
భారతదేశ మహిళా ముఖ్యమంత్రుల జాబితా
List of Women Chief Ministers of India | General Knowledge in Telugu | Indian Polity in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భారతదేశ మహిళా ముఖ్యమంత్రుల జాబితా
- సుచేతా కృపలాని - ఉత్తరప్రదేశ్
- నందినీ శతపతి - ఒరిస్సా
- శశికళా కకోద్కర్ - గోవా
- సైదా అన్వరాతైమూర్ - అస్సాం
- జయలలిత - తమిళనాడు
- మాయావతి - ఉత్తరప్రదేశ్
- రాజీందర్ కౌల్ బట్టాల్- పంజాబ్
- రబ్రీదేవి - బీహార్
- సుష్మాస్వరాజ్- ఢిల్లీ
- షీలాదీక్షిత్ - ఢిల్లీ
- వసుందర రాజెసింధియా- రాజస్థాన్
- ఉమాభారతి - మధ్యప్రదేశ్
- మమతాబెనర్జీ- పశ్చిమబెంగాల్
- ఆనందీబెల్ పటేల్- గుజరాత్
- మెహబుబా ముఫ్తీ- జమ్మూ కాశ్మీర్
0 Comments