
భారత త్రివిధ దళాలలోని ర్యాంకులు
Trividha dalalu in telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ర్యాంకు హోదాలో ఉంటాడు. అలాగే వైమానికదళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ర్యాంకు, నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ర్యాంక్ హోదాలో ఉంటాడు. త్రివిధ (సైనిక, వైమానిక, నావికా) దళాలకు రాష్ట్రపతి అధిపతిగా ఉంటాడు. త్రివిధ దళాల ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు.
త్రివిధ దళాలలోని ర్యాంకులు | ||
---|---|---|
ఆర్మీ (సైనిక) | నేవీ (నావిక) | ఎయిర్‌వే(వైమానిక) |
జనరల్ | అడ్మిరల్ | ఎయిర్ ఛీప్ మార్షల్ |
లెప్టినెంట్ జనరల్ | వైస్ అడ్మిరల్ | ఎయిర్ మార్షల్ |
మేజర్ జనరల్ | రియల్ అడ్మిరల్ | ఎయిర్ వైస్ మార్షల్ |
బ్రిగేడియర్ | కమాడోర్ | ఎయిర్ కమాండర్ |
కల్నల్ | కెప్టెన్ | గ్రూప్ కెప్టెన్ |
లెప్టినెంట్ కల్నల్ | కమాండర్ | వింగ్ కమాండర్ |
మేజర్ | లెప్టినెంట్ కమాండర్ | స్వ్కాడ్రన్ లీడర్ |
కెప్టెన్ | లెఫ్టినెంట్ | ప్లైట్ లెప్టినెంట్ |
లెఫ్టినెంట్ | సబ్-లెఫ్టినెంట్ | ప్లయింగ్ ఆఫీసర్ |
- సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారిగా జనరల్ ఎమ్.రాజేంద్రసింగ్ పనిచేశారు.
- భారత తొలి లెప్టినెంట్ జనరల్ పునీతా ఆరోరా
- వైమానికదళంలో తొలి భారతీయ ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ ఎస్.కె ముఖర్జీ
- వైమానిక దళాల్లో పైలట్‌గా పనిచేసిన తొలి మహిళ హరితా కౌర్ దయాళ్
- నావికాదళా మొదటి ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఆర్.డి.కటారి
- భారతసైన్యంలో ఎంపికైన తొలి మహిళా జవాన్ సప్పర్ శాంతి తిగ్గా
- ప్రతి సంవత్సరం 15 జనవరిన సైనిక దినోత్సవం జరుపుకుంటారు
- ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం జరుపుకుంటారు
- ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 వైమానిక దినోత్సవం జరుపుకుంటారు
0 Comments