
ప్రాచీన నాగరికత, సంస్కృతులు జీకే ప్రశ్నలు - జవాబులు
Ancient Civilization MCQ Gk Questions in Telugu with Answers
☛ Question No.1
సూక్ష్మ రాతియుగం పనిముట్లు లభించిన గుడియం గుహలున్న రాష్ట్రం ఏది ?
ఎ) మధ్యప్రదేశ్
బి) తమిళనాడు
సి) జమ్ము కాశ్మీర్
డి) జార్ఖండ్
జవాబు : బి) తమిళనాడు
☛ Question No.2
ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ?
1) నెల్లూర్ జిల్లా - పురానత రాతి గొడ్డలి
2) జమ్ము కాశ్మీర్ - రాతితో చెక్కిన పరికరాలు
3) ముచ్చట్ల చింతమాను గవి గుహ - రాతి పరికరాలు
4) చింతకుంట - ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలు
ఎ) 1, 2, 4
బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) 2 మరియు 3
జవాబు : సి) 3 మాత్రమే
☛ Question No.3
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) వైఎస్‌ఆర్ కడప జిల్లాలో చింతకుంట గ్రామం ఉంది
2) చింతకుంట గ్రామం వద్ద 200 పైగా చిత్రాలున్నాయి
3) 200పైగా చిత్రాల్లో పది ఎరుపు రంగులో ఉన్నాయి
4) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 4
సి) 2, 3
డి) 1, 2
జవాబు : డి) 1, 2
☛ Question No.4
ఈ క్రిందివాటిల్లో సరికాని వాక్యాలను గుర్తించండి ?
1) 9000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్ వద్ద వ్యవసాయం చేశారు
2) 5000 ఏళ్ల కిందట దక్షిణ భారతదేశంలో జంతు పోషణ జరిగింది
3) 5000/4000 ఏళ్ల కిందట బిహార్ వద్ద వ్యవసాయం చేశారు
4) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు
ఎ) 4 మాత్రమే
బి) 3 మాత్రమే
సి) 2 మరియు 3
డి) 1 మాత్రమే
జవాబు : బి) 3 మాత్రమే
☛ Question No.5
పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో హరప్పా నాగరికతను కనుకున్న సంవత్సరం ఏది ?
ఎ) 1921
బి) 1922
సి) 1923
డి) 1924
జవాబు : ఎ) 1921
☛ Question No.6
ఈ క్రింది వాటిలో సింధూ నాగరికత సరిహద్దులకు సంబందించి సరికానిది గుర్తించండి ?
1) ఈ నాగరికత దక్షిణ సరిహాద్దు - గుజరాత్‌లోని భగట్రావ్
2) ఈ నాగరికత ఉత్తర సరిహద్దు- పంజాబ్‌లోని రూపర్
3) ఈ నాగరికత పశ్చిమ సరిహద్దు - సుట్కాజందూర్
4) ఈ నాగరికత తూర్పు సరిహద్దు- ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగడ్
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 4
సి) 1 మాత్రమే
డి) 4 మాత్రమే
జవాబు : డి) 4 మాత్రమే
☛ Question No.7
హరప్పాను మొదటిసారిగా కనుకున్న శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) ఆర్.డి బెనర్జీ
బి) దయారాం సహాని
సి) ఎం.జి ముజుందార్
డి) నీలకంఠ శాస్త్రీ
జవాబు : బి) దయారాం సహాని
Also Read :
☛ Question No.8
సింధూ ప్రజల ప్రధాన వృత్తి ఏది ?
ఎ) వ్యవసాయం
బి) పశుపోషణ
సి) ఎ మరియు బి
డి) వ్యాపారం
జవాబు : ఎ) వ్యవసాయం
☛ Question No.9
సింధూ ప్రజలు ఎవరితో వ్యాపారం నిర్వహించారు ?
ఎ) ఇరాన్, గ్రీకు, ఆప్ఘానిస్తాన్
బి) ఇరాన్, ఈజిప్టు, మెసపటోనియా
సి) ఇరాన్, ఆప్ఘానిస్తాన్, మెసపటోనియా
డి) ఈజిప్టు, ఇరాన్
జవాబు : సి) ఇరాన్, ఆప్ఘానిస్తాన్, మెసపటోనియా
☛ Question No.10
సింధూ నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు ఏవి ?
ఎ) పంజాబ్‌లోని హరప్పా, హర్యానాలోని ఒనవాలీ
బి) గుజరాత్‌లోని లోధాల్, పంజాబ్‌లోని హరప్పా
సి) సింధూలోని మొహంజాదారో, రాజస్థాన్‌లోని కాలీ భంగన్
డి) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా
జవాబు :డి) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా
☛ Question No.11
ఈ క్రిందివాటిలో సింధూనాగరికతకు సంబంధించి సరైన వ్యాకం గుర్తించండి ?
ఎ) ఈ నాగరికత 2400 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది
బి) ఈ నాగరికత క్రీ.శ 4600లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది
సి) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్దిల్లింది
డి) ఈ నాగరికత క్రీ.శ 3600లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది
జవాబు : సి) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్దిల్లింది
☛ Question No.12
సింధూ నాగరికత లిపిక సంబంధించిన కింది అభిప్రాయాల్లో సరైనవి గుర్తించండి ?
1) ఇది ద్రవిడ లిపికి చెందినది
2) ఈ లిపి ప్రోటో ద్రవిడ లిపి
3) ఈ లిపి సుమేరియన్ లిపి అని కొందరి అభిప్రాయం
4) ఇది సంస్కృత లిపి అని కొందరి అభిప్రాయం
ఎ) 1 మరియు 2
బి) 1 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 2 మరియు 3
జవాబు :డి) 2 మరియు 3
☛ Question No.13
సింధూ నాగరికత లిపిని ప్రోటో ద్రవిడ భాష అని అన్నవారు ఎవరు ?
ఎ) సర్ జాన్ మార్షల్
బి) మధుసూదన్ మిశ్రా
సి) ఆచార్య మహాదేవన్
డి) ఆర్.డి బెనర్జీ
జవాబు : సి) ఆచార్య మహాదేవన్
☛ Question No.14
ఈ క్రిందివాటిలో సింధూనాగరికత నగర నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి ?
1) నగర నిర్మాణ ప్రధాన వీధులు ఉత్తర - దక్షిణానికి ఉన్నాయి
2) గ్రిడ్ పద్దతిలో రహదారులు నిర్మించారు
3) లోతట్టు ప్రాంతాల్లో గుహలు, ఎత్తయిన వేదికలపై నిర్మాణాలు ఉన్నాయి
4) గృహాలు ప్రధాన ద్వారాలు ప్రధాన రహదారికి కాకుండా ఉపవీధుల్లో ఉండేవి
ఎ) 1, 2, 3
బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4
డి) 3 మాత్రమే
జవాబు : బి) 1, 2, 3, 4
☛ Question No.15
సింధూ నాగరికత కనుగొన్న సర్ జాన్ మార్షల్ ఏ దేశానికి చెందినవారు ?
ఎ) బ్రిటన్
బి) జర్మనీ
సి) ప్రాన్స్
డి) భారత్
జవాబు : బ్రిటన్
0 Comments