
RRB ALP Recruitment 2024 Notification, Online Apply, Important Dates
రైల్వేలో ఖాళీగా ఉన్న 5696 అసిస్టెంట్ లోకోపైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➠ పోస్టు పేరు :
- అసిస్టెంట్ లోకో పైలెట్ (ఏఎల్‌పీ)
➠ మొత్తం పోస్టులు :
- 5696
➠ కేటగిరీ వారీ పోస్టులు :
- యూఆర్ (1499)
- ఎస్సీ (804)
- ఎస్టీ (482)
- ఓబీసీ (1351)
- ఈడబ్ల్యూఎస్ (560)
- ఎక్స్‌ఎస్‌ఎం (572)
➠ రీజియన్ వారీగా ఖాళీగా ఉన్న పోస్టులు :
- సికింద్రాబాద్ (758)
- అహ్మదాబాద్ (238)
- బెంగళూరు (473)
- భువనేశ్వర్ (280)
- ఛంఢఘిడ్ (66)
- గువాహాటి (62)
- కోల్‌కటా (345)
- ముంబాయి (547)
- పట్నా (38)
- రాంచీ (153)
- సిలిగిరి (153)
- గోరఖ్‌పూర్ (43)
- అజ్మీర్ (228)
- భోపాల్ (284)
- బిలాస్‌పూర్ (1316)
- చెన్నై(148)
- జమ్ము కాశ్మీర్ (39)
- మాల్దా (217)
- ముజఫర్‌పూర్ (38)
- ప్రయాగ్‌రాజ్ (286)
- తిరువనంతపురం (70)
Also Read :
➠ అర్హత :
- అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
లేదా
- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్
లేదా
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసి యుండాలి.
➠ వయస్సు :
- 01 జూలై 2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
➠ ధరఖాస్తు ఫీజు :
- రూ॥350/- (ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్/మైనారిటీ/ఈబీసీ)
- రూ॥500/-(ఇతరులు)
➠ ఎంపిక విధానం :
- రాత పరీక్షలు (సీబీటి 1, 2)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
➠ పేస్కేల్ :
- రూ॥19,900 నుండి 63,200 వరకు
➠ ధరఖాస్తులకు చివరి తేది :
- 19 ఫిబ్రవరి 2024
For Online Apply
0 Comments