
బహమనీ సామ్రాజ్యం జీకే ప్రశ్నలు - జవాబులు Part - 1
Bahamani Sultanate Gk Questions in Telugu
☛ Question No.1
బహమనీ సుల్తానేట్ స్థాపించిన వారు ఎవరు ?
ఎ) అల్లాఉద్దీన్ హసన్ బహమన్ షా
బి) మహ్మద్ బిన్ తుగ్లక్
సి) కులీకుతుబ్ షా
డి) అహ్మద్‌షా
జవాబు : ఎ) అల్లాఉద్దీన్ హసన్ బహమన్ షా
☛ Question No.2
బహమనీ సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ?
ఎ) 1327
బి) 1347
సి) 1365
డి) 1392
జవాబు : బి) 1347
☛ Question No.3
బహమనీ సామ్రాజ్యం పరిపాలన, సంస్కృతి కోసం ఏ భాషని వినియోగించారు ?
ఎ) సంస్కృతం
బి) అరబిక్
సి) పర్షియన్
డి) టర్కిష్
జవాబు : సి) పర్షియన్
☛ Question No.4
బహమనీ సామ్రాజ్యంను దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ?
ఎ) ఢిల్లీ
బి) బీజాపూర్
సి) గోల్కొండ
డి) గుల్బర్గా
జవాబు : డి) గుల్బర్గా
☛ Question No.5
పరిపాలనలో సంస్కరణలు తెచ్చి, పండితులను ఆదరించి బహమనీ సామ్రాజ్యాన్ని అభివృద్ది చేసిన ప్రధానమంత్రి (వజీర్) ఎవరు ?
ఎ) మాలిక్ అంబర్
బి) మహమూద్ గవాన్
సి) అల్లాఉద్దీన్ హసన్ అహ్మద్ షా
డి) కులీకుతుబ్ షా
జవాబు : బి) మహమూద్ గవాన్
☛ Question No.6
ఎవరి హయాంలో బహమనీ సామ్రాజ్య రాజధానిని గుల్బర్గా నుండి బీదర్‌కు మార్చడం జరిగింది ?
ఎ) అల్లాఉద్దీన్ హసన్ బహమన్ షా
బి) మొదటి మహ్మద్ షా
సి) మొదటి అహ్మద్ షా
డి) రెండవ అహ్మద్ షా
జవాబు : సి) మొదటి అహ్మద్ షా
☛ Question No.7
బహమనీ సుల్తానేట్ ఐదు స్వతంత్ర దక్కన్ సుల్తానేట్‌లుగా విడిపోవడాన్ని ఏ సంఘటన గుర్తించింది ?
ఎ) తళ్లికోట యుద్దం
బి) మొదటి పానిపట్టు యుద్దం
సి) ప్లాసీ యుద్దం
డి) హల్దీఘాట్ యుద్దం
జవాబు : ఎ) తళ్లికోట యుద్దం
Also Read :
☛ Question No.8
మాజీ బహమనీ గవర్నర్ యూసుఫ్ ఆదిల్ షా ఏ దక్కన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు ?
ఎ) బీజాపూర్ సుల్తానేట్
బి) గోల్కొండ సుల్తానేట్
సి) అహ్మద్‌నగర్ సుల్తానేట్
డి) బీరార్ సుల్తానేట్
జవాబు : ఎ) బీజాపూర్ సుల్తానేట్
☛ Question No.9
బహమనీ సామ్రాజ్య పరిపాలనలో నిర్మించిన ప్రసిద్ద కట్టడం ఏది ?
ఎ) గోల్ గుంబజ్
బి) చార్మినార్
సి) కుతుబ్‌షాహీ సమాధులు
డి) బీదర్ కోట
జవాబు : డి) బీదర్ కోట
☛ Question No.10
ఏ పాలకుడు తన సైనిక విజయాలు సాధించినందుకు ‘జాఫర్‌ఖాన్’ అనే బిరుదు సాధించాడు ?
ఎ) అల్లాఉద్దీన్ హసన్ బహమన్‌షా
బి) మొదటి మహ్మద్ షా
సి) రెండవ అహ్మద్ షా
డి) ఫిరోజ్ షా
జవాబు : ఎ) అల్లాఉద్దీన్ హసన్ బహమన్‌షా
☛ Question No.11
బహమనీ సామ్రాజ్యాన్ని ఎన్ని స్వతంత్ర భూభాగాలుగా విడదీయడం జరిగింది ?
ఎ) 8
బి) 6
సి) 4
డి) 5
జవాబు : డి) 5
☛ Question No.12
హైదరాబాద్‌లోని ప్రసిద్ద చార్మినార్ స్థాపనతో సంబంధం ఉన్న బహమనీ సుల్తాన్ ఎవరు ?
ఎ) అల్లాఉద్దీన్ హసన్ బహమన్ షా
బి) మొదటి మహ్మద్ షా
సి) అహ్మద్ షా
డి) కులీ కుతుబ్ షా
జవాబు : డి) కులీ కుతుబ్ షా
☛ Question No.13
బహమనీ పాలకుల మధ్య అంతర్గత కలహాలకు ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) మత ఘర్షణలు
బి) వారసత్వ వివాదాలు
సి) ఆర్థిక అస్థిరత
డి) విదేశీ దండయాత్రలు
జవాబు : బి) వారసత్వ వివాదాలురం
☛ Question No.14
తళ్లికోట యుద్దం బహమనీ సుల్తానేట్ క్షీణతను సూచిస్తుంది. ఈ యుద్దంలో బహమనీ సేనలను ఏ సామ్రాజ్యం ఓడించింది ?
ఎ) దక్కన్ సుల్తానేట్ కూటమి
బి) మొఘల్ సామ్రాజ్యం
సి) విజయనగర సామ్రాజ్యం
డి) మరాఠా సామ్రాజ్యం
జవాబు : సి) విజయనగర సామ్రాజ్యం
☛ Question No.15
బహమనీ సామ్రాజ్య 5 స్వాతంత్ర రాజ్యాలలో లేని వంశం ఏది ?
ఎ) ఇమాద్ షా
బి) అదిల్ షా
సి) నైజామ్ షాహి
డి) మొఘల్
జవాబు : డి) మొఘల్
0 Comments