Prime Minister Duties, Functions Gk Questions in Telugu with Answers | Gk Questions in Telugu

Prime Minister Duties, Functions Gk Questions in Telugu with Answers

భారత ప్రధానమంత్రి అధికారాలు - విధులు జీకే ప్రశ్నలు జవాబులు

Prime Minister Duties, Functions MCQ Gk Questions in Telugu with Answers

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
భారత ప్రధానమంత్రి సాధరణ పదవీ కాలం ఎంత ?
ఎ) 4 సంవత్సరాలు
బి) 5 సంవత్సరాలు
సి) 6 సంవత్సరాలు
డి) 3 సంవత్సరాలు

జవాబు : సి) 5 సంవత్సరాలు

☛ Question No.2
భారత ప్రధానమంత్రి ఎవరిచే నియమింపబడతారు ?
ఎ) రాష్ట్రపతి
బి) లోక్‌సభ
సి) రాజ్యసభ
డి) సుప్రీంకోర్టు

జవాబు : ఎ) రాష్ట్రపతి

☛ Question No.3
భారత ప్రభుత్వంలో ప్రధామంత్రి పాత్ర  ఏమిటీ ?
ఎ) ప్రధాన న్యాయమూర్తి
బి) దేశాధినేత
సి) ప్రభుత్వ అధిపతి
డి) కమాండర్‌ - ఇన్‌ - ఛీప్‌

జవాబు : సి) ప్రభుత్వ అధిపతి

☛ Question No.4
ప్రధానమంత్రి ఎంపిక చేసిన మంత్రుల బృందానికి సమిష్టి పదం ఏమిటీ ?
ఎ) క్యాబినేట్‌
బి) మంత్రిమండలి
సి) పార్లమెంట్‌
డి) లోక్‌సభ

జవాబు : ఎ) క్యాబినేట్‌

☛ Question No.5
మంత్రి మండలి ఏర్పాటుకు ఎవరు బాద్యత వహిస్తారు ?
ఎ) ప్రధానన్యాయమూర్తి
బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్రపతి
డి) లోక్‌సభ స్పీకర్‌

జవాబు : బి) ప్రధానమంత్రి

☛ Question No.6
భారతదేశంలో ప్రధానమంత్రి రాజ్యాంగ హోదా ఏమిటీ ?
ఎ) ప్రజలచే ఎన్నుకోబడతాడు
బి) రాష్ట్రపతిచే నియమించబడతాడు
సి) పార్లమెంట్‌ చేత నియమించబడతాడు
డి) లోక్‌సభ ద్వారా నామినేట్‌ చేయబడతాడు

జవాబు : బి) రాష్ట్రపతిచే నియమించబడతాడు

☛ Question No.7
ఏ ఆర్టికల్‌ ప్రకారం ప్రధానమంత్రి నియమించడం జరుగుతుంది ?
ఎ) ఆర్టికల్‌ 74
బి) ఆర్టికల్‌ 52
సి) ఆర్టికల్‌ 56
డి) ఆర్టికల్‌ 61

జవాబు : ఎ) ఆర్టికల్‌ 74




Also Read :


☛ Question No.8
భారత ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత ?
ఎ) 25 సంవత్సరాలు
బి) 30 సంవత్సరాలు
సి) 35 సంవత్సరాలు
డి) 40 సంవత్సరాలు

జవాబు : ఎ) 25 సంవత్సరాలు

☛ Question No.9
భారత రాష్ట్రపతికి సంబంధించిన ప్రధానమంత్రి పాత్ర ఏమిటీ ?
ఎ) రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం
బి) రాష్ట్రపతిని నియమించడం
సి) రాష్ట్రపతిని నియమంత్రించడం
డి) రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు విటో అధికారం కల్గి ఉండడం

జవాబు : ఎ) రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం

☛ Question No.10
ముఖ్యమైన రాజ్యాంగ సంస్థ అయిన నీతిఅయోగ్‌కి చైర్మన్‌ గా ఎవరు వ్యవహరిస్తారు ?
ఎ) రాష్ట్రపతి
బి) లోక్‌సభ స్పీకర్‌
సి) ప్రధానమంత్రి
డి) ప్రధానన్యాయమూర్తి

జవాబు : సి) ప్రధానమంత్రి

☛ Question No.11
ఈ క్రిందివాటిలో ప్రధానమంత్రిని తొలగించడానికి గల సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
ఎ) రాష్ట్రపతి ఎప్పుడైన తొలగించవచ్చు
బి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించాలి
సి) అభిశంసన ద్వారా రాజ్యాసభ తొలగించవచ్చు
డి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగించవచ్చు

జవాబు : బి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించాలి

☛ Question No.12
యుద్ధం మరియు అత్యవసర పరిస్థితుల సమయాల్లో ప్రధానమంత్రి పాత్ర ఏమిటీ ?
ఎ) చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌
బి) సాయుధ దళాల సుప్రీం కమాండర్‌
సి) ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌
డి) మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌

జవాబు : బి) సాయుధ దళాల సుప్రీం కమాండర్‌

☛ Question No.13
ప్రధానమంత్రి రాజీనామా చేసిన ప్రభుత్వపరంగా ఏమి జరుగుతుంది ?
ఎ) రాష్ట్రపతి కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారు
బి) లోక్‌సభ కొత్త ప్రధానమంత్రిని నామినేట్‌ చేస్తుంది
సి) ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారు
డి) రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు

జవాబు : ఎ) రాష్ట్రపతి కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారు

☛ Question No.14
భారతదేశంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య విధానాలు మరియు కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ఏ కమిటీ బాద్యత వహిస్తుంది ?
ఎ) సెక్యూరిటీ క్యాబినెట్‌ కమిటీ
బి) ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్‌ కమిటీ
సి) ప్రణాళికా సంఘం
డి) నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కౌన్సిల్‌

జవాబు : బి) ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్‌ కమిటీ

☛ Question No.15
ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంవో) యొక్క ప్రాథమిక విధి ఏమిటీ ?
ఎ) రాష్ట్రపతి యొక్క పనిని పర్యవేక్షించడం
బి) ప్రధానమంత్రి వ్యక్తిగత వ్యవహరాలను సమీక్షించడం
సి) ప్రధానమంత్రికి విధాన సలహా మరియు మద్దతు ఇవ్వడం
డి) రక్షణ దళాలను నియంత్రించడం

జవాబు : సి) ప్రధానమంత్రికి విధాన సలహా మరియు మద్దతు ఇవ్వడం


Also Read :


Post a Comment

0 Comments