్
సి) నేపాల్
డి) కజకిస్థాన్
జవాబు : బి) పాకిస్థాన్
☛ Question No.14
తేయాకు తోటలకు ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్ డార్జిలింగ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు ?
ఎ) ఉత్తరప్రదేశ్
బి) పశ్చిమ బెంగాల్
సి) ఉత్తరాఖండ్
డి) హిమాచల్ ప్రదేశ్
జవాబు : బి) పశ్చిమ బెంగాల్
☛ Question No.15
అండమాన్ నికోబార్ దీవులు ఏ సముంద్రంలో ఇమిడి ఉన్నాయి ?
ఎ) అరేబియా సముద్రం
బి) బంగాళాఖాతం
సి) అండమాన్ సముద్రం
డి) హిందూ మహాసముద్రం
జవాబు : బి) బంగాళాఖాతం
0 Comments