
ఫిజికల్ సైన్స్ (నక్షత్రాలు-గ్రహాలు) జీకే ప్రశ్నలు - జవాబులు Part - 2
Gk Questions in Telugu
☛ Question No.1
హేలీ అనే తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ?
ఎ) 76 సంవత్సరాలు
బి) 50 సంవత్సరాలు
సి) 65 సంవత్సరాలు
డి) 73 సంవత్సరాలు
జవాబు : ఎ) 76 సంవత్సరాలు
☛ Question No.2
1986 సంవత్సరంలో కనిపించిన ‘హేలీ’ తోక చుక్క మళ్లీ ఏ సంవత్సరంలో కనిపిస్తుంది ?
ఎ) 2060
బి) 2074
సి) 2050
డి) 2062
జవాబు : ఎ) 2060
☛ Question No.3
భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 1 ముఖ్య లక్ష్యం ఏమిటీ ?
ఎ) హీలియంను గుర్తించడం
బి) చంద్రుడి అట్లాస్ తయారు చేయడం
సి) చంద్రుడిపై నీటిజాడ గుర్తించడం
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.4
భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్తిమ ఉపగ్రహం ఏది ?
ఎ) కల్పన-1
బి) ఆపిల్
సి) ఆర్యభట్ట
డి) భాస్కర-1
జవాబు : సి) ఆర్యభట్ట
☛ Question No.5
షూమేకర్`లెవీ9 అనే తోక చుక్క సౌరకుంటుంబంలో ఏ గ్రహాన్ని ఢీ కొట్టింది ?
ఎ) బృహస్పతి
బి) భూమి
సి) యురేనస్
డి) శని
జవాబు : ఎ) బృహస్పతి
☛ Question No.6
ధ్రవనక్షత్రాన్ని ఏ నక్షత్ర మండలంలో గుర్తించవచ్చు ?
ఎ) షర్మిష్ట రాశి
బి) ఆర్సిమేజర్
సి) లియో
డి) ఒరియన్
జవాబు : ఎ) షర్మిష్ట రాశి
☛ Question No.7
పరిభ్రమణ కాలం కంటే ఆత్మభ్రమణ కాలం అధికంగా ఉన్న గ్రహం ఏది ?
ఎ) శుక్రుడు
బి) బృహస్పతి
సి) యురేనస్
డి) ప్లూటో
జవాబు : ఎ) శుక్రుడు
Also Read :
☛ Question No.8
తోకచుక్కలు సూర్యుడి చుట్టూ ఏ విధంగా తిరుగుతాయి ?
ఎ) దీర్ఘ వృత్తాకారం
బి) అతిదీర్ఘ వృత్తాకారం
సి) వృత్తాకారం
డి) గోళాకారం
జవాబు : బి) అతిదీర్ఘ వృత్తాకారం
☛ Question No.9
ఆకాశంలో నాగలి/గాలిపటం ఆకారంలో కనిపించే నక్షత్ర మండలం ఏది ?
ఎ) గ్రేట్‌బేర్
బి) లియో
సి) ఒరియన్
డి) షర్మష్ట రాశి
జవాబు : ఎ) గ్రేట్‌బేర్
☛ Question No.10
భూమికి ఇరువైపులా సూర్యచంద్రులు ఉన్నప్పుడు ఏర్పడే అంశం ఏమిటీ ?
ఎ) ఆటుపోట్లు
బి) ఋతువులు
సి) చంద్రగ్రహణం
డి) సూర్యగ్రహాణం
జవాబు : సి) చంద్రగ్రహణం
☛ Question No.11
ధ్రువ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలు ఒక్కసారిగా తిరిగి రావడానికి పట్టే సమయం ఏది ?
ఎ) 24 గంటలు
బి) 15 గంటలు
సి) 20 గంటలు
డి) 30 గంటలు
జవాబు : ఎ) 24 గంటలు
☛ Question No.12
ఈ క్రిందివాటిలో ఎక్కువ ఉపగ్రహాలు కల్గిన గ్రహం ఏది ?
ఎ) శని
బి) యురేనస్
సి) మార్స్
డి) శుక్రుడు
జవాబు : ఎ) శని
☛ Question No.13
సూర్యుడిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది ?
ఎ) హీలియం
బి) హైడ్రోజన్
సి) ఆక్సీజన్
డి) నైట్రోజన్
జవాబు : బి) హైడ్రోజన్
☛ Question No.14
చంద్రుని యొక్క వ్యాసం ఎంత ఉంటుంది ?
ఎ) 8683 కి.మీ
బి) 1,39,200 కి.మీ
సి) 12,756 కి.మీ
డి) 3474 కి.మీ
జవాబు : డి) 3474 కి.మీ
☛ Question No.15
బుధ గ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత ఉంటుంది ?
ఎ) 38 రోజులు
బి) 24 రోజులు
సి) 88 రోజులు
డి) 59 రోజులు
జవాబు : సి) 88 రోజులు
Related Posts :
Indian Polity (Judiciary) Gk Questions Part - 1
0 Comments