TS Gurukulam Inter Hall Ticket Download
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు 04 ఫిబ్రవరి 2024 రోజున జరిగే ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ అడ్మిషన్ల కొరకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిఫరరెన్స్ ఐడి / పేరు / మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటిర్మిడియట్ అడ్మిషన్స్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కొరకు
0 Comments