ఆధునిక కవులు - వారి రచనలు | Adhunika Kavulu - Rachanalu | Gk in Telugu

ఆధునిక కవులు - వారి రచనలు | Adhunika Kavulu - Rachanalu

ఆధునిక కవులు - వారి రచనలు

Gk in Telugu | General Knowledge in Telugu 

Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

ఆధునిక కవులు - వారి రచనలు
ఆరుద్రం త్వమేవాహం,
సమగ్రాంధ్రసాహిత్యం,
గాయాలు,
గేయాలు
దాశరధి అగ్నిధార,
రుద్రవీణ,
మహాంద్రోదయం,
గాలిబ్‌ గీతాలు, కవితా పుష్పకం,
తిమిరంతో సమరం
త్రిపురనేని గోపీచంద్‌ అసమర్ధుని జీవయాత్ర,
పండిత పరమేశ్వరశాస్త్రి,
వీలునామా,
చీకటిగదులు
శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) ప్రభవ,
మహాప్రస్థానం,
మరోప్రస్థానం,
ఖడ్గసృష్టి,
సిరిసిరిమువ్వ శతకం
పుట్టపర్తి నారాయణచార్యులు శివతాండవం,
జనప్రియరామాక్ష్మీణం,
పండరీ భాగవతం
గుర్రం జాషువా పిరదౌసి,
ముంతాజ్‌ మహాల్‌,
బాపూజీ,
నా కథ,
క్రీస్తు చరిత్ర,
గబ్బిలం,
కాందీశీకుడు
దువ్వూరి రామిరెడ్డి కృషివలుడు,
పానశాల
దేవులపల్లి కృష్ణశాస్త్రీ కృష్ణపక్షం,
ప్రవాసం,
ఊర్వసీ
గురజాడ అప్పారావు కన్యాశుల్కం,
ముత్యాల సరాలు,
కన్యక,
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర,
సత్యరాజా పూర్వదేశయాత్రలు,
ఆంధ్రకవులు చరిత్ర
చిలకమర్తి లక్ష్మీనరసింహం గయోపాఖ్యానం,
కర్పూరమంజరి,
రామచంద్ర విజయం,
గణపతి
కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం,
సుగ్రీవ విజయం
రంగాజమ్మ మన్నారుదాస విలాసం,
ఉషాపరిణయం
బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి,
పాలేరు,
కూలీరాజ
విద్వాన్‌ విశ్వం పెన్నేటి పాట
నండూరి సుబ్బారావు ఎంకి పాటలు
కోడవగంటి కుటుంబరావు చదువు, అనుభవం

Also Read :


రాచకొండ విశ్వనాథశాస్త్రీ మూడు బంగారు కథలు,
ఆరు సారా కథలు
ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి
గుడిపాటి వెంకటాచలం స్త్రీ,
మైదానం,
ప్రేమలేఖలు
బుచ్చిబాబు చివరకు మిగిలేది
సి.ఆర్‌ రెడ్డి ముసలమ్మ మరణం
దూబగుంట నారాయణ పంచతంత్రం (తెలుగు)
దండి దశకుమార చరిత్ర
కేతన దశ కుమార చరిత్ర, ఆంధ్రభాషా భూషణం
జయదేవుడు గీతగోవిందం
భారవి కిరాతార్జునీయం
బాసుడు స్వప్న వాసవదత్త, చారుదత్త
పాలకుమ్మిపద్మరాజు గాలివాన,
బితికిన కాలేజీ,
పడవ ప్రయాణం,
రక్త కన్నీరు
సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక,
ఆంధ్రుల సాంఘిక చరిత్ర
కొండా వెంకటప్పయ్య సృష్టి విచారం
గాడిచర్ల హరిసర్వోత్తమరావు అబ్రహాంలింకన్‌ చరిత్ర
దువ్వూరి రామిరెడ్డి పానశాల
దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అమృతం కురిసిన రాత్రి

Also Read :

Post a Comment

0 Comments