
ఆంగ్లో - మరాఠా యుద్దాలు జీకే ప్రశ్నలు - జవాబులు
Anglo-Maratha Wars Gk Questions in Telugu | Indian History in Telugu
☛ Question No.1
ఆంగ్లో - మరాఠా యుద్దాలు ఎవరెవరి మధ్య జరిగాయి ?
ఎ) బ్రిటిష్ మరియు ఫ్రెంచ్
బి) మరాఠాలు మరియు మొగలులు
సి) బ్రిటిష్ మరియు మరాఠాలు
డి) పోర్చుగీసు మరియు మరాఠాలు
జవాబు : సి) బ్రిటిష్ మరియు మరాఠాలు
☛ Question No.2
మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దానికి (1775-1782) ప్రాథమిక కారణం ఏమిటీ ?
ఎ) వాణిజ్య వివాదాలు
బి) ప్రాదేశిక విస్తరణ
సి) మత ఘర్షణలు
డి) వారసత్వ వివాదాలు
జవాబు : బి) ప్రాదేశిక విస్తరణ
☛ Question No.3
రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం జరిగే సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) సర్ ఐరక్యూట్
బి) లార్డ్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్‌వాలిస్
డి) లార్డ్ డల్హౌసీ
జవాబు : బి) లార్డ్ వెల్లస్లీ
☛ Question No.4
నిర్ణయాత్మక కోరేగావ్ యుద్దం (1818) ఏ ఆంగ్లో - మరాఠా యుద్దం సమయంలో జరిగింది ?
ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం
జవాబు : సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
☛ Question No.5
మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం ముగిసినట్లు మరియు మరాఠా భూభాగాలను బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన ఒప్పందం ఏది ?
ఎ) సల్బాయి ఒప్పందం
బి) బస్సెన్ ఒప్పందం
సి) పూణే ఒప్పందం
డి) గ్వాలియర్ ఒప్పందం
జవాబు : సి) పూణే ఒప్పందం
☛ Question No.6
మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం సమయంలో మరాఠా సామ్రాజ్యం యొక్క పీష్వా ఎవరు ?
ఎ) బాజీరావ్
బి) రెండవ బాజీరావ్
సి) మొదటి మాధవరావు
డి) బాలాజీ బాజీరావు
జవాబు : బి) రెండవ బాజీరావ్
Also Read :
☛ Question No.7
ఖడ్కీ యుద్దం మరియు కోరేగావ్ యుద్దాలు ఏ ఆంగ్లో - మరాఠా యుద్ద సమయంలో జరిగాయి ?
ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం
జవాబు : సి) మూడవ ఆంగ్లో - మరాఠా యుద్దం
☛ Question No.8
పీష్వా రెండవ బాజీరావు బ్రిటిష్ వారికి లొంగిపోయే ముందు మూడో ఆంగ్లో - మరాఠా యుద్దంలో ఓటమి తర్వాత ఏ నగరంలో ఆశ్రయం పొందాడు ?
ఎ) గ్వాలియర్
బి) వారణాసి
సి) కాన్పూర్
డి) బీతూర్
జవాబు : డి) బీతూర్
☛ Question No.9
సూరత్ సంధి ఏ ఆంగ్లో - మరాఠా యుద్దంలో జరిగింది ?
ఎ) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మరాఠా యుద్దం
సి) మూడో ఆంగ్లో- మరాఠా యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మరాఠా యుద్దం
జవాబు : ఎ) మొదటి ఆంగ్లో ` మరాఠా యుద్దం
☛ Question No.10
భారతదేశ చరిత్రలో ఆంగ్లో - మరాఠా యుద్దాలు మొత్తం ఎన్ని జరిగాయి ?
ఎ) రెండు
బి) మూడు
సి) నాలుగు
డి) ఐదు
జవాబు : బి) మూడు
0 Comments