
ఆంగ్లో - మైసూర్ యుద్దాలు జీకే ప్రశ్నలు - జవాబులు
Anglo-Mysore Wars Gk Questions in Telugu with Answers || Gk MCQ Questions in Telugu
☛ Question No.1
మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం జరిగే సమయంలో మైసూరు పాలకునిగా ఉన్న చక్రవర్తి ఎవరు ?
ఎ) హైదర్‌ఆలీ
బి) టిప్పు సుల్తాన్
సి) రెండవ క్రిష్ణరాజ వడయార్
డి) ముజఫర్ జంగ్
జవాబు : ఎ) హైదర్‌ఆలీ
☛ Question No.2
మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) సర్ రిచర్డ్ వెల్లస్లీ
బి) సర్ ఆర్ధర్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్ వాలిస్
డి) సర్ ఐర్‌క్యూట్
జవాబు : సి) లార్డ్ కార్న్ వాలిస్
☛ Question No.3
రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్‌గా సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరు ?
ఎ) సర్ ఐరక్యూట్
బి) లార్డ్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్‌వాలిస్
డి) లార్డ్ డల్హౌసీ
జవాబు : సి) లార్డ్ కార్న్‌వాలిస్
☛ Question No.4
1784లో జరిగిన మంగళూరు ఒప్పందం ఏ ఆంగ్లో - మైసూర్ యుద్దం ముగించడానికి కారణం అయ్యింది ?
ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
జవాబు : బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
☛ Question No.5
ఆంగ్లో - మైసూర్ యుద్ధాలలో కీలక పాత్ర పోషించిన రాజు ఎవరు ?
ఎ) టిప్పు సుల్తాన్
బి) హైదర్‌ఆలీ
సి) రెండవ కృష్ణరాజ వడయార్
డి) సర్య్కూట్
జవాబు : ఎ) టిప్పు సుల్తాన్
☛ Question No.6
మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) మైసూర్ మరియు మరాఠాల మధ్య ప్రాదేశిక వివాదాలు
బి) ఫ్రెంచి వారితో టిప్పుసుల్తాన్ పొత్తు
సి) మైసూర్ అంతర్గత వ్యవహరాల్లో బ్రిటీష్ వారి జోక్యం
డి) మైసూర్ మరియు హైదరాబాద్ నిజాం మధ్య మత ఘర్షణలు
జవాబు : బి) ఫ్రెంచి వారితో టిప్పుసుల్తాన్ పొత్తు
☛ Question No.7
ఆంగ్లో - మైసూర్ యుద్ధాల సమయంలో టిప్పు సుల్తాన్ ఏ యూరోపియన్ శక్తితో పొత్తు పెట్టుకున్నాడు ?
ఎ) డచ్
బి) పోర్చుగీసు
సి) ఫ్రెంచ్
డి) స్పానిష్
జవాబు : సి) ఫ్రెంచ్
Also Read :
☛ Question No.8
నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్దంలో శంకరపట్నం స్వాధీనం చేసుకోవడంలో ఏ బ్రిటీష్ గవర్నర్ జనరల్ కీలకపాత్ర పోషించాడు ?
ఎ) సర్ రిచర్డ్ వెల్లస్లీ
బి) సర్ ఆర్ధర్ వెల్లస్లీ
సి) లార్డ్ కార్న్ వాలిస్
డి) సర్ ఐర్‌క్యూట్
జవాబు : బి) సర్ ఆర్ధర్ వెల్లస్లీ
☛ Question No.9
నాల్గవ మైసూర్ యుద్దం తర్వాత మైసూర్ ఏ పరిస్థితిలో ఉంది ?
ఎ) మైసూర్ బ్రిటిష్ రక్షణలో రాచరిక రాష్ట్రంగా మారింది
బి) మైసూర్ పూర్తి స్వాతంత్రం తిరిగి పొందింది
సి) మైసూర్ బ్రిటీష్ ఈస్ట్‌ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది
డి) మైసూర్ మరాఠాలతో కూటమిగా ఏర్పడింది
జవాబు : ఎ) మైసూర్ బ్రిటిష్ రక్షణలో రాచరిక రాష్ట్రంగా మారింది
☛ Question No.10
యుద్ధాల సమయంలో టిప్పు సుల్తాన్ దళాలు ఉపయోగించిన మైసూరియన్ రాకేట్ల ప్రాముఖ్యత ఏమిటీ ?
ఎ) అవి మొదటి సైనిక రాకేట్లు మరియు భవిష్యత్తులో రాకేట్ అభివృద్దిని ప్రభావితం చేశాయి
బి) అవి పూర్తిగా ఉత్సవం మరియు సైనిక ప్రభావం లేనివి
సి) అవి ఆయుధాలుగా కాకుండా కమ్యూనికేషన్ సాధానాలు ఉపయోగించబడ్డాయి
డి) టిప్పుసుల్తాన్ విజయం సాధించడంలో ఉపయోగపడ్డాయి
జవాబు :ఎ) అవి మొదటి సైనిక రాకేట్లు మరియు భవిష్యత్తులో రాకేట్ అభివృద్దిని ప్రభావితం చేశాయి
☛ Question No.11
మైసూర్ పాలకుడైన హైదర్‌ఆలీ మరణానికి కారణమైన ఆంగ్లో - మైసూర్ యుద్దం ఏది ?
ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
జవాబు : సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
☛ Question No.12
మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్ధానికి ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) మైసూర్ మరియు మరాఠాల మధ్య ప్రాదేశిక వివాదాలు
బి) మైసూర్ రాజకీయాల్లో బ్రిటీష్ వారి జోక్యం
సి) ఫ్రెంచ్ వారికి మైసూరియన్ మద్దతు ఇవ్వడం
డి) మైసూర్‌లో మత ఘర్షణలు
జవాబు : బి) మైసూర్ రాజకీయాల్లో బ్రిటీష్ వారి జోక్యం
☛ Question No.13
భారతదేశ చరిత్రలో మొత్తం ఎన్ని ఆంగ్లో - మైసూర్ యుద్ధాలు జరిగాయి ?
ఎ) 01
బి) 03
సి) 04
డి) 05
జవాబు : సి) 04
☛ Question No.14
నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దంలో విజయం సాధించిన తర్వాత బ్రిటిష్ వారు శ్రీరంగపట్నాన్ని ఎవరికి అప్పగించారు ?
ఎ) లార్డ్ వెల్లస్లీ
బి) మూడ కృష్ణరాజ వడయార్
సి) సర్య్కూట్
డి) వారన్‌హెస్టింగ్
జవాబు : బి) మూడ కృష్ణరాజ వడయార్
☛ Question No.15
ఏ ఆంగ్లో-మైసూర్ యుద్దంలో టిప్పు సుల్తాన్ వీరమరణం పొందాడు ?
ఎ) మొదటి ఆంగ్లో - మైసూర్ యుద్దం
బి) రెండవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
సి) మూడవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం
జవాబు : డి) నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్దం (1799)
0 Comments