
India Gk in Telugu | Gk in Telugu | General Knowledge
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ప్రాచీన కవులు మరియు వారి రచనలు | |
---|---|
విశాఖదత్తుడు | ముద్రారక్షాసం, దేవీ చంద్రగుప్తం |
శూద్రకుడు | మృచ్చకటికం |
పాణిని | అష్టాధ్యాయి |
పతంజలి | మహాభాష్యం / యోగసూత్ర |
కమాందగుడు | నీతిశాస్త్రం |
కల్హణుడు | రాజతరంగిణి |
చంద్‌బర్‌దాయ్ | పృథ్విరాజ్ రాసో |
ఆమోఘవర్షుడు | కవిరాజమార్గం |
భాణుడు / భాణభట్టు | హర్షచరిత, కాదంబరి |
హర్షుడు | రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక |
హుమాయన్ త్సాంగ్ | సియుకి |
అశ్వఘోషుడు | బుద్ధచరిత |
మెగస్తనీస్ | ఇండికా |
కౌటిల్యుడు / చాణుక్యుడు | అర్ధశాస్త్రం |
చరకుడు | చరకసంహిత |
భారవి | కిరాతార్జునీయం |
బిల్హణుడు | విక్రమాంక దేవ చరిత్ర |
జయదేవుడు | గీతగోవిందం |
గుణాడ్యుడు | బృహత్కధ |
హాలుడు | గాధాశస్తపతి |
తులసీదాసు | రామచరిత మానస్ |
వ్యాసుడు | మహాభారతం (సంస్కృతం) |
నన్న, తిక్కన, ఎర్రన | మహాభారతం (తెలుగు) |
వాల్మికీ | రామాయాణం (సంస్కృతం) |
గోనబుద్దారెడ్డి | రంగనాధ రామాయణం |
తిక్కన | నిర్వచనోత్తర రామాయణం |
పోతన | ఆంధ్ర మహాభాగవతం, భోగినీ దండకం |
ఎర్రన | నృసింహపురాణం, హరివంశం |
పావులూరి మల్లన | గణిత సారసంగ్రహం |
శ్రీనాధుడు | శృంగార నైషదం హరవిలాసం కాశీఖండం భీమేశ్వరపురాణం పల్నాటి వీరచరిత్ర శివరాత్రి మహాత్యం |
హుళక్కి భాస్కరుడు | భాస్కర రామాయణం |
గుణాడ్యుడు | బృహత్కద (పైశాచిభాష) |
శర్వవర్మ | కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం) |
నన్నెచోడుడు | కుమారసంభవం |
వల్లభామాత్యుడు | క్రీడాభిరామం |
జాయపసేనాని | నృత్యరత్నావళి, గీత రత్నావళి |
విద్యానాధుడు | ప్రతాపరుద్ర యశోభూషణం |
మారన | మార్కండేయపురాణం |
మంచెన | కేయూర బహుచరిత్ర |
కోరవిగోపరాజు | సింహాసన ద్వాత్రింశక |
పెదకోమటి వేమారెడ్డి | సంగీత చింతామణి సాహిత్య చింతామణి |
గంగాదేవి | మధురావిజయం |
తిరుమలాంబ | వరదాంబికా పరిణయం |
నాచనసోమన | ఉత్తర హరివంశం |
పిల్లలమర్రి పినవీరభద్రుడు | శృంగార శాకుంతలం, జైమినీ భారతం |
కంచర్ల గోపన్న | రామదాసు కీర్తనలు |
పోన్నగంటి తెలగనార్యుడు | యాయాతి చరిత్ర |
పాల్కురికి సోమనాధుడు | బసవపురాణం పండితారాధ్య చరిత్ర |
Also Read :
శతకాలు - రచయితలు | |
---|---|
సుమతి శతకం | బద్దెన |
వేమన శతకం | వేమన |
భాస్కర శతకం | మారన |
శ్రీకాళహస్తీశ్వర శతకం | ధూర్జటి |
దాశరధి శతకం | కంచర్ల గోపన్న |
తెలుగు బాల శతకం | జంధ్యాల పాపయ్య శాస్త్రీ |
సుభాషిత రత్నావళి | ఏనుగులక్ష్మణ కవి |
నృసింహ శతకం | శేషప్పకవి |
నారాయణ శతకం | పోతన |
సుభాషితత్రిశతి | భర్తృహరి |
సర్వేశ్వర శతకం | యధావాక్కుల అన్నమయ్య |
వృషాధిప శతకం | పాల్కురికి సోమనాథుడు |
శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థాన కవులు - వారి యొక్క రచనలు | |
---|---|
అల్లసాని పెద్దన | మనుచరిత్ర (స్వారోచిష మనుసంభం) |
నంది తిమ్మన | పారిజాతాపహరణం |
పింగళి సూరన్న | కళాపూర్ణోదయం ప్రభావతీ ప్రధ్యుమ్నం రాఘవపాండవీయం |
రామరాజ భూషణుడు | వసు చరిత్ర హరిశ్చంద్ర నలోపాఖ్యానం సరస భూపాలీయం |
తెనాలి రామకృష్ణుడు | పాండురంగ మహాత్యం ఘటికా చలమహాత్యం ఉధ్బటారాజ్య చరిత్ర |
అయ్యలరాజు రామభద్రుడు | రామాభ్యుదయం సకలార్ధ సారసంగ్రహం |
ధూర్జటి | శ్రీకాళహస్తీశ్వర మహాత్యం |
మాదయ్యగారి మల్లన | రాజశేఖర చరిత్ర |
శ్రీ కృష్ణ దేవరాయలు | ఆముక్త మల్యాద (విష్ణు చిత్తీయం) |
0 Comments