
టిఎస్‌ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసీ) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్లు (డిపో/యూనిట్)లో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణకు ప్రకటన విడుదల చేసింది.
➺ మొత్తం ఖాళీలు - 150
రీజియన్‌ల వారీగా ఖాళీలు- హైదరాబాద్ - 26
- సికింద్రాబాద్ - 18
- మహబూబ్‌నగర్ - 14
- మెదక్ - 12
- నల్లగొండ - 12
- రంగారెడ్డి - 12
- ఆదిలాబాద్ - 9
- కరీంనగర్ - 15
- ఖమ్మం - 9
- నిజామాబాద్ - 9
- వరంగల్ - 14
➺ అర్హత :
- బీకాం / బీఎస్సీ / బీఏ / బీబీఏ / బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించాలి.
Also Read :
➺ వయస్సు :
- 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
➺ శిక్షణ వ్యవధి :
- 3 సంవత్సరాలు
➺ స్టైఫండ్ :
మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ॥15 వేలు, 16 వేలు, 17 వేలు చెల్లిస్తారు.
➺ ఎంపిక విధానం :
- విద్యార్హతలు
- ధ్రవపత్రాల పరిశీలన
- స్థానికత
- రూల్ ఆఫ్ రిజర్వేషన్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ చివరి తేది :
- 16 ఫిబ్రవరి 2024
For More Details
0 Comments