Religious and Social Reform Movements in Telugu || సాంఘిక - మత సంస్కరణోద్యమాలు || Indian History in Telugu || Gk in Telugu

 సాంఘిక - మత సంస్కరణోద్యమాలు 

Indian History in Telugu 


➺ బ్రహ్మ సమాజం :

  • రాజరాంమోహన్‌రాయ్‌
  • 1828
  • హిందూ మతంలోని దురాచారాలను రూపుమాపి మతాన్ని పరిశుద్దం చేయడం మరియు సాంఘిక ఆర్థిక సంస్కరణలు చేపట్టడం, కులాంతర వివాహాలు, వితంతు వివాహాలు నిర్వహించడం, స్త్రీ విద్య, పాశ్చత్య విద్యను ప్రోత్సహించడం 


➺ ప్రార్థన సమాజము :

  • డా॥ఆత్మరాం పాండురంగ
  • 1867
  • హిందూ మతంలోని దురాచారాలను రూపుమాపి మతాన్ని పరిశుద్దం చేయడం మరియు సాంఘిక ఆర్థిక సంస్కరణలు చేపట్టడం, కులాంతర వివాహాలు, వితంతు వివాహాలు నిర్వహించడం, స్త్రీ విద్య, పాశ్చత్య విద్యను ప్రోత్సహించడం 


➺ సత్య శోధక్‌ సమాజము :

  • జ్యోతిబా పూలే 
  • 1873
  • అట్టడగు వర్గాల వారిని ఉన్నత స్థితిలోనికి తీసుకురావడం మరియు మూఢవిశ్వాసాలను వ్యతిరేకించడం 

Also Read :



➺ మొహమ్మదియన్‌ లిటరసీ సోసైటీ :

  • నవాబ్‌ అబ్దుల్‌ లతీఫ్‌ 
  • 1863
  • ముస్లీం ప్రజలలో విద్యను వ్యాప్తి చేయడం 


➺ ఆర్య సమాజము :

  • స్వామి దయానంద సరస్వతి 
  • 1875
  • మత మరియు సాంఘిక సంస్కరణలు , వేత వాజ్మయాన్ని ప్రచారం చేయడం 


➺ దివ్యజ్ఞాన సమాజము :

  • మేడం బ్లావట్స్కీ, హెన్రీ అల్కాట్‌ 
  • 1882
  • వేద వాజ్మయాన్ని పునరుద్దరించడం 


➺ రామకృష్ణ మిషన్‌ :

  • స్వామి వివేకానంద 
  • 1887
  • రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేయడం మరియు సామాజిక సేవలో పాల్గొనడం 


➺ హరిజన్‌ సేవక్‌ సంఫ్‌ు :

  • మహాత్మాగాంధీ 
  • 1932
  • వెనుబడిన తరగతులను ఉన్నత స్థితికి తీసుకురావడం, వారికి విద్యా సౌకర్యాలను కల్పించడం 


Post a Comment

0 Comments